ఆ సౌత్ హీరోకి ఉంపుడుగత్తెగా మారాలనుకున్న కరీనా కపూర్… ఇప్పుడైనా ఓకే అంటుంది గా…!!

బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ ” కాఫీ విత్ కరణ్ ” షో లో సౌత్ ఇండస్ట్రీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రాపిడ్ రౌండ్ లో ” ఏ సౌత్ హీరోతో జతకట్టాలని అనుకుంటున్నావు?… ప్రభాస్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, యష్.. వీరిలో ఎవరితో నటించాలని అనుకుంటున్నావు ” అని కరణ్ […]

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన క్రికెట్ దిగ్గజాలు, స్టార్ హీరోలు…!!

ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు ఇండియా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసేశారు. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్స్ కావడంతో క్రికెట్ అభిమానులే కాదు.. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు సైతం ఈ మ్యాచ్ చూడడానికి వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ […]

న్యూ యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించిన అక్కినేని హీరో…!?

అభిమానులతో ఎల్లప్పుడూ సత్సంబంధాలతో మెలుగుతుంటారు మన హీరోలు. అందుకే…వారితో టచ్ లో ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ విషయంలో వారికి సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు ఈ తరం హీరోలు. ఎప్పటికప్పుడు తమ సినిమాల గురించి, తమ జీవితంలో జరిగే ముఖ్యమైన సంఘటనల గురించి తెలియజేస్తూ ఇంస్టాగ్రామ్ ద్వారానో, లేక ఎక్స్ ద్వారానో పోస్ట్లు పెడుతూవుంటారు. మరికొందరైతే ఏకంగా యు ట్యూబ్ చానెల్స్ కూడా ప్రారంభించేసారు. ఇప్పుడు ఈ జాబితాలో చేరిపోయాడు మన అక్కినేని వారసుడు […]

పెళ్లి చేసుకోబోతున్న సీరియల్ నటుడు మనస్…!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు మానస్ నాగులపల్లి. బాలనటుడిగా వెండితెర పై అడుగుపెట్టిన మానస్, తరువాత ప్రేమికుడు చిత్రం ద్వారా వెండితెర పై హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత క్షీర సాగర మధనం, గోళీసోడా, గ్యాంగ్ అఫ్ గబ్బర్ సింగ్, కాయ్ రాజా కాయ్ చిత్రాలలో కూడా నటించాడు. ఐతే ఈ సినిమాలు అనుకున్న స్థాయి విజయాలు సాధించలేదు. దాంతో బుల్లితెర పై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు ఈ కుర్ర హీరో. కోయిలమ్మ సీరియల్ […]

సినిమాలకు గుడ్ బై చెప్పేసి డాక్టర్ గా సెటి లైన స్టార్ డైరెక్టర్ కూతురు..!!

డైరెక్టర్ శంకర్ తెలుగు ప్రేక్షకులకు కోలీవుడ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. తన దర్శకత్వంలో సినిమా చేయాలని ఎంతోమంది నటీనటులు సైతం చాలా ఆత్రుతగా ఉంటారు. ఎప్పుడూ కూడా సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేటువంటి సినిమాలను మాత్రమే తెరకెక్కిస్తూ ఉంటారు. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ కమలహాసన్ తో కలిసి భారతీయుడు-2 , రామ్ చరణ్ తో కలిసి గేమ్ చేంజర్ వంటి సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈయన కుమార్తె అదితి శంకర్ కూడా నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. […]

Nayanthara birthday spl: నయనతార అసలు పేరు ఇదే.. ఆమె గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..!

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీగా కొనసాగుతుంది నయనతార. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతున్న ఇంకా అదే క్రేజ్‌తో దూసుకుపోతుంది. అయితే నయనతార స్టార్ హీరోయిన్గా ఈ స్టేజ్ కు రావడానికి ఆమె పడిన కష్టాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆమె అసలు పేరు ఏంటి.. సినిమాల్లోకి రావడానికి ముందు ఆమె ఏంచేసేది ఇలా ఆమె జర్నీ గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.నయనతార నవంబర్ 18, 1984లో బెంగళూరు లో జన్మించింది. ఓ […]

నాగచైతన్య జుట్టు – గడ్డం పెంచింది సినిమా కోసం కాదా.. పని లేక.. చైతు కామెంట్స్ వైరల్

అక్కినేని హీరో నాగచైతన్య చివరిగా నటించిన మూవీ కస్ఠ‌డి. ఈ సినిమా తర్వాత ఏ సినిమాలోను నటించలేదు. అయితే గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న నాగచైతన్య ఇటీవ‌ల ఓ కొత్త ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవల నాగచైతన్య కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. గడ్డం, జుట్టు భారీగా పెంచుకొని ఆ పిక్స్ లో కనిపించాడు. అయితే ఏ హీరో అయినా తమ కొత్త సినిమా కోసమే గెట‌ప్ మారుస్తు ఉంటాడు. […]

ప్రస్తుతం బిగ్ బాస్ లో ఉన్న శోభాశెట్టి ఈటీవీ ప్రోగ్రాంలో ఎలా ప్రత్యక్షమైంది.. ?!

ప్రస్తుతం బిగ్‌బాస్‌ సీజన్ 7 రసవతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో బుల్లితెర స్టార్ బ్యూటీ శోభాశెట్టి ఓ కంటిస్టెంట్‌గా పాల్గొంది. 11 వారాల నుంచి బిగ్ బాస్ హౌస్ లోనే ఉంది శోభా. అయితే హౌస్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా బయటకు వెళ్లని శోభా శెట్టి తాజాగా ఈటీవీ ప్రోగ్రామ్ లేటిస్ట్ ప్రోమోలో దర్శనమిచ్చింది. దీంతో అందరూ అవాక్కవుతున్నారు. బిగ్‌బాస్ హౌస్ లోనే ఉన్న శోభ ఈటీవీ ప్రోగ్రాం లో ఎలా […]

రోజురోజుకి రెచ్చిపోతున్న సురేఖవాణి.. తాజా ఫోటోలు చూస్తే అంతే..!!

ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ లైఫ్ని గడిపిన నటి సురేఖ వాణి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఆ మధ్య సినిమాలకు బ్రేక్ ఇచ్చి సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న సురేఖ వాణి ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదాలను సైతం సృష్టిస్తూనే ఉంటుంది. తన భర్త చనిపోయిన తర్వాత ఎన్నో అవమానాలను కూడా ఫేస్ చేసింది. సురేఖవాణి సినిమాలకు దూరంగా ఉన్న నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గానే కనిపిస్తూ ఉంటుంది. మళ్లీ ఇప్పుడు ఒక్కొక్క ఆఫర్ […]