పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా… శృతిహాసన్ హీరోయిన్గా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ” సలార్ “. ఈ సినిమాపై డార్లింగ్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ నుంచి కొద్దిసేపటి క్రితమే ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రిలీజ్ అయిన ఐదు నిమిషాలకే భారీ రికార్డును నెలకొల్పింది ఈ సాంగ్. ఇక మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా రిలీజ్ […]
Category: Latest News
విజయ్ దేవరకొండను టార్గెట్ చేసినోళ్లకు ఇలాంటి గతే పడుతుందా…!
ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఎన్నో అవమానాలు, కష్టాల తర్వాత హీరోగా సినిమా అవకాశాన్ని అందుకొని ప్రస్తుతం ఇండియాలోనే క్రేజీ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా క్రేజ్‌ను పెంచుకుంటూ పోతున్న ఈ రౌడీ హీరో వరుస సినిమాల్లో దూసుకుపోతున్నాడు. అయితే ఏ హీరో ఆలోచించని విధంగా విజేయ్ తన అభిమానుల కోసం ఆలోచిస్తూ ఉంటాడు. తన సినిమాల్లో వచ్చిన లాభాలను అభిమానులతో […]
” ఓ మై బేబీ ” ని మింగేసిన ” సూరిడు “…. ప్రభాస్ పాట రికార్డుల వేట…!!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న మూవీ ” గుంటూరు కారం “. ఈ ఇద్దరి స్టార్ సినిమాల కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ స్టార్ సినిమా లోనుంచి కొద్దిసేపటి […]
” సలార్ ” మూవీలో ప్రభాస్ ఎంట్రీ ఆలస్యం… ఏకంగా అంత టైం వరకు రాడా..!!
కమర్షియల్ సినిమాల పద్ధతే వేరు. ముందుగా ప్రతి ఒక ఆడియన్ చూసేది హీరో ఎప్పుడూ వస్తాడా అని. హీరో వచ్చిన వెంటనే ఆ హీరో ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఖుషి అవుతారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఇదే నేపథ్యంలో దర్శకులు సైతం హీరోను ఎంత త్వరగా తెరపైకి తీసుకొద్దామా అనేలా ప్లాన్ చేసుకుంటారు. కానీ తాజాగా ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ” సలార్ ” లో హీరో ఎంట్రీ లేట్ గా రానుంది […]
ఆ ప్లేస్‌లో రెచ్చిపోయిన అనసూయ… కుర్రాళ్లకు రాత్రి నిద్రే పట్టదు…!
జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన అనసూయ.. అనంతరం ఏ రేంజ్ ఫాలోయింగ్ ని దక్కించుకుందో మనందరికీ తెలిసిందే. తెలుగు తెరపై యాంకర్ గా రాణించిన ఈ ముద్దుగుమ్మ… ప్రస్తుతం వెండితెరపై దూసుకుపోతుంది. మంచి మంచి అవకాశాలు అందుకుంటూ తనేంటో అందరికీ ప్రూవ్ చేస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రజెంట్ యాంకరింగ్ కు గుడ్ బాయ్ చెప్పేసింది. కెరీర్ పరంగా ఎంతో బిజీ అయిపోయింది. ఇక ఈ ముద్దుగుమ్మ ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ […]
18 ఏళ్లకే పెళ్లి ముగ్గురు పిల్లలు… భర్త టార్చర్‌తో విడాకులు… స్టార్ హీరోయిన్ కన్నీళ్ల కష్టాలు..!
సినీ ఇండస్ట్రీలో ఉన్న వారిది కలర్ ఫుల్ లైఫ్, వాళ్లకి కష్టాలు అనేవే ఉండవు అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ విషాదం. వాళ్లు సక్సెస్ అయితే నో.. లేదా సక్సెస్ అయ్యి ఫీడ్ అవుట్ అయితేనో ఇలాంటి విభేదాలు బయటకు రావు. ఈ కోవలోకే వస్తుంది నటి సులక్షణ. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీని దక్కించుకుంది. అయితే ఈమెకి చిన్న వయసులోనే […]
Bigg Boss 7: మిడ్‌వీక్‌లో ఎలిమినేట్ కానున్న ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్.. ఇదెక్కడి ట్విస్ట్ బిగ్‌బాస్..?!
బిగ్‌బాస్ సీజన్ 7 రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసింది. ఈ ఆదివారంతో ఈ సీజన్ పూర్తి కానుంది. ఫైనల్ రేసులో టైటిల్ ఎవరు గెలుస్తారో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక హౌస్‌లోకి అడుగుపెట్టిన 19 మందిలో కేవలం ఇప్పుడు 6 హౌస్ మేట్స్ మాత్రమే మిగిలారు. అయితే గ్రాండ్ ఫినాలే టైమ్‌కి ఎప్పుడూ అయిదుగురు కంటెస్టెంట్ మాత్రమే వెళ్తారు. దీంతో మిడ్ వీక్ లోనే ఓ కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ ప్లాన్ చేశారట. […]
వెంకీ మామ టాలీవుడ్ కి ఏకంగా ఇంతమంది హీరోయిన్స్ ని పరిచయం చేశాడా.. ఆ లిస్ట్ ఇదే..?!
దగ్గుబాటి వెంకటేష్.. టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ రామానాయుడు తనుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు. కోట్లాదిమంది ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానాన్ని దక్కించుకున్న వెంకటేష్.. పేరు తెలియని వారు ఉండరు. ఇక వెంకటేష్ నటించిన చంటి, కలిసుందాం రా, సుందరాకాండ, రాజ, బొబ్బిలి రాజా, ప్రేమించుకుందాం రా, పవిత్ర బంధం, సూర్యవంశం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. ఇప్పటికి వెంకటేష్ 70కి […]
నాగ్ ” నా సామి రంగ ” హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా… ఆ స్టార్ హీరోతో కూడా రొమాన్స్ చేసిందా….!!
నాగార్జున హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ” నా సామి రంగ ” . ఇందులో నాయిక ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే . ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ వరలక్ష్మి పాత్రలో ఆకట్టుకొనుంది. ఇక ఈమె నందమూరి స్టార్ హీరో కళ్యాణ్ రామ్ సరసన ” అమిగోస్ ” అనే సినిమాలో నటించింది. ఈ ముద్దుగుమ్మ ఓ ఈవెంట్లో పాల్గొనడానికి హైదరాబాద్ వస్తే..” ఆమిగోస్ ” దర్శకుడు ఫోన్లోనే కథ వినిపించి ఈ […]









