ఆ అమ్మాయికి ఫుల్ ఫిదా అయిపోయిన రణబీర్ కపూర్…. ఏకంగా అలా పట్టేసుకున్నాడేంట్రా బాబు (వీడియో)..!

సోనీ టీవీలో ప్రస్తుతం ప్రసారమవుతున్న షోలలో సింగింగ్ రియాలిటీ షో ” ఇండియన్ ఐడల్ సీజన్ 14 ” ఒకటి. ఈ షోలో ” షాందార్ పరివార్ ” ప్రత్యేక ఎపిసోడ్ ప్రచారం కాబోతుంది. ఈ సందర్భంగా ” యానిమల్ ” మూవీ జోడి రణ్బీర్ కపూర్, రష్మిక పాల్గొన్నారు. ఇక జడ్జిలుగా వ్యవహరించిన వీళ్ళిద్దరూ కంటెస్టెంట్ల పర్ఫామెన్స్ లను ఎంత గానో ఎంజాయ్ చేశారు. అయితే.. ఈ క్రమంలోనే రణ్బీర్ చేసిన పని అందరినీ ఆకర్షించింది. […]

ఆ మూడు సీన్స్ కోసం ” ఆది కేశవ ” థియేటర్లలో తప్పకుండా చూడాలట… మెగా ఫ్యాన్స్ బాగానే ప్రమోటింగ్ చేస్తున్నారుగా…!!

ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా రిలీజ్ అయిన మెగా హీరో సినిమా ” ఆది కేశవ “. వైష్ణవ్‌ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే యువతను బాగా ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమాపై ఓ వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే… ప్రతి ఒక్కరూ ఈ సినిమాని ఎందుకు […]

ఎన్టీఆర్ చిత్రానికి 1200 కోట్ల బడ్జెట్.. షేక్ అవుతున్న ఇండస్ట్రీ..!!

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల చిత్రాలకు భారీగానే బడ్జెట్లో పెరిగిపోతున్నాయి..ఏ స్టార్ హీరో చూసినా కూడా కచ్చితంగా 100 కోట్ల బడ్జెట్ సినిమా అంటూ తెలియజేస్తూ ఉన్నారు.ఇప్పటివరకు ఎన్టీఆర్ బడ్జెట్ ఆరెంజ్ వరకు ఉండేది.. కానీ RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయిలో పేరు సంపాదించడంతో తన ఇమేజ్ భారీగా పెరిగిపోయింది. దీంతో ఎన్టీఆర్ తో కలిసి భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించడానికి సైతం నిర్మాతలు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దేవర సినిమాకి ఏకంగా […]

టిష్యూ పై ఓ అభిమాని లేఖ…. అసలు గుట్టు బయటపెట్టిన ఆనంద్ దేవరకొండ..‌!!

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ మనందరికీ సుపరిచితమే. ” బేబీ ” సినిమాతో ఎంత పెద్ద విజయాన్ని దక్కించుకున్నాడో మనందరికీ తెలిసిందే. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ట్రాయాంగిల్ లవ్ స్టోరీ లో ఆనంద్, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య తమ అద్భుతమైన నటనతో మెప్పించారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఆనంద్ నటనకు గాను విమర్శలకు ప్రశంసలు దక్కాయి. ఇక దీంతో ఆనంద్ ఫాలోయింగ్ […]

బ్లాక్ సారీలో మతి పోగొట్టే షేపులతో హీటెక్కిస్తున్న శ్రియా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్గా పేరుపొందింది శ్రియ శరణ్.. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో ఉండే స్టార్ హీరోలు అందరితో కూడా నటించింది. అయితే కరోనా సమయంలో అనుకోకుండా వివాహం చేసుకొని ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత తనకు వివాహం అయిందని విషయాన్ని తెలియజేసి అందరికీ షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూనే […]

తమన్నా ప్రియుడికి కూడా తప్పని కష్టాలు.. ఏం జరిగిందంటే..?

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. నాని నటించిన MCA సినిమాలో విలన్ పాత్రలో నటించి అదరగొట్టేశారు. అయితే ఆ తర్వాత హీరోయిన్ తమన్నాతో లవ్ ఎఫైర్ వల్ల మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.. ప్రస్తుతం హైదరాబాదులో స్థిరపడినట్లుగా తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి వెబ్ సిరీస్లలో నటించి మంచి క్రేజ్ అందుకున్నారు. తెలుగులో నటుడిగా కంటే తమన్నా బాయ్ ఫ్రెండ్ గా మంచి పాపులారిటీ అందుకోవడం జరిగింది. […]

పవన్ కళ్యాణ్ తో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఈ మధ్యకాలంలో అభిమానుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా రాజకీయాల వైపు వెళ్లడం వల్ల సినిమాల దృష్టి కాస్త తగ్గినట్టుగా కనిపిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ తో సెల్ఫీ దిగడానికి చాలామంది సెలబ్రిటీలు సైతం పోటీ పడుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ తో ఒక అందాల ముద్దుగుమ్మ ఫోటో స్టిల్ చూస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.అయితే ఈ ఫొటోస్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా సెట్లో తీసుకున్నట్లుగా […]

కసరత్తులతో దడ పుట్టిస్తున్న సమంత..!!

టాలీవుడ్ లో హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. నిరంతరం తమ అభిమానుల కోసం పలు వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈమెకు మయోసైటిస్ వ్యాధితో చికిత్స పొందుతూ పలు రకాల సినిమాలలో నటిస్తూనే ఉంది. ఎక్కువగా జిమ్ వర్క్ అవుట్లతో ఇమే కష్టపడుతూ ఉంటుంది. తాజాగా తన శరీరాన్ని సాన పెడుతున్నట్లుగా కొన్ని చేస్తూ ఒక వీడియోని సైతం షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలు వీడియోలు చూస్తే ప్రతి ఒక్కరు కూడా […]

వధువు ట్రైలర్ తో భయపెట్టిస్తున్న ఆవికాగోర్..!!

మొదట బుల్లితెర పైన తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న నటి ఆవికాగోర్ మొదట చిన్నారి పెళ్లికూతురు ద్వారా బుల్లితెర పైన ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా మారి ఈ ముద్దుగుమ్మ వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే అవికా గోర్ మధ్యలో కొన్నేళ్లు గ్యాప్ ఇచ్చిన మళ్ళీ ఆ తర్వాత రాజుగారి గది సీక్వెల్స్ లో నటించి మంచి క్రేజ్ అందుకుంది. […]