సినీ ఇండస్ట్రీలో కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. 20 ఏళ్ల వయసులోనే స్టార్ స్టేటస్ ని అందుకున్న ఎన్టీఆర్ ఇప్పటికీ అభిమానులను ఫిదా అయ్యేలా చేస్తూ ఉన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు యాక్టింగ్ లో ఇరగదీసేస్తూ ఉంటారు. ఎన్టీఆర్ అలా నటించడానికి ఆయనకు శిక్షణ ఇచ్చిన వ్యక్తి కారణమని తెలుస్తోంది.ఆయన ఎవరో కాదు భిక్షు అనే వ్యక్తి దగ్గర ఎన్టీఆర్ శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. భిక్షు […]
Category: Latest News
శ్రీ లీలను అలాంటి ప్రశ్న అడిగి ఇబ్బంది పెట్టిన నెటిజన్.. అదిరిపోయే సమాధానం ఇచ్చిందిగా..
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా యంగ్ బ్యూటీ శ్రీలీల పేరు వినిపిస్తుంది. పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీ లీల రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. తర్వాత వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ క్రేజీ హీరోయిన్గా మారిన ఈ ముద్దుగుమ్మ కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాంటి పలు టాప్ హీరోలతో నటించే అవకాశాల్ని అందుకుంది. ఇక ఇటీవల […]
రౌడీ హీరో ఇంట రష్మిక దీపావళి సెలబ్రేషన్స్.. పిక్స్ వైరల్..
నేషనల్ క్రష్ రష్మిక మందన టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఎదిగింది. ఈ ముద్దుగుమ్మ కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి అడుగుపెట్టింది. ఛల్లో, గీతగోవిందం, సరిలేరు నీకు ఎవరు లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు తన ఖాతాలో వేసుకొని టాలీవుడ్ స్టార్ బ్యూటీగా క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇక రష్మిక.. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలలో విజయ్ దేవరకొండ తో కలిసి నటించింది. ఈ రెండు సినిమాల్లో వీరిద్దరి రొమాన్స్, కెమిస్ట్రీ వేరే లెవెల్ లో ఉంటుంది. ముఖ్యంగా డియర్ […]
Bigg Boss: హౌస్ నుంచి బోలే షావలి ఎలిమినేట్.. అతని రెమ్యునరేషన్ ఎంతంటే..?
బిగ్‌బాస్ సీజన్ సెవెన్ చివరి దశకు వచ్చేసింది. 10 వారాలు పూర్తి చేసుకున్న ఈ సీజన్‌లో వీకెండ్ ఎపిసోడ్ కోసం కంటెస్టెంట్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఏ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. శివాజీ తప్పించి ఎవరు ఎలిమినేట్ అయ్యేది ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొల్పింది. కాగా నిన్నటి ఎపిసోడ్ తో బోలే షావలి ఎలిమినేట్ అయ్యారు. ఈయన 5 వారాల రెమ్యూనరేషన్ […]
బిగ్ బాస్ శోభా శెట్టికి కూడా లవర్ ఉన్నాడా.. అతడు కూడా సెలబ్రిటీనేగా..
తెలుగు బిగ్‌బాస్ సీజన్ సెవెన్ గత కొన్ని వారాలుగా ఎంతో రసవతరంగా సాగుతుంది. ఈ సీజన్ అదిరిపోయే ట్విస్టులు ఇస్తూ ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తున్నాడు బిగ్‌బాస్. ఉల్టా పల్టా కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సీజన్‌లో చాలా వరకు ఉల్టా పల్టా సర్ప్రైజ్లు ఎదురయ్యాయి. ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్ అంతా ప్రేక్షకులకు తెలిసిన వారే రావడం విశేషం. ఇక ఈ సీజన్‌లో తెలుగు నంబర్ వన్ సీరియల్ కార్తీకదీపం నుంచి శోభ శెట్టి (మౌనిత) హౌస్ లోకి కంటిస్టెంట్‌గా […]
త్వరలోనే తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో..!!
టాలీవుడ్ లో యంగ్ హీరో గా పేరు పొందిన నిఖిల్ సిద్ధార్థ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మొదట హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిఖిల్ ఆ తర్వాత వరుసగా ఎన్నో చిత్రాలలో నటించినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ కార్తికేయ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న నిఖిల్ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా స్వయంభు అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చారిత్రక నేపథ్యంలో సాగే […]
ఆ సినిమాలో చేసి కెరియర్ నాశనం చేసుకున్న వైష్ణవి చైతన్య..!!
ఈ మధ్యకాలంలో పలు రకాల యూట్యూబ్ , షార్ట్ ఫిలిమ్స్ వీడియోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారు ఎక్కువగా సినిమాలలో అవకాశాలను అందుకుంటు ఉన్నారు. అలా ఇప్పటివరకు బుల్లితెర వెండితెర మీద చాలామంది సెలబ్రిటీలుగా పేరుపొందారు. అలాంటి వారిలో వైష్ణవి చైతన్య కూడా ఒకరు.. యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వెబ్ సిరీస్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న వైష్ణవి చైతన్య ఆనంద్ దేవరకొండ తో కలిసి సాయి రాజేష్ డైరెక్షన్లులో వచ్చిన బేబీ సినిమాతో […]
RC -16 చిత్రంలో బిగ్ బాస్ కంటెస్టెంట్.. స్వయంగా బుచ్చిబాబు ప్రకటన..!!
మెగాస్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమా అని చేయబోతున్నారు. ఈ సినిమా కథ పైన రామ్ చరణ్ అభిమానులు కూడా చాలా ధీమాతో ఉండడం జరిగింది. అంతేకాకుండా డైరెక్టర్ బుచ్చిబాబు ఇటీవలే నేషనల్ అవార్డుని సైతం అందుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్టులోకి ఏఆర్ రెహమాన్ కూడా రావడంతో మరింత హైప్ ఏర్పడుతోంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు […]
దివాళి స్పెషల్.. అభిమానులకు ఎగిరి గంత్తేసే గుడ్ న్యూస్ చెప్పబోతున్న పూజా హెగ్డే..టపాసులు పేల్చండ్రా అబ్బాయిలు..!
దివాళి పండగ వచ్చేసింది .. స్టార్ సెలబ్రిటీస్ అందరూ ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లో రెడీ అయి టపాసులు కాలుస్తున్న ఫొటోస్ ..లక్ష్మీదేవి పూజ చేసుకుంటున్న ఫొటోస్ తో షేర్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా ఉన్న పూజా హెగ్డే కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఇన్నాళ్లు పూజా హెగ్డేను చీపురు పుల్ల కంటే హీనంగా చూసిన జనాలకు ఆమె ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ చెప్పింది. […]