మరోసారి మంచి మనసు చాటుకున్న విజయ్ దేవరకొండ.. ఇంతకీ ఏం చేశాడంటే..?

పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగు పెట్టాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న విజయ్. తరువాత ప‌లు సినిమాల్లో నటించిన ఊహించిన రేంజ్ లో సక్సెస్ రాలేదు. సందీప్ వంగ డైరెక్షన్లో రూపొందిన అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిపోయాడు. ఆ తరువాత వెంటనే గీతగోవిందం సూపర్ హిట్ కావడంతో రౌడీ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న విజయ్ హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస అవకాశాలను అందుకుంటూ […]

శ్రీకాంత్ అడ్డాల-అనసూయ మధ్య విభేదాలా..హాట్ కామెంట్స్ చేసిన అనసూయ..!!

డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కొత్త బంగారులోకం సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ వెంటనే మహేష్ వెంకటేష్ తో కలసి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాని తెరకెక్కించి మరింత పాపులారిటీ అందుకున్నారు. కానీ బ్రహ్మోత్సవం సినిమాతో ఈయన ఇమేజ్నంత డామేజ్ చేసుకున్నారు. ఇటీవల పేద కాపు-1 సినిమాని విడుదల చేసి ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకున్నారు. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కించడం జరిగింది. ట్రైలర్ పర్వాలేదు అనుకున్నప్పటికీ మొదటి షో […]

అమ్మ బాబోయ్.. వరుణ్ పెళ్లిలో రామ్ చరణ్ ధరించిన ఈ వాచ్ ఎన్ని కోట్లో తెలుసా… స్పెషాలిటీస్ ఇవే…!!

వరుణ్, లావణ్యల పెళ్లి ఇటలీలో అంగరంగ వైభోగంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ నవంబర్ ఒకటో తేదీన ఒకటయ్యారు. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా పాల్గొంది. అంతేకాకుండా హడావిడి చేస్తూ డ్యాన్సులు, పార్టీలు సైతం జరుపుకున్నారు. అలాగే వీటికి సంబంధించిన ఫోటోలు సైతం షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో నెట్టింట చెక్కర్లు కొడుతున్నాయి. ఏది ఎలా ఉన్నా మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే ఫ్రేమ్లో కనబడి చాలా సంవత్సరాలు దాటాయి. వరుణ్ పుణ్యమా […]

అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్ఆర్ ని ఒక్క అడుగు కూడా వెయ్యనివ్వకుండా ఆరోజు ఎందుకు ఆపారు… ?అసలేం జరిగిందంటే…!!

ఏఎన్ఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు. ఆయన వారసత్వాన్ని నిలబెడుతూ నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఇండస్ట్రీ లోకి వచ్చారు. ఇదిలా ఉంటే ఒక రోజు ఏఎన్నార్ గారి లైఫ్ లో ఒక సంఘటన చోటుచేసుకుందట. ఈయ‌ని అన్నపూర్ణ స్టూడియోస్ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారట. అసలు ఎందుకు ఆపారు? అసలేం జరిగింది? అనే విషయాల్లోకి వెళ్తే… రోజు ఈయన స్టూడియో నుంచి ఇంటికి […]

గుంటూరు కారం నుంచి సాంగ్ లీక్.. ఊర మాస్ కొట్టుడే..

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున మూవీ గుంటూరు కారం. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. త్రివిక్రమ్ డైరెక్షన్లో తరికేకుతున్న ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ఇక నాగ‌ వంశీ చేసిన కామెంట్ సినిమాపై మరింత ఆసక్తి పెంచాయి. సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ సినిమాకి […]

సలార్-2 రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేది ఆరోజే..!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం సలార్.. పాన్ ఇండియా రేంజిలో ఈ సినిమాని డిసెంబర్ 25న విడుదల చేయబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం చాలామంది అభిమానుల సైతం ఎదురుచూస్తూ ఉన్నారు. Kgf సినిమాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నిల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ మొత్తం పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. RRR సినిమా కంటే ఎక్కువగా […]

ఎన్టీఆర్ పై ఉన్న ప్రేమతో ఈ అభిమాని ఏం చేశాడో చూడండి.. నందమూరి ఫ్యాన్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా .. అందరికీ కామన్ గా ఇష్టమైన హీరో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పక తప్పదు. రీజన్ ఏంటో తెలియదు కానీ అందరూ హీరోల ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని కామన్ గా ఇష్టపడుతూ ఉంటారు . ఎవరో ఫ్యాన్ బేస్ ఉపయోగించుకొని ఎన్టీఆర్ ని కావాలని కొందరు అప్పుడప్పుడు ట్రోల్ చేస్తూ ఉంటారు తప్పిస్తే మిగతా హీరోల ఫ్యాన్స్ అందరూ కూడా ఎన్టీఆర్ ని లైక్ చేస్తూ ఉంటారు . […]

“నా పెళ్లి ఆ తెలుగు హీరో తోనే.. ఫుల్ క్లారిటీ చేసిన మృణాల్ “..పండగ చేసుకోండ్ర అబ్బాయిలు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి విషయం ఎక్కువగా వైరల్ అవుతుంది. అసలు ఆ విషయంలో మ్యాటర్ ఉన్నా మ్యాటర్ లేకపోయినా జనాలు ఎందుకు అదే విషయాన్ని పట్టి పట్టి లాగి సోషల్ మీడియాలో నెంబర్ వన్ రేంజ్ లో ట్రెండ్ అయ్యేలా చూస్తున్నారు. రీసెంట్గా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పెళ్ళికి సంబంధించిన విషయం కూడా అదే విధంగా ట్రెండ్ అవుతుంది. ఓ ఈవెంట్లో మాట్లాడుతూ అల్లు అరవింద్ పొరపాటున “నువ్వు కూడా తెలుగు ఇంటి కోడలు […]

గోపీచంద్ సినిమాలో విలన్ గా ఆ స్టార్ హీరో..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది విలన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా సక్సెస్ అయిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో హీరో గోపీచంద్ కూడా ఒకరు. గోపీచంద్ ఎంచుకునే కథలు బాగానే ఉన్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేక పోతున్నారు. తాజాగా డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్లో ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే శరవేగంగా జరుపుకుంటోంది. చివరిగా గోపీచంద్ కూడా రామబాణం సినిమాలో నటించగా ఈ సినిమా ఫ్లాప్ గా […]