నాగార్జున కెరీర్ లోనే సూపర్ డూపర్ హిట్ సినిమాలలో ” గీతాంజలి ” ఒకటి. ఈ సినిమాకి మణిరత్నం దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో నాగార్జున హీరోగా గిరిజ హీరోయిన్గా నటించారు. గిరిజ నటనకు ఎంతోమంది ఫిదా అయ్యారు. ఈ ముద్దుగుమ్మ పుట్టింది, పెరిగింది ఇంగ్లాండులో. గిరిజకు చిన్ననాటి నుంచి భరతనాట్యం అంటే చాలా ఇష్టమట. ఈ క్రమంలోనే చదువును మధ్యలో ఆపేయడం ఎందుకని చదువు పూర్తి చేసి.. భరతనాట్యం నేర్చుకోవడానికి ఇండియాకి వచ్చిందట. అనుకోకుండా […]
Category: Latest News
ప్రభాస్ @21 యేళ్లు.. మొదటి సినిమాతోనే సెన్సేషన్ ..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన ప్రభాస్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ వచ్చి ఇప్పటికీ 21 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.. ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ప్రభాస్ 2002 నవంబర్ 11న ఈ సినిమా విడుదలై ఒక ట్రెండు ని సెట్ చేయడం జరిగింది. ఇందులో ప్రభాస్ మాస్ లుక్ లో కనిపించారు. ఈ సినిమా విడుదల ఇప్పటికి 21 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి డైరెక్టర్ జయంత్ పరాంజి దర్శకత్వం వహించారు. […]
” అమర్ కి ఇచ్చిన ఫోటోలో 16 హింట్లు ఇవిగోండి చూసుకోండి “… అంటూ తేజు ఫైర్…!!
బిగ్ బాస్ హౌస్ లోకి తేజు వెళ్లడంతో అమర్ కి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టు అయింది. అమర్ బలం ఏంటి? అతని బలహీనత ఏంటి? అనే విషయాలను తెలిపి హెచ్చరించింది. అంతేకాదు.. అమర్ ఆట గురించి చెప్పడమే కాకుండా కొన్ని హింట్లు సైతం ఇచ్చింది. అయితే హౌస్ నుంచి వెళ్తూ వెళ్తూ.. అమర్ కి ఓ ఫోటో ఫ్రేమ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఫోటో ఫ్రేమ్ లో16 హింట్స్ ఉన్నాయంటూ ట్రోల్ చేయడంతో […]
ఆర్టిస్టులంటే కృష్ణకు ఎందుకంత అభిమానం?… ఆ ఒకే ఒక్క ఘటన చూస్తే తెలుస్తుంది…!!
సూపర్ స్టార్ కృష్ణ మనందరికీ సుపరిచితమే. తన అద్భుతమైన నటనతో, డైలాగులతో ఎంతోమంది ప్రేక్షకులని సంపాదించుకున్నారు. ఈయన మొదటిగా నటించిన మూవీ ” పండంటి కాపురం “. ఈ సినిమా రిలీజ్ అనంతరం.. కుటుంబ కథతో ఎంతోమంది అభిమానులని ఆకట్టుకుంది. ఈ కథపై నమ్మకంతో సూపర్ స్టార్ కృష్ణ నే రంగంలోకి దిగి సొంతంగా నిర్మించారట. ఇక జయప్రద పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకి.. నిర్మాతగా హనుమంతరావు, దర్శకుడిగా లక్ష్మి దీపక్ కవి వ్యవహరించారు. ఈ […]
స్నేహితురాలని వివాహం చేసుకోబోతున్న విక్రమ్ మూవీ నటుడు..!!
మలయాళం నటుడు జయరాం కుమారుడైన కుర్ర హీరో కాళిదాసు జయరాం ఇటీవల తన బ్యాచులర్ లైఫ్ కు సైతం త్వరలోనే గుడ్ బై చెప్పబోతున్నారు. త్వరలోనే తన ప్రియురాలతో కలిసి పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. తన స్నేహితురాలు తరణి కళింగరాయర్ ను కాళిదాసు వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా వీరికి సంబంధించి ఎంగేజ్మెంట్ చెన్నైలో చాలా గ్రాండ్గా జరిగినట్లు తెలుస్తోంది. ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో స్నేహితుల సమక్షంలో మీరు ఎంగేజ్మెంట్ జరిగినట్లు కనిపిస్తోంది. జయరాం […]
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ప్రభాస్ ” రాఘవేంద్ర ” సినిమా హీరోయిన్… ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…!!
శ్వేత అగర్వాల్ అంటే చాలామందికి పెద్దగా గుర్తుకు రాకపోవచ్చు. కానీ అల్లరి సినిమాలో అప్పు అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. అప్పు పాత్రలో ఈ ముద్దుగుమ్మ చాలా అద్భుతంగా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. అల్లరి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కెరీర్ ని మొదలుపెట్టింది. ఈ సినిమాలో ఈ బ్యూటీ క్యూట్ లుక్స్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అనంతరం ప్రభాస్ హీరోగా నటించిన ” రాఘవేంద్ర ” సినిమాలో సెకండ్ హీరోయిన్ గా […]
అన్‌స్టాపబుల్ షోకి భారీ ప్లాన్లు…?
నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోతో ఓటీటీ స్పేస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతను ఈ షో ని ఏం నడుపుతాడని చాలామంది అనుకున్నారు కానీ తెలుగులోనే బెస్ట్ హోస్ట్‌గా తక్కువ కాలంలోనే అవతరించాడు. ఈ షోలో అతను ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తాడు, అలానే తన చరిష్మాను ప్రదర్శిస్తాడు. రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షోకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో మూడో సీజన్ ఎప్పుడు మొదలవుతుందా అనే ఆసక్తి నెలకొంది. అయితే ఆహా టీమ్ […]
ఈ 5 ప్రభాస్ సినిమాలకి టీఆర్పీ రేటింగ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరో ప్రభాస్ బాహుబలి సిరీస్‌లో భారతదేశం అంతటా అభిమానులను సంపాదించాడు. బాహుబలి అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే, బాహుబలి తర్వాత, సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్ వంటి తదుపరి చిత్రాలతో ప్రభాస్‌కు పెద్దగా విజయాలను అందించలేదు. ఈ చిత్రాలు ప్రేక్షకులను, విమర్శకులను ఆకట్టుకోలేకపోయాయి. చివరికి వీటిని టీవీలో కూడా చూడలేదు. టీవీలో సినిమాల పాపులారిటీ వ్యూయర్ షిప్ కొలవడానికి టీఆర్పీ రేటింగ్‌పై ఆధారపడతారు, ఇది […]
చంద్రమోహన్ మేనల్లుడు ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ అనే విషయం మీకు తెలుసా..?
ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ కి సంబంధించిన వార్తలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చంద్రమోహన్ గారు నేడు ఉదయం 9 గంటల 45 నిమిషాలకు అపోలో హాస్పిటల్స్ లో తుది శ్వాస విడిచారు . అనారోగ్యం కారణంగా బాధపడుతున్న ఆయన చికిత్స కోసం హాస్పిటల్ కి వెళ్ళగా ఆరోగ్యం క్సీణించి అక్కడే తుది శ్వాస విడిచారు . ఈ క్రమంలోనే […]