భ‌గ‌వంత్ కేస‌రిలో కాజ‌ల్ పాత్ర‌ను రిజెక్ట్ చేసిన ఇద్ద‌రు అన్ ల‌క్కీ హీరోయిన్స్ ఎవ‌రో తెలుసా?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ నుంచి రీసెంట్ గా వ‌చ్చిన ఫ్యామిలీ ఎమోష‌న‌ల్ అండ్ యాక్ష‌న్ మూవీ `భ‌గ‌వంత్ కేస‌రి`. ఇందులో టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తే.. శ్రీ‌లీల‌, శ‌ర‌త్ బాబు, అర్జున్ రాంపాల్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అక్టోబ‌ర్ 19న విడుద‌లైన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ అందుకుంది. టాక్ అనుకూలంగా ఉండ‌టం, ద‌స‌రా హాలిడేస్ క‌లిసి రావ‌డంతో.. భారీ పోటీ ఉన్నా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద […]

కూతురితో క‌లిసి బ‌తుక‌మ్మ ఆడిన మెగా కోడ‌లు ఉపాస‌న‌.. వీడియో చూశారా..?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు ఇటీవ‌ల త‌ల్లిదండ్రులుగా ప్ర‌మోట్ అయిన సంగ‌తి తెలిసిందే. జూన్ లో ఉపాస‌న పండంటి ఆడ‌బిడ్డకు జ‌న్మ‌నిచ్చింది. త‌మ ముద్దుల కూతురుకు రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు క్లిన్ కారా అంటూ నామ‌క‌ర‌ణం చేశారు. అలాగే బిడ్డ పుట్టిన త‌ర్వాత ప్ర‌తి ఫెస్టివ‌ల్ ను ఎంతో ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే రీసెంట్ గా మెగా ఫ్యామిలీలో దసరా, బతుకమ్మ సంబరాలు ఘ‌నంగా జ‌రిగాయి. అయితే ఈ వేడుక‌ల‌ను […]

మాజీ ల‌వ‌ర్ పై వ‌రుణ్ తేజ్ రివేంజ్‌.. హీరోయిన్ ఇంటికెళ్లి మ‌రీ అలాంటి ప‌ని చేశాడా..?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలో తన బ్యాచిట‌ర్ లైఫ్ కు ఎండ్ కార్డు వేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్‌ ఏడడుగులు వేయబోతున్నాడు. గత కొద్దిరోజుల నుంచి లవ్ లో ఉన్న ఈ జంట వచ్చే నెల ఒకటో తేదీన ఇటలీ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్, బ్యాచిలర్ పార్టీలు అంటూ వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి ఫుల్లుగా ఎంజాయ్ […]

మొబైల్ చూస్తూ భోజనం చేస్తున్నారా ఎంత ప్రమాదమో తెలుసా..?

మొబైల్ అనే ది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా బానిసత్వంగా మారుతూ ఉన్నారు. మొబైల్ లేనిది ఎక్కడికి ప్రయాణించలేము అనే అంతగా అడాప్ట్ అయిపోయారు.. ముఖ్యంగా భోజనం చేసే సమయంలో కూడా మొబైల్ ని చూస్తూ భోజనం తినేవారు చాలామంది ఉన్నారు. అయితే ఇలా తినడం ఎంత ప్రమాదమో తాజాగా కొంతమంది నిపుణులు పరిశోధనలు చేసి తెలియజేయడం జరిగింది. వాటి గురించి తెలుసుకుందాం. చాలామంది మొబైల్ చూస్తూ భోజనం చేస్తూ ఉంటారు. దీంతో తినే వాటికంటే […]

భగవంత్ కేసరి సినిమా సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్..!!

నరసింహ బాలకృష్ణ నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి.. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19వ తేదీన చాలా గ్రాండ్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ షేడ్ ఉన్న పాత్రల్లో నటించడం జరిగింది. కలెక్షన్స్ పరంగా కూడా అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ప్రస్తుతం […]

ఫెస్టివల్ లుక్ లో ప్రియా వారియర్ మైండ్ బ్లోయింగ్ అందాలు..!!

సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటీమణుల లో ప్రియా వారియర్ కూడా ఒకరు. మొదట కన్నుగీటిన వీడియోతో దేశం మొత్తం తన వైపు తిప్పుకునేలా చేసిన ఈ ముద్దుగుమ్మ మలయాళం ముద్దుగుమ్మ అయినప్పటికీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజీ వచ్చిన ఆ క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయింది ప్రియా వారియర్.. ఓరు ఆధార్ లవ్ సినిమాలో ఉండే వీడియోతో ఇంటర్నెట్లో ఒక సంచలనాన్ని సృష్టించింది. ఈ సినిమా తర్వాత ఈమెకు మళ్ళీ అలాంటి […]

సినిమాలు ఫ్లాప్ అయినా.. అన్ని కోట్లు పెట్టి కొత్త ఇల్లు కొన్న కృతి సనన్..!!

టాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ నిరంతరం ఈ మధ్యకాలంలో వార్తలలో నిలుస్తూనే ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలలో నటిస్తూనే ఉంది.ఇటీవల ఈమె మీడియాలో తన నటనతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సైతం గెలుచుకోవడం జరిగింది. ఈమె నటించిన గణపత్ చిత్రం కూడా ఈ శుక్రవారం విడుదల కావడం జరిగింది ఇక ఈమెకు ఈ సినిమా కూడా పెద్దగా కలిసి రాలేదు.. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా ఈమె పలు సినిమాలలో నటిస్తూనే ఉంది. […]

దసరా సందర్భంగా స్పెషల్ డాన్స్ చేసిన సితార.. వీడియో వైరల్..!!

మహేష్ బాబు కూతురుగా సితార అందరికీ సుపరిచితమే..ఈమె తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల అప్డేట్లను ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.. చిన్న ఏజ్ లోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సితార ఇటీవలే ఒక యాడ్ చేసి కూడా అందరిని మెప్పించింది. తన తండ్రి బాటలోనే ఎన్నో మంచి పనులు చేస్తూ అందరు చేత శభాష్ అనిపించుకుంటోంది సితార. సితార చదువుతోపాటు మరొకపక్క కల్చరల్ […]

మరోసారి సక్సెస్ కొట్టేలా ఉన్న సుడిగాలి సుదీర్.. సహస్ర మూవీ టీజర్ వైరల్..!!

మొదట జబర్దస్త్ నటుడుగా మంచి క్రేజీ సంపాదించిన సుధీర్ ఆ తర్వాత ఎన్నో షోలకు హోస్టుగా చేసి మరింత క్రేజ్ అందుకున్నారు. ఆ తర్వాత హీరోగా మారి పలు సినిమాలలో నటించిన సుధీర్ గాలోడు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం సుడిగాలి సుదీర్ చేతిలో రెండు మూడు సినిమాలలో ఉన్నట్లు తెలుస్తోంది.అందులో ఒకటి కాలింగ్ సహస్ర మరొకటి గోట్.. కాలింగ్ సహస్ర ఎప్పుడో మొదలైంది కానీ మధ్యలో కాస్త షూటింగ్ గ్యాప్ రావడం జరిగిందట. ఈ […]