సాయిధరమ్ తేజ్‌ను బుర్ర తక్కువ వెధవ అన్న నెటిజన్.. త‌న స్టైల్‌లో రిప్లై తో ఇచ్చిప‌డేసిన‌ తేజ్..

మెగా హీరో సాయిధరమ్ తేజ్ గతంలో వచ్చిన విరూపాక్ష సినిమాతో భారీ హీట్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అదే జోష్‌తో వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం గాంజయ్‌ శంకర్ మూవీలో నటిస్తున్న సాయి ధ‌ర‌మ్‌ తేజ్ చివరిగా పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో నటించి మెప్పించాడు. ఈ సినిమా కూడా ఓ మోస్తారు హిట్‌గా నిలిచింది. అయితే సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ఎప్పటికప్పుడు […]

మంగళవారం మూవీ సెన్సార్ టాక్.. సీక్వెల్ కూడానా..?

డైరెక్టర్ అజయ్ భూపతి.. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం మంగళవారం. ఈ సినిమా అన్ని భాషలలో నవంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో థ్రిల్లర్ చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ముఖ్యంగా ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలు, పోస్టర్లు కూడా ఈ సినిమాని భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమా సెన్సార్ రిపోర్టు కూడా రావడం […]

హీరోయిన్ అవ్వడం కోసం దీపికా పడిన కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!!

బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు. ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది ఈ ముద్దుగుమ్మ.. ఐశ్వర్య రాయ్ తర్వాత మళ్లీ అంతటి పేరును సంపాదించుకున్న వారిలో ఈమె ఉంటుందని చెప్పవచ్చు.. నటుడు రణవీర్ సింగ్ ను ప్రేమించి మరి వివాహం చేసుకుంది.. అయితే ఇదంతా ప్రస్తుతం..కానీ ఒకప్పుడు దీపిక పదుకొనే అంటే ఏమిటి అనే విషయాలు ఎవరికీ […]

జవాన్ పాటకి మెగాస్టార్ డాన్స్.. వీడియో వైరల్..!!

ఇటీవల చిరంజీవి ఇంట దీపావళి పండుగలు చాలా అంగరంగ వైభవంగా జరిగాయి. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో విడుదల చేయడంతో పాటు టాలీవుడ్ టాప్ స్టార్ అంతా కూడా హాజరు కావడం జరిగింది. రామ్ చరణ్ ,ఉపాసన నిర్వహించిన ఈ ఫంక్షన్ లో వెంకటేష్, నాగార్జున, అల్లు అర్జున్ ,ఎన్టీఆర్ ,మహేష్ బాబు ఇలా అగ్ర హీరోలు అందరూ కూడా ఒకే చోట చేరి అభిమానులకు కనులు విందుగా చేయడం జరిగింది. ప్రస్తుతం […]

టవల్ ఒక్కటే కట్టుకొని ఎక్స్‌పోజింగ్ చేసినా టైగర్-3ని కాపాడలేని కత్రినా..

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన టైగర్ 3 సినిమాకి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మోస్తరు స్పందన లభించింది. దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఈ సినిమా మిక్స్డ్ రివ్యూలతో బాక్సాఫీస్ కలెక్షన్లలో స్థిరమైన క్షీణతను ఎదుర్కొంటోంది. మౌత్ టాక్ కూడా చాలా బ్యాడ్ గా ఉండటంతో బుధవారం తర్వాత ఈ మూవీ వసూళ్లు మరింత తగ్గే అవకాశం ఉంది. ఇంటరెస్టింగ్ స్టోరీ, థ్రిల్లింగ్ యాక్షన్, రొమాన్స్ వంటి […]

సల్మాన్ ఖాన్ బిగ్ బ్లండర్.. మూవీ టీమ్‌కు కోలుకోలేని దెబ్బ..

