నందమూరి నటసింహం బాలకృష్ణ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సీనియర్ స్టార్ హీరోల్లో బాలకృష్ణకు ఉన్న క్రేజ్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ హీరోకి లేదనడంలో సందేహం లేదు. ఇక 2023వ సంవత్సరం బాలకృష్ణకు కలిసి వచ్చినంతగా మరే ఏ హీరోకి కలిసి రాలేదు. 2023 స్టార్టింగ్లో వీరసింహారెడ్డి తో హీట్ కొట్టిన బాలయ్య మళ్ళీ ఈ ఏడాది చివరిలో భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి 2023 సక్సెస్ అంతా […]
Category: Latest News
మామా అంటూ వెంకీకి డిఫరెంట్‌గా బర్త్ డే విషెస్ చెప్పిన తారక్… నువ్వు కేక బాసు…!
విక్టరీ వెంకటేష్ మనందరికీ సుపరిచితమే. ఈయన నటించిన సినిమాలకు ప్రేక్షకులు ఏ రేంజ్ రెస్పాన్స్ ఇస్తారో మనందరికీ తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు వెంకీ. ఇక తాజాగా వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సైంధవ్ “. ఈ సినిమా సంక్రాంతి పండగ కానుకగా జనవరి 13న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇక ఇదిలా ఉండగా… నేడు ఈ స్టార్ హీరో […]
కళ్యాణ్ రామ్ ” బింబిసారా 2 ” పై అదిరిపడే అప్‌డేట్ ఇచ్చేశాడు…!
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ మనందరికీ సుపరిచితమే. ఈయన నటించిన రీసెంట్ సినిమాలు చూసుకుంటే డిఫరెంట్ అటెంప్ట్ లని తాను చేస్తున్నాడు. ఇక కళ్యాణ్ రామ్ తాజాగా నటిస్తున్న మూవీ ” డెవిల్ “. ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కనుంది. అయితే కళ్యాణ్ రామ్ సాలిడ్ కం బ్యాక్ ఇచ్చిన సినిమా ఏదైనా ఉంది అంటే అది ” బింబిసారా ” అనే చెప్పాలి. ఓ ఇంట్రెస్టింగ్ ఫాంటసీ డ్రామాగా […]
నాని ” హాయ్ నాన్న ” మూవీపై శివ రాజ్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్…!!
నాచురల్ స్టార్ నాని హీరోగా… శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ” హాయ్ నాన్న “. ఇక ఈ సినిమాలో నానికి జోడీగా మృణాల్ ఠాకూర్ నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతోనే శౌర్యవ్ దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. ఇక ఈ సినిమా రిలీజ్ అయి థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కూడా రాబడుతుంది. […]
జిమ్ లో అలా చేస్తూ కెమెరాలకి చిక్కిన జూనియర్ మహేష్…. చూస్తే దిమ్మ తిరగాల్సిందే…!!
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనందరికీ సుపరిచితమే. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ సినిమా రంగంలో దూసుకుపోతున్నాడు మహేష్. ఇకపోతే మహేష్ అక్కను హీరో సుదీర్ బాబుకు ఇచ్చి పెళ్లి చేసిన విషయం తెలిసిందే. కానీ సుదీర్ బాబు అనుకున్న స్థాయిలో పెద్దగా విజయాలు సాధించలేకపోయాడు. ఇక ఈయనకు ఇద్దరు కుమారుడు కూడా జన్మించారు. ఇప్పటికే పెద్ద కుమారుడు చరిత్ మానస్ పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. చరత్ సేమ్ మేనమామ […]
” ఓజి ” మూవీలో ఆ సీన్స్ ఏ హైలెట్… ఏదైనా నువ్వు కేక బాసు…!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనందరికీ సుపరిచితమే. పవన్ తాజాగా నటిస్తున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి. అందులో ” ఓజి ” మూవీ కూడా ఒకటి. పవన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి టాలెంటెడ్ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో పవన్ కి జోడీగా ప్రియాంక చోప్రా నటించనుంది. ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ తర్వాత ఒకటి […]
నెల జీతానికి సినిమాలు తీస్తున్న టాలీవుడ్ హీరోలు వీళ్లేనా… అప్డేట్ అవ్వండి రా అయ్యా…!!
సినీ ఇండస్ట్రీలో సరైన ప్లానింగ్ తో పోతే కెరీర్ ఎంతో అద్భుతంగా కొనసాగుతుంది. కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ కొనసాగితే మాత్రం అంతే.. కొంతమంది హీరోలు ప్రారంభంలో తారాజువ్వలాగా నింగికి ఎగురుతారు. ఆ తరువాత వరుస ఫ్లాప్స్ కారణంగా ఎంత వేగంగా ఎదిగారు అంతే వేగంగా కిందకి పడిపోతారు. అలో కెరీర్ ప్రారంభంలో అద్భుతమైన విజయాలను అందుకుని ఆ తరువాత దానిని కొనసాగించ లేకపోయినా కొంతమంది హీరోలు ఇప్పుడు నెల జీతంతో సినిమాలలో నటించడానికి ఒప్పుకుంటున్నారు. అలాంటి […]
కళ్యాణ్ రామ్ ” డెవిల్ ” టీజర్ వచ్చేసింది గా… సూపర్ హిట్ పక్క అనే పవర్ఫుల్ కట్స్….!!
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా.. సంయుక్త మీనన్ హీరోయిన్గా.. అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” డెవిల్ “. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా ఇది తెరకెక్కనుంది. అలాగే డిసెంబర్ 29న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ విషయానికి వస్తే… ఇది 2 నిమిషాల 20 సెకన్ల […]
కళ్యాణ్ రామ్ ఎంట్రీతో ప్లాన్ మార్చిన ఎన్టీఆర్…. ట్విస్ట్ అదుర్స్…!!
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలో విడుదలవుతుందని నందమూరి అభిమానులు భావించగా ఫ్యాన్స్ అంచనాలకు భిన్నంగా ఈ మూవీ ఈ ఏడాది డిసెంబర్ 29వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు మేకర్స్. ఇక త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుకానున్నాయి. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యంత భారీ చిత్రంగా డెవిల్ తెరకెక్కనుంది. ఇక ఈ మూవీ నాన్ థియేట్రికల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడైనట్లు సమాచారం. ఇక ఇదిలా ఉంటే […]









