ఆ ప్లేస్‌లో రెచ్చిపోయిన అన‌సూయ‌… కుర్రాళ్ల‌కు రాత్రి నిద్రే ప‌ట్ట‌దు…!

జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన అనసూయ.. అనంతరం ఏ రేంజ్ ఫాలోయింగ్ ని దక్కించుకుందో మనందరికీ తెలిసిందే. తెలుగు తెరపై యాంకర్ గా రాణించిన ఈ ముద్దుగుమ్మ… ప్రస్తుతం వెండితెరపై దూసుకుపోతుంది. మంచి మంచి అవకాశాలు అందుకుంటూ తనేంటో అందరికీ ప్రూవ్ చేస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రజెంట్ యాంకరింగ్ కు గుడ్ బాయ్ చెప్పేసింది.

కెరీర్ పరంగా ఎంతో బిజీ అయిపోయింది. ఇక ఈ ముద్దుగుమ్మ ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తన హాట్ హాట్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక కుర్రాళ్లు ఎన్ని రకాల కామెంట్స్ చేస్తున్న.. లైట్ గా తీసుకుంటూ… తనదైన శైలిలో దూసుకుపోతుంది.

ఈ క్రమంలోనే తాజాగా ఈమె కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలు క్షణంలోనే ట్రెండింగ్ లోకి వచ్చేసాయి. ఎప్పుడు స్కిన్ షో తో రెచ్చిపోయే ఈ ముద్దుగుమ్మ.. బీచ్ లో ఆరడుగుల పట్టు చీరలో.. వయ్యారాలు పోతూ కనిపించింది. పైన ఆకాశం.. కింద భూమి… మధ్యలో హంస.. లాగా ఉంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)