బాలీవుడ్‌లోని బిగ్గెస్ట్ సూపర్‌స్టార్‌లలో ఒకరైన సల్మాన్ ఖాన్ చాలా సంవత్సరాలుగా హిట్ సినిమాని అందించడానికి కష్టపడుతున్నాడు. అతని చివరి విజయవంతమైన చిత్రం 2016లో ‘సుల్తాన్’. అప్పటి నుండి, అతను ‘ట్యూబ్‌లైట్’, ‘రేస్-3’, ‘దబాంగ్-3’, ‘రాధే’, ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ వంటి అనేక ఫ్లాప్‌లను బ్యాక్ టు బ్యాక్ చవి చూశాడు. తన ఇమేజ్‌కి తగ్గట్టుగానే స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ‘టైగర్‌-3’ చిత్రంపైనే ఇప్పుడు ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా అతని అంచనాలను […]

పాయల్ రాజ్ పుత్ పైన అన్ని కోట్ల బడ్జెట్.. వెనక్కి తెచ్చేనా..?

Rx -100 సినిమా ద్వారా తన నటనతో గ్లామర్ తో బోల్డ్ సన్నివేశాలతో రెచ్చిపోయి నటించింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. తన మొదటి సినిమాతోనే ఒక సంచలనాన్ని సృష్టించిన ఈ ముద్దుగుమ్మ మరింత క్రేజ్ అందుకుంది. ఈ చిత్రానికి డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. అయితే ఆ తర్వాత పాయల్ ఎన్ని సినిమాలలో నటించిన తన అంద చందాలతో కుర్రకారులను తన వైపు తిప్పుకుంది తప్ప తనకు చెప్పుకోదగ్గ సక్సెస్ మాత్రం రాలేదు.. మళ్లీ […]

యూత్‌ను ఆలోచింప‌జేస్తోన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ‘ కందాళ‌ ‘ విద్యా దాతృత్వం…!

విద్య నిగూఢ గుప్త‌మ‌గు విత్త‌ము- అన్న భ‌ర్తృహ‌రి సూక్తిని తూ.చ‌. త‌ప్ప‌క న‌మ్మే పాలేరు ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నాయ‌కుడు కందాళ ఉపేంద‌ర్‌రెడ్డి.. నియోజ‌క‌వ‌ర్గంలో అన్ని వ‌ర్గాల విద్యార్థుల‌కు విద్య‌ను చేరువ చేసేందుకు నిరంత‌రం కృషి చేస్తున్నారు. ఒక‌వైపు ప్ర‌భుత్వ ప‌రంగా పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల నిర్మాణంపై దృష్టి పెడుతూనే.. మ‌రోవైపు విద్యార్థుల‌ను మ‌రింతగా ప్రోత్స‌హిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయ‌న ఏకంగా కేవలం విద్య‌పైనే 41 కోట్ల రూపాయ‌ల పైచిలుకు ఖ‌ర్చు చేయ‌డం విశేషం. చ‌దువుతోనే విద్యార్థులు త‌మ […]

నీతా అంబానీ తాగే టీ కప్పు ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

మనదేశంలో అపర కుబేరుడు గా పేరు పొందారు ప్రపంచంలోనే అత్యంత సంపన్నులలో ఒకరైన ముఖేష్ అంబానీ పేరు సైతం అందరికీ తెలిసిన విషయమే.. ఆస్తి విషయంలో కూడా ముఖేష్ కు ఏమాత్రం తీసుపోరు నీతా అంబానీ.. నీతా అంబానీ భర్త ఆస్తికి ఏమాత్రం తక్కువగా ఉండదు.. ఈమె ఆస్తి నికర విలువ 3 బిలియన్ డాలర్లు ఉంటుందట. అంటే మన దేశ కరెన్సీలో దాదాపుగా 250 కోట్లు.. ముఖేష్- నీతా అంబానీ ఫ్యామిలీలోని అత్యంత ఖరీదైన ఇల్లుగా […]