ప్రభాస్ మిర్చి సినిమాలో నటించడానికి ఆ స్టార్ డైరెక్టర్ భార్య కారణమా.. ఆ మూవీ వెనుక ఇంత కథ నడిచిందా..?

పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ కెరీర్‌లోనే బ్లాక్ బాస్టర్ హిట్ లిస్టులో మిర్చి మూవీ కూడా ఒకటి. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందిన సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ప్రభాస్ మిర్చి సినిమాలో నటించడానికి స్టార్ డైరెక్టర్ భార్య ప్రధాన కారణం అంటూ న్యూస్ వినిపిస్తుంది. అయితే ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు? ఆమె ఈ సినిమాలో ప్రభాస్ నటించడానికి ఎలా కారణమైందో ఒకసారి చూద్దాం. ప్రభాస్ మిర్చి సినిమాలో నటించ‌డానికి […]

రాహుల్ – రతిక ప్రేమాయణం గురించి చెప్పిన సింగర్ దామిని.. గేమ్ స్ట్రాటజీ అంటూ సెన్సేషనల్ కామెంట్స్.

బిగ్‌బాస్‌ సీజన్ 7 లో రతిక రోజ్, దామిని కంటెస్టెంట్లుగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక దామిని మూడో వారం ఎలిమినేట్ కాగా.. రతిక నాలుగోవ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి మళ్ళీ రీఎంట్రీ తో హౌస్ లో అడుగు పెట్టింది. అయితే సింగర్ దామినికి.. రాహుల్ సిప్లిగంజ్ మంచి ఫ్రెండ్ కావడంతో రతిక – రాహుల్ లవ్ మ్యాటర్ పై కొన్ని కీలక విషయాలను వివరించింది దామిని. బిగ్‌బాస్ 7లో అత్యంత నెగెటివిటీ మూటగట్టుకున్న కంటెస్టెంట్లలో […]

కమలహాసన్ చిన్న కూతురు ఆ నటుడితో ప్రేమాయణం.. కట్ చేస్తే..!!

సినీ ఇండస్ట్రీలో ప్రేమలు పెళ్లిళ్లు అనేవి సర్వసాధారణంగా మారిపోతూ ఉన్నాయి. ఎవరిని ఎవరు ప్రేమిస్తారు ఎవరిని వివాహం చేసుకుంటారనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు.. ముఖ్యంగా ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత ఎందుకు విడాకులు ఇస్తారో కూడా తెలియదు పెళ్లికి ముందు చాలామంది ప్రేమాయణాలు గురించి ఇండస్ట్రీలో కామన్ గా వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్లు ప్రేమించుకొని చెటపట్టాలేసుకొని తిరగడం ఆ తర్వాత నచ్చక విడిపోవడం వంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తాజాగా […]

గూడచారి-2 చిత్రంలో శోభితా చెల్లెలా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా విజయాలతో మంచి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్న హీరో అడవి శేషు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సొంతం అనే సినిమాతో చిన్న క్యారెక్టర్లలో నటించి ఆ తర్వాత కర్మ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. అయితే ఇవేవీ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ను అందుకోలేకపోయినా.. పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమాలో విలన్ గా నటించి తన నటనతో బాగా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత క్షణం గూడాచారి వంటి తదితర […]

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అరియానా…బీచ్ లో ఫొటోలతో రచ్చ!

ఎవరి జీవితం ఎప్పుడు ఎటువంటి మలుపు తిరుగుతుందో ఎవ్వరు ఊహించలేరు. ఈ మలుపులు కొందరికి అదృష్టాన్ని తీసుకొస్తే, మరికొందరికి చేదు అనుభవాలుగా మిగిలిపోతాయి. ఐతే అరియనా గ్లోరీ విషయంలో మాత్రం మొదటిదే జరిగింది. అప్పటివరకు ఎవ్వరికీ తెలియని అరియనా, ఒకేఒక్క ఇంటర్వ్యూ తో ఓవర్ నైట్ యు ట్యూబ్ సెన్సేషన్ అయ్యింది. ప్రముఖ దర్శకుడు ఆర్ జీ వీ యు ట్యూబ్ ఛానల్ లో ప్రసారమైన ఒక వీడియో ఆమె జీవితాన్ని మార్చేసింది. ఏకంగా బిగ్ బాస్ […]

రామ్ కు జోడిగా ఆ హీరోయిన్ …ఈసారైనా హిట్ కొడుతుందా?

సాఫ్ట్ గా లవర్ బాయ్ లా ఉండే రామ్ పోతినేనిని ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఒక మాస్ మసాలా హీరో గా మార్చేశాడు దర్శకుడు పూరి జగన్నాధ్. ఈ చిత్రం ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసినదే. దర్శకుడిగా పూరి జగన్నాథ్ కి, హీరోగా రామ్ కి, నిర్మాతగా ఛార్మికి చెప్పుకోదగ్గ విజయాన్ని అందించింది ఈ చిత్రం. మెలోడీ బ్రహ్మ మణిశర్మకు కూడా ఈ చిత్రం పునర్జన్మనిచ్చిందనే చెప్పాలి. ఈ చిత్రంలో రామ్ యాక్షన్, మని […]

కమర్షియల్ మాస్ గా అదరగొట్టేస్తున్న ఆదికేశవ ట్రైలర్..!!

ఉప్పెన సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యారు మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత ఒకే తరహాలోని కథలు చేయకుండా కాస్త విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నారు. అయితే ఉప్పెన సినిమా తర్వాత తను నటించిన ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో ఇటీవల శ్రీలీల లక్కీ హీరోయిన్గా మారడంతో ఈమెను తను నటిస్తున్న ఆదికేశవ లో హీరోయిన్ గా ఎంపిక చేయడం జరిగింది. ఈ సినిమా కూడా మాస్ ఆడియన్స్ ని […]

“నేను అలా చేయడానికే పనికి వస్తానా..?” ఇంటర్వ్యూలో సీరియస్ అయిన శ్రీలీల..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హీరోయిన్ శ్రీ లీల పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతూ వస్తుందో మనం చూస్తూనే ఉన్నాం.  టాలీవుడ్ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో శ్రీ లీల పేరే ఎక్కువగా వైరల్ అవుతూ వచ్చింది . కాగా రీసెంట్గా నటించిన భగవంత్ కేసరి సినిమా సైతం బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఫాన్స్ అందరు ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు. త్వరలోనే ఆమె నటించిన ఆదికేశవ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది […]

ఇండియా వరల్డ్ కప్ ఓడిపోవడానికి.. మెహర్ రమేష్ కి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..? తొక్కలో లాజిక్ భళే ఇంట్రెస్టింగ్ గా ఉందే..!!

ఇది నిజంగా కోట్లాదిమంది ఇండియన్ అభిమానులకు  వెరీ బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి . చేతి వరకు వచ్చిన వరల్డ్ కప్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది . ఎంతోమంది ఈగర్ గా వెయిట్ చేసిన భారత్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్  కంప్లీట్ అయింది . అయితే అందరూ ఊహించినట్టు కాకుండా ఈసారి  ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ అభిమానులకు బాడ్ న్యూస్ వినిపించారు . లాస్ట్ మూమెంట్లో స్కోర్ బోర్డ్ ముందుకు తీసుకెళ్లలేకపోయారు . అంతేకాదు […]