Unstopable with NBK: యానిమల్ టీం ఎపిసోడ్‌కి అదిరిపోయే రెస్పాన్స్..

నందమూరి నట‌సింహం బాల‌య్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓటీటీషో ఆన్‌స్టాపబుల్ విత్ ఎన్బికె లిమిటెడ్ ఎడిషన్. ఇక ఈ షోకు ఇటీవల యానిమల్ మూవీ టీం హాజరైన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ఆహా వీడియోలో ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ట్రెండ్ అవుతుంది. ఇటీవల దీన్ని రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు ఏ ఎపిసోడ్ కు రాని విధంగా 25 మిలియన్లకు పైగా […]

నాగచైతన్య నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ దూతకు ఎంత తీసుకున్నారంటే..?

టాలీవుడ్ లో అక్కినేని హీరో నాగచైతన్య ఇటీవల కాలంలో నటించిన ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. గతంలో డైరెక్టర్ కె విక్రమ్ దర్శకత్వంలో దూత అనే వెబ్ సిరీస్ ను కూడా మొదలుపెట్టడం జరిగింది. అయితే మధ్యలో కొన్ని కారణాల చేత ఈ వెబ్ సిరీస్ వాయిదా పడుతూనే వస్తోంది. ఎట్టకేలకు దూత వెబ్ సిరీస్ ని విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇటీవలే ఓటీటి ప్రపంచంలోకి కూడా నాగచైతన్య అడుగు పెట్టాలని పలు రకాలుగా ప్రయత్నాలు […]

విచిత్రను వేధించింది బాలయ్య కాదా ? …అనవసరంగా అపార్ధం చేసుకున్నారే!

ఒకప్పుడు తెలుగు, తమిళ , కన్నడ భాషలలో అనేక చిత్రాలలో నటించిన నటి విచిత్ర ఇప్పుడు తమిళ బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొంటున్నారన్న విషయం మనందరికీ తెలిసినదే. ఐతే ఈ కార్యక్రమంలో తాజాగా ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, తాను బాలకృష్ణ తో కలిసి భలేవాడివి బాసు చిత్రంలో నటించినప్పుడు, అతను తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడని, ఇష్టమైన చోట చేతులు వేసేవాడని, షూటింగ్ ఐపోయాక […]

‘ యానిమల్ ‘ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు మహేష్, రాజమౌళి రావడానికి కారణం ఏంటంటే..?

రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన కీలకపాత్రలో నటిస్తున్న మూవీ యానిమల్. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొన్నాయి. సందీప్ రెడ్డి సినిమాకు దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం పట్టేలా ఉంది. తండ్రి, కొడుకులు మధ్యన శృతించిన ప్రేమను తండ్రి కోసం కొడుకు ఏం చేశాడనే అంశాన్ని.. ఈ సినిమాలో చూపించబోతున్నారట. డిసెంబర్ […]

భారీ డిజాస్టర్ దిశగా ఆదికేశవ మూవీ.. అన్ని కోట్లు నష్టం తప్పదా..!!

మెగా హీరో వైష్ణవ తేజ్, శ్రీ లీలా కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి చిత్రం ఆదికేశవ.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించడం జరిగింది. నిర్మాత నాగ వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కావడం జరిగింది. ఇందులో లవ్ ,రొమాంటిక్, యాక్షన్ సన్నివేశాలతో చిత్రీకరించారు.. వైష్ణవి తేజ్ కెరియర్ లోనే మొట్టమొదటి మాస్ ఇమేజ్ సినిమా ఇది అని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఆదికేశవ సినిమాకి ఎన్ని కోట్లు […]

తమన్నాతో పెళ్లిపై విజయ వర్మ షాకింగ్ కామెంట్స్..?!

సౌత్ స్టార్ హీరోయిన్ తమన్నా.. మిల్కీ బ్యూటీగా కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ బ్యూటి బాలీవుడ్ హీరో విజయవర్మ ఇద్దరు.. ఒకరితో ఒకరు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి లస్ట్‌ స్టోరీస్ 2 సినిమాలో నటించి మెప్పించారు. ఈ సిరీస్ షూటింగ్ టైంలో వీరిద్దరి మధ్యన ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరూ కలిసి సినిమా షో లలో ఈవెంట్లలో పాల్గొని సందడి చేసేవారు. గతంలో తమ ప్రేమ విషయాన్ని ఒక […]

‘ ఆదికేశవ ‘ మూవీని ఆ మెగా హీరో రిజెక్ట్ చేశాడా.. కారణం ఏంటంటే..?

వైష్ణవ్ తేజ్‌, శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ ఆదికేశవ. శ్రీకాంత్ ఎన్‌ రెడ్డి డైరెక్షన్లో ఈ సినిమా నవంబర్ 24న రిలీజై యావరేజ్ టాక్ ను దక్కించుకుంది. కమర్షియల్ యాక్షన్ జాన‌ర్‌లో రొటీన్ ఫార్మాట్లో ఈ సినిమా రావడంతో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీలో వైష్ణవ తేజ్ నటనలో మరింత స్కోప్ ఉండి ఉంటే బాగుండేదంటూ.. భారీ యాక్షన్స్ సీన్స్‌తో కూడిన కథ కావడంతో వైష్ణవకు అంతగా సెట్ కాలేదు అంటూ విమర్శలు […]

పుష్ప -2 లో అల్లు అర్జున్ వాట ఎన్ని కోట్లో తెలుసా..?

తెలుగు సినిమా మార్కెట్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. మొదట ప్రభాస్ బాహుబలి సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ ఏర్పడడంతో అప్పటినుంచి ఎక్కువగా పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. కొన్ని చిత్రాలు సౌత్ లో కంటే నార్త్ లోనే మరింత ఇంపాక్ట్ చూపించాయని చెప్పవచ్చు. అందుకే మన దర్శక నిర్మాతలు ఒక చిత్రానికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు. అయితే సినిమా కలెక్షన్లు సైతం […]

చావు అంచుల వరకు వెళ్లి వచ్చా.. కత్రినా కైఫ్ సెన్సేషనల్ కామెంట్స్..

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మల్లేశ్వరి సినిమాతో విక్టరీ వెంకటేష్ స‌ర‌స‌న‌ నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గర అయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా క్రేజ్‌ను సంపాదించుకుని దూసుకుపోతుంది. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన టైగర్ 3 సినిమాలో మెప్పించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద […]