ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటీవల ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకుని మెగా ఇంటికి కోడలిగా వచ్చింది. చాలా ఏళ్ల నుంచి లవ్ లో ఉన్న ఈ జంట ఫైనల్ గా మూడు ముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. నవంబరు 1వ తేదీన ఇటలీలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం అనంతరం వచ్చిన ఫస్ట్ దీపావళి పండుగను వరుణ్ తేజ్, […]
Category: Latest News
మీ ఆహారంలో ఈ పదార్థాలు ఉంటే మధుమేహం మీ దరిదాపుల్లోకి రానేరదు..!
ప్రస్తుత కాలంలో మధుమేహంతో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వచ్చే వ్యాధి మధుమేహం. దీనిని చక్కటి చిట్కాలతో అదుపులో పెట్టుకోవచ్చు. అదికూడా మీకు అందుబాటులో దొరికేవే, మనం నిత్యం చూసే వాటితోనే సులభంగా మధుమేహాన్ని తరిమి కొట్టొచ్చు. ముఖ్యంగా మనం వంటల్లో నిత్యం ఉపయోగించే సరుకులతో మధుమేహాన్ని దూరం చేయొచ్చని నిపుణులు సైతం చెప్పారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. పసుపు: పసుపులు ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా మధుమేహాన్ని […]
సౌందర్య – అనుష్క మధ్య ఉన్న పోలికలు ఇవే... ఆ విషయంలో ఇద్దరు సేమ్ టు సేమ్..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సౌందర్య మరణించి చాలా కాలం అయినప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో మాత్రం బ్రతికే ఉంది. ఈమె నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఇక సౌందర్యలో ఉన్న పోలికలు అనుష్కలో ఉన్నాయంటూ.. ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని చూసిన ప్రేక్షకులు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ ఇద్దరు హీరోయిన్లు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాళ్లు అయినా టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు. సౌందర్య అసలు పేరు సౌమ్య […]
వామ్మో పవిత్ర లోకేష్ రోజుకు ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందా.. ఈమె ముందు హీరోయిన్స్ కూడా వేస్ట్…!!
టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులలో పవిత్ర లోకేష్ ఒకరు. తాజాగా ఈమె రెమ్యూనరేషన్ విషయంలో ఓ వార్త వైరల్ అవుతుంది. కన్నడ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా నటించిన పవిత్ర లోకేష్.. ఇక ఆ తర్వాత అక్క, వదిన, తల్లి వంటి క్యారెక్టర్స్ లో నటించింది. ప్రస్తుతం పవిత్ర లోకేష్ తెలుగుతోపాటు కన్నడ సిని పరిశ్రమలో కూడా రాణిస్తుంది. ఇక టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, పవిత్ర డేటింగ్ అప్పట్లో సంచలనమే సృష్టించిందని […]
బాబి చిత్రానికి రెమ్యూనరేషన్ పెంచేసిన బాలయ్య..!!
బాలయ్య తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన చిత్రం భగవంత్ కేసరి. ఈ చిత్రం బాలయ్య అభిమానులకే కాకుండా సీని ప్రేక్షకులకు సైతం నచ్చటంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పటికే చాలా థియేటర్లో కూడా ఈ సినిమా రన్ అవుతూనే ఉంది. బాలయ్య కొత్త సినిమా అంచనాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తన 109 వ సినిమా షూటింగ్ని సైతం ప్రారంభించారు. ఈ సినిమా నిమిత్తం తన రెమ్యూనరేషన్ ని పెంచేసినట్లుగా […]
చరణ్ దీపావళి పార్టీలో బన్నీకి ఘోర అవమానం… పాపం అంటోన్న ఫ్యాన్స్..!
బాలీవుడ్ సెలబ్రిటీలు కొంతమంది ఏదైనా పండగ వచ్చినప్పుడు తమ తరుపున ఇండస్ట్రీలో ఉన్న వారిని పిలిచి గ్రాండ్ గా పార్టీ ఇస్తారు. అలాంటి కల్చర్ చిన్నచిన్నగా మన టాలీవుడ్ కి కూడా అలవాటు అయ్యింది. టాలీవుడ్ హీరోలలో ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ ఇలాంటి పార్టీలు ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే దీపావళి సందర్భంగా గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ పార్టీకి మహేష్, ఎన్టీఆర్, అల్లు […]
చివరి శ్వాసలో నిర్మలమ్మ పరిస్థితి అంత దారుణంగా అయిపోయిందా… ఎన్ని కష్టాలో పాపం…!!
నిర్మలమ్మ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ” గరుడు గర్భ భంగం ష అనే మూవీతో తొలిసారిగా ఆమె తెరమీద కనిపించింది. అనంతరం అనేక సినిమాలలో నటించి మంచి పేరును సంపాదించుకున్నారు. అంతేకాదు మంచి నటిగా గుర్తింపును సైతం పొందారు. హీరోయిన్ సావిత్రి తర్వాత రియల్ నటిగా పేరు తెచ్చుకున్న నిర్మలమ్మ దాదాపు రెండు తరాల ప్రేక్షకుల్ని అలరించారు. అందరికీ బాగా దగ్గరయ్యారు కూడా. సినిమాలు లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా […]
బాలయ్య ” అన్ స్టాపబుల్ ” షోని రిజెక్ట్ చేసిన మెగా హీరో…. అసలు రీజన్ ఇదే..!
బాలయ్య ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఓన్ టాలెంట్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఒకపక్క పాలిటిక్స్ ని మేనేజ్ చేస్తూనే.. మరో పక్క సినిమా రంగంలో దూసుకుపోతున్నారు. అలాంటి బాలయ్యని హోస్ట్ గా చూసి ప్రేక్షకులు అందరూ షాక్ అయ్యారు. బాలయ్య ఏంటి? అసలు ఈయన హోస్ట్ గా సెట్ అవుతాడా? అని అనేక వార్తలు వచ్చినప్పటికీ… బాలయ్య ” అన్ స్టాపబుల్ ” షో హోస్టింగ్ చూశాక అందరి నోర్లు […]
” తారక్ రెండో కొడుకు పెద్ద కంచు “…. నాని సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!
సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ రంగంలోకి అడుగుపెట్టి మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన వారిలో నాచురల్ స్టార్ నాని ఒకరు. ప్రస్తుతం నాని వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. ఇంకా గత ఏడాది దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన నాని.. ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాతో మరోసారి ప్రేక్షకులని ఆదరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో నానికి జోడిగా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ […]