Bigg Boss: మాములు ట్విస్ట్ ఇవ్వ‌లేదుగా.. వచ్చేవారం ఇద్దరు ఎనిమినేట్..?

బిగ్‌బాస్ సీజన్ సెవెన్ ర‌స‌వ‌తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఉల్టా పల్టా కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సీజన్ ఎన్నో సర్ప్రైజ్లు.. టాస్కులతో టైటిల్ కు తగ్గట్టుగానే కొన్ని ఉల్టా పల్టా ట్విస్టులతో కొనసాగుతుంది. ఇక నిన్న‌టి వారం ఎలిమినేషన్ ఎత్తేశారు. ఫ్రీ ఎవిక్షన్ పాస్ కారణంగా ఈ వారం ఎలిమినేషన్ లేదని నాగ్‌ అందరిని ఆశ్చ‌ర్య ప‌రిచాడు. ఇక ఈ వారం నామినేషన్‌లో అర్జున్, శోభా శెట్టి, అమ‌ర్‌, యావర్, రతికా, అశ్విని, గౌతమ్ ఉండగా అంతా […]

దేవర సినిమా షూటింగ్లో హీరో శ్రీకాంత్ కి ప్రమాదం..!!

గతంలో హీరోగా మంచి పాపులారిటీ సంపాదించిన శ్రీకాంత్ ప్రస్తుతం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీగా ఉన్నారు. కొన్ని సినిమాలలో విలన్ గా కూడా ట్రై చేసిన సక్సెస్ కాలేకపోయారు. అఖండ సినిమాతో సక్సెస్ కాలేదు. దీంతో పలు చిత్రాలలో సపోర్టింగ్ రూల్స్ లోనే నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చేంజెర్ సినిమాలో నటిస్తూ ఉండగా ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో కూడా నటిస్తూ ఉన్నారు. తాజాగా కోటబొమ్మాలి అనే చిత్రంలో […]

త్రిష ” రేప్” పై క్లారిటీ ఇచ్చేసిన నటుడు మన్సూర్..!!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటుడు మన్సూర్ అలీఖాన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇటీవలే లియో సినిమాలో కనిపించి మంచి పాపులారిటీ సంపాదించారు.. ఇటీవల హీరోయిన్ త్రిష పైన పలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడంతో పలువురు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు , అభిమానులు కూడా ఈయన పైన ఫైర్ అవుతున్నారు. అయితే తాజాగా త్రిష పైన రేప్ వాక్యాల పైన క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఈ వివాదం గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతూ […]

లలిత్ మోది తో సంబంధం పైన షాకింగ్ కామెంట్స్ చేసిన సుస్మితాసేన్..!!

మాజీ విశ్వసుందరిగా పేరుపొందిన సుస్మితసేన్ తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. గతంలో రోహమాన్ షాల్ అనే మోడల్ తో ప్రేమాయణం నడిపి అతనితో బ్రేకప్ చెప్పి కొంతకాలం తర్వాత ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీతో డేటింగ్ చేస్తోందని ప్రకటించి ఒకసారిగా షాక్ ఇచ్చింది. కానీ ఈ ఇద్దరు ప్రేమ కూడా ఎక్కువ కాలం నిలవలేక పోయిందట. ఇటీవలే ఈమె లలిత్ మోడీతో కలిసి ఉన్న సంబంధాన్ని సైతం తెలియజేసినట్లు […]

OG సినిమాపై అలాంటి వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ హీరో..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రాలలో OG సినిమా కూడా ఒకటి..ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని డి వివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నిర్మిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో పవన్ కి జోడిగా హీరోయిన్ ప్రియాంక అరుణ్ మోహన్ నటిస్తున్నది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతూ ఉన్నది. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా వస్తున్న ఈ చిత్రం ముంబైలో సాగే […]

అద్గది..ఎన్టీఆర్ దెబ్బ అంటే ఇలానే ఉంటాది.. నందమూరి బిడ్డ అంటే ఇదే మరి..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో శర్వరీ అనే పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది . ఇంతకీ ఈ శర్వరి ఎవరు అనుకుంటున్నారా ..? త్వరలోనే మన జూనియర్ ఎన్టీఆర్ తో నటించబోయే హీరోయిన్. ప్రజెంట్ దేవర సినిమాలో బిజీబిజీగా నిమగ్నం అయిపోయిన ఎన్టీఆర్ ఆ తర్వాత బాలీవుడ్ లో వార్ 2 టు సినిమాతో డెబ్యూ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాలో ఆయన శర్వరితో రొమాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అగ్రిమెంట్ పేపర్లపై సైన్ […]

వావ్: అల్లు అర్జున్ సినిమాలో త్రిష.. ఏ సినిమాలో అంటే.. ?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో బిజీ బిజీగా ఉన్నాడు . అయితే ఈ సినిమా అయిపోయిన వెంటనే అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావుతో ఓ సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో శ్రీ లీల – సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది . కాగా […]

ఎట్టకేలకు వివాహం చేసుకున్న నాగచైతన్య ఫస్ట్ మూవీ హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదట నాగచైతన్య నటించిన జోష్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కార్తిక నాయర్.. ఈ అమ్మడు సీనియర్ హీరోయిన్ రాధ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎక్కువ కాలం రాణించలేకపోయింది. ప్రస్తుతం దుబాయ్ లో తన కుటుంబానికి ఉన్న హోటల్ బిజినెస్లను సైతం చూసుకుంటూ బిజినెస్ ఉమెన్ గా మారిపోయినట్లు సమాచారం.అయితే ఇటీవలే ఎంగేజ్మెంట్ కూడా చేసుకోవడం జరిగింది.అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చింది […]

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు కత్తిలాంటి హీరోయిన్స్ ని సెలక్ట్ చేసుకున్న రాజమౌళి..మహేశ్ తట్టుకోగలడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు .. ప్రెసెంట్ గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . కాగా ఈ సినిమా అయిపోయిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యాడు . మహేష్ బాబు ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో మహేష్ బాబుకు గుర్తింపు తీసుకొస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాడు […]