ఈసారి అలాంటి ఫోటోలతో షాక్ ఇచ్చిన బాలయ్య బ్యూటీ.. ఏం చేసిందంటే..?!

టాలీవుడ్ బ్యూటీ సోనాల్‌చౌహన్.. నందమూరి బాలకృష్ణ తో ఏకంగా మూడు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన్న కొన్నేళ్లకే క్రేజీ ప్రాజెక్టులో అవకాశాలు దక్కించుకుంది. దీంతో సోనాల్‌ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుందని.. మరో 10 ఏళ్ల వరకు ఈమె కెరీర్‌కు డొక్కా ఉండదని అందరూ భావించారు. అయితే ఊహించిన రేంజ్ లో సినిమాలు సక్సస్ కాకపోవడంతో తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు. అయితే బాలీవుడ్ మూవీస్ లోనూ. వెబ్ సిరీస్ […]

చెర్రీ, తారక్ తో క్రిస్మస్ టూర్ ప్లాన్ చేసిన మహేష్.. న్యూయ‌ర్ కూడా అక్క‌డేన‌ట‌!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఏడాదికి ఐదు, ఆరుసార్లు ఫ్యామిలీతో కలిసి టూర్, వెకేషన్‌లు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. షూటింగ్‌కి గ్యాప్ వచ్చినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లి రిలాక్స్ అవుతూ ఉంటాడు. ఫ్యామిలీకి వాల్యుబుల్ టైం ఇవ్వడంలో నాకు చాలా సంతోషం ఉంటుందంటూ చెప్పుకోస్తాడు. మహేష్ ఇక తను నటించే సినిమా యూనిట్లకు ముందుగానే ఈ విషయాన్ని చెప్తాడు. ఈ రకంగా మహేష్ బాబు మూవీ తీస్తే మేకర్స్ కు అంచనా ఉంటుంది ఈసారి […]

వరల్డ్ కప్ లో షాకింగ్ రిజ‌ల్ట్‌.. కన్నీళ్లు పెట్టుకున్న క్రికెటర్స్.. వీడియో వైరల్..!!

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఫైనల్ మ్యాచ్ 2023 నిన్న (నవంబర్ 19 ) న జరగనే జరిగింది. కానీ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది ఇండియా . హైదరాబాద్ వేదికగా ఇండియా , ఆస్ట్రేలియా మ్యాచ్ ఆరు వికెట్ల తేడాతో భారత్ జట్టు ఓడిపోయింది. దీంతో 12 ఏళ్ల వరల్డ్ కప్ ట్రోఫీ నిరీక్షణకు తెరదించాలని బరిలోకి దిగిన టీం ఇండియా మరోసారి తీవ్ర ఓట‌మి ఎదుర్కొంది. ఈ ఓటమి 140 కోట్ల భారతీయులకు […]

ఇండస్ట్రీలో హీరోయిన్గా రోజా కూతురు ఎంట్రీ .. ఆ స్టార్ హీరోతోన‌ట‌..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగింది రోజా. ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ తమిళ్ డైరెక్టర్ సెల్వమణిని ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్న సంగతి తెలిసిందే. రోజా కూతురు పేరు అన్షు మాలిక. ఈమెకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎంతో మందికి సహాయం చేస్తూ సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ బేస్ […]

భూమిక తో గొడవల పై క్లారిటీ ఇచ్చిన హీరో శ్రీరామ్..!!

తమిళ నటుడు హీరో శ్రీరామ్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే.. స్నేహితుడు సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ తమిళ హీరో ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించారు. 20 ఏళ్లకు పైగా తెలుగు తమిళ సినీ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన ఈ నటుడు పెద్దగా సక్సెస్ లను మాత్రం అందుకోలేకపోయారు. శ్రీరామ అసలు పేరు శ్రీకాంత్ తెలుగులో ఒకరికొకరు అనే సినిమా ద్వారా మొదటిసారి శ్రీరామ్ గా పేరు మార్చుకోవడం జరిగింది. […]

15 ఏళ్ల వయసులోనే అలాంటి పని చేసి పోలీసులకు దొరికిన ధనుష్ కొడుకు.. ఏం జ‌ర‌రిగిందంటే..?!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మనందరికీ సుపరిచితమే. ఈయన తమిళ్ లోనే కాకుండా తెలుగులో సైతం పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు పొందాడు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యాను పెళ్లి చేసుకుని తలైవర్‌ అల్లుడుగా మరింత క్రేజ్ పొందాడు. ఇక వీరిద్దరికీ ఇద్దరు కుమారులు కూడా జన్మించిన అనంతరం ఏవో కారణాలు వల్ల విడాకులు తీసుకుని విడిపోయారు. వీరిద్దరికీ పుట్టిన యాత్ర,లింగా ఇద్దరు కొడుకులు మాత్రం తల్లిదండ్రులు ఇద్దరి దగ్గర ఉంటున్నారు. తాజాగా […]

తారక్‌తో రొమాన్స్ కోసం ముప్పు తిప్పలు పడుతున్న లేడీ అసిస్టెంట్ డైరెక్టర్..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మనందరికీ సుపరిచితమే. ఈయన తాజాగా నటిస్తున్న మూవీ ” దేవర “. ఈ సినిమా రెండు భాగాలుగా రానున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతుంది. డిసెంబర్ ఎండింగ్ కు ఈ సినిమా చిత్రీకరణ పూర్తికానుంది. ఆ తర్వాత తారక్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ” వార్ 2 ” సెట్స్ లో జాయిన్ కానున్నాడు. అయాన్ ముఖర్జీ […]

” ప్రతి ఒక్కరికి నా శరీరమే కావాలి “.. స్టేజ్ పై సిగ్గు పడకుండా చెప్పిన RX 100 హీరోయిన్…!!

ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి భారీ క్రేజ్ సంపాదించుకున్న‌ హీరోయిన్లలో పాయల్ రాజ్‌పుత్ ఒకరు. అనంతరం డిస్కో రాజా, వెంకీ మామ లాంటి సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా విజయం అందుకోలేకపోయింది. ఈ బ్యూటీ కెరీర్ టర్న్ తిప్పే సబ్జెక్ట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే ఆర్ ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఛాన్స్ కొట్టేసి తన టాలెంట్ నిరూపించుకుంది. ఇక తాజాగా ” మంగళవారం ” సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకి […]

యాక్టర్ సునీల్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్..!!

టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా ఒకప్పుడు మంచి పాపులారిటీ సంపాదించుకున్న సునీల్.. ఎన్నో చిత్రాలలో కమెడియన్ గా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ఉండేవారు. అప్పుడు సునీల్ ఒక చిత్రానికి 10 లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకునేవారు.. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి పర్వాలేదు అనుకున్నారు. అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత మళ్లీ కమెడియన్ గా పలు సినిమాలలో నటించారు. కానీ రాజమౌళి తెరకెక్కించిన మర్యాద […]