రవితేజ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ ప్రారంభించి.. ఆ తర్వాత కమెడియన్ గా .. ఆ తర్వాత హీరోగా ఇప్పుడు ఇండస్ట్రీలో మాస్ మహారాజా గా పాన్ ఇండియా హీరోగా తనదైన స్టైల్ లో దూసుకుపోతున్నాడు . సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కూడా రవితేజ అంటే స్పెషల్ అరుపుల వినపడతాయి . దానికి కారణం కష్టానికి మరో మారుపేరే . చిరంజీవి తర్వాత అలాంటి ఓ […]
Category: Latest News
భారీ ధరకు ఎన్టీఆర్ ‘ దేవర ‘ ఆడియో రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ ..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా తెరకెక్కుతున్నా మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను రెండు పార్ట్‌లుగా రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే డైరెక్టర్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఫస్ట్ పార్ట్ 2024 ఏప్రిల్ 5న గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ – […]
ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాలు వర్క్ షాప్స్.. ‘ దేవర ‘ నే నా అసలు సినిమా.. జాన్వి కపూర్ సెన్సేషనల్ కామెంట్స్..
ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో ప్రస్తుతం తెరకెక్కుతున్న మూవీ దేవర. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సమ్మర్ స్పెషల్ గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి హైప్ నెలకొంది. ఈ మూవీలో […]
ఈ ఫోటోలో కనిపిస్తున్న స్టార్ హీరోయిన్ ని గుర్తుపట్టారా.. ఒక్క సినిమాతోనే చరిత్ర తిరగరాసి పడేసింది..!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ చైల్డ్ హుడ్ ఫొటోస్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి . రోజుకి 20 – 30 అయినా సరే స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తున్నాం . రీసెంట్గా 24 గంటల నుంచి సోషల్ మీడియాలో ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటో బాగా ట్రెండ్ అవుతుంది .. వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో ఉన్న ముద్దుగుమ్మ ఒక టాప్ […]
జీడిపప్పు తింటే గుండె జబ్బులు కలుగుతాయా? ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!
సాధారణంగా ప్రతి ఒక్కరూ జీడిపప్పు తింటే బలం వస్తుంది అని తింటూ ఉంటారు. ఇందులో ఉండే పోషకాలను తెలుసుకుంటారు కానీ చెడు వ్యాధులను తెలుసుకోరు. జీడిపప్పు ఒక రుచికరమైన మరియు పోషకమైన ఆహారం. ఇందులో ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, విటమిన్లు అధికంగా ఉంటాయి. అయితే కొంతమంది వ్యక్తులు జీడిపప్పు తినకూడదు. జీడిపప్పులో క్యాలరీలు ఎక్కువ గా ఉంటాయి. వీటిని అధికంగా తినడం వల్ల బరువు పెరుగుతారు. ఫ్రై చేసిన జీడిపప్పు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. జీడిపప్పులో ఉండే […]
మరి కొద్ది రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే బ్రేకప్ చెప్పుకున్న స్టార్ లవ్ బర్డ్స్..!
ఇది నిజంగా అభిమానులకు బిగ్ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి . నిన్న మొన్నటి వరకు జాన్ జిగిడి రేంజ్ లో అతుక్కుపోయి మరి మేము లవర్స్ అంటూ తెగ రాసుకొని పూసుకుని తిరిగేసిన బాలీవుడ్ కాంట్రవర్షియల్ లవ్ జంట అర్జున్ కపూర్ – మలైకా అరోరా బ్రేకప్ చెప్పకున్నారా ..?? అంటే ఎస్ అన్న సమాధానమే ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వినిపిస్తుంది . రీజన్ ