జిమ్ లో అలా చేస్తూ కెమెరాలకి చిక్కిన జూనియర్ మహేష్…. చూస్తే దిమ్మ తిరగాల్సిందే…!!

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనందరికీ సుపరిచితమే. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ సినిమా రంగంలో దూసుకుపోతున్నాడు మహేష్. ఇకపోతే మహేష్ అక్కను హీరో సుదీర్ బాబుకు ఇచ్చి పెళ్లి చేసిన విషయం తెలిసిందే. కానీ సుదీర్ బాబు అనుకున్న స్థాయిలో పెద్దగా విజయాలు సాధించలేకపోయాడు. ఇక ఈయనకు ఇద్దరు కుమారుడు కూడా జన్మించారు.

ఇప్పటికే పెద్ద కుమారుడు చరిత్ మానస్ పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. చరత్ సేమ్ మేనమామ మహేష్ పోలికలతో ఉండడంతో అందరూ జూనియర్ మహేష్ బాబు అని కామెంట్స్‌ చేసేవారు. ఫ్యూచర్లో మహేష్ లాగే పెద్ద స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటాడని చరిత్ పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు.

అయితే తాజాగా చరిత్ వర్క్ అవట్ ఫ్లో అంటూ భారీ వర్కౌట్ చేస్తున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో…” మహేష్ బాబు అల్లుడా మజాకా అచ్చం మహేష్ బాబును గుర్తు చేస్తున్నావ్‌గా చిన్నోడా? సూపర్ స్టార్ తర్వాత అలాంటి సూపర్ స్టార్ నువ్వే. నువ్వు ఒక్క మూవీలో హీరోగా చెయ్.. ఆ తరువాత మేము నీకు ఎన్నో సూపర్హిట్లు అందిస్తాము ” అంటూ కామెంట్లు చేస్తున్నారు.