అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో రూపొందిన పుష్ప మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజై ఎటువంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఈ సినిమాకు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ జాతియ అవార్డు కూడా అందుకున్నాడు. అయితే ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే మొదటి పార్ట్ కు దాదాపు రూ.400 కోట్ల […]
Category: Latest News
భగవంతు కేసరి సినిమాని అంత మాట ఆనేసిన కాజల్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎంతోమంది స్టార్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ వివాహమై ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత కాస్త బొద్దుగా మారడంతో మళ్లీ వర్కౌట్లు చేసి.. తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టింది.. ఇటీవలే బాలయ్యతో కలిసి భగవంత్ కేసరీ చిత్రంలో నటించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కీలకమైన […]
పవన్ కళ్యాణ్- ఆలీ విభేదాల మధ్య నాగబాబు కామెంట్స్ వైరల్..!!
సినీ ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు సంపాదించుకోవడం అంటే చాలా కష్టమని చెప్పవచ్చు. అలా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చిత్రాలలో కచ్చితంగా ఆలీ ఉండాలి అనే అంతలా వీరిద్దరి మధ్య స్నేహబంధం ఏర్పడింది. రాజకీయ కారణాల చేత వీరిద్దరూ మధ్య విభేదాలు వచ్చాయని గతంలో వార్తలు వినిపించాయి. తాజాగా పవన్ కళ్యాణ్ ,ఆలీ మధ్య విభేదాలపై నాగబాబు పలు రకాల […]
పోయి పోయి ఆ ముసలోడిని చూజ్ చేసుకున్నావ్ ఏంటి చరణ్.. సినిమా దొబ్బేస్తుంది పో..!!
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా కొనసాగి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో కీరోల్ ప్లే చేస్తున్నాడు రాజేంద్రప్రసాద్. ఆయన చేసిన చాలా సినిమాలు హిట్ కొట్టి మంచి గుర్తింపు తెచ్చాయి. అయితే ఇప్పుడు రాజేంద్రప్రసాద్ హీరోల ఫాదర్ రోల్స్ లో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ముఖ్యంగా నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ ఫాదర్ గా ఆయన నటనను మంచిమార్కులు పడ్డాయి. ఇక ఇప్పుడు రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న […]
NTR31: ఎన్టీఆర్ కు జంటగా నటించబోతున్న ఆ క్రేజీ హీరోయిన్.. ఎవరు ఊహించి ఉండరు..
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది. ఇక ఆర్‌ఆర్ఆర్ లాంటి భారీ బ్లాక్ బాస్టర్ తర్వాత రూపొందుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు ఎన్టీఆర్ డూప్‌ను వాడకుండా […]
అమ్మ, నాన్న దూరం.. మెగా మనవరాలికి ఎంత కష్టమో చూశారా..!
చిరంజీవి కూతురు శ్రీజ మనందరికీ సుపరిచితమే. ఈమె కళ్యాణ్ దేవ్ ని రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఓ పాప కూడా జన్మించింది . అయితే.. గత రెండేళ్లగా దూరంగా ఉంటున్న ఈ జంటపై అనేక వార్తలు వచ్చాయి. శ్రీజ మూడో పెళ్లి, కళ్యాణ్ దేవ్ రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. ఎన్ని వార్తలు వినిపించినప్పటికీ ఈ జంట మాత్రం ఏ మాత్రం స్పందించలేదు. అసలు అధికారిక విడాకులు తీసుకున్నారా? లేదా? అనేది […]
ఆ అబ్బాయితోనే నా పెళ్లి… నిత్యామీనన్‌కు మనసు మళ్లిందోచ్..!
నిత్యామీనన్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లతో కూడా ప్రేక్షకులని అలరిస్తుంది. ఈమె ఒకపక్క సినిమాలతో మరోపక్క వెబ్ సిరీస్ లతో కెరీర్ లో దూసుకుపోతుంది. ఈ ముద్దుగుమ్మ ఒక్క తెలుగు భాషలోనే కాకుండా తమిళ్, మలయాళం భాషల్లో కూడా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. ఇక ఈమె సినీ కెరీర్ గురించి పక్కన పెడితే… ఈమె పెళ్లి ఎప్పుడు అంటూ ఈ ముద్దుగుమ్మ […]
పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ లో మహేష్.. గుంటూరు కారం క్లైమాక్స్ సీన్స్ కోసం భారీ సెట్ రెడీ..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో గుంటూరు కార్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు ఎన్నడూ లేని విధంగా ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. దీంతోపాటు ఇప్పటికే త్రివిక్రమ్ – మహేష్ కాంబోలో వచ్చిన ఖలేజా,అతడు మూవీలు మంచి టాక్‌ను సంపాదించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా […]
టైగర్ -3 మూవీ 2 రోజులు కలెక్షన్స్ 200 కోట్లా..!!
గత కొన్నేళ్లుగా బాలీవుడ్లో ఎన్నో సినిమాలు విడుదలవుతున్న అభిమానులను ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. కానీ షారుక్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ తదితర చిత్రాలతో ప్రేక్షకులను బాగానే మెప్పిస్తూ ఉన్నాయి. ఇటీవల భారీ అంచనాల మధ్య సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ -3 సినిమా విడుదల కావడం జరిగింది. దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమాపై సల్మాన్ ఖాన్ అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే 94 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు […]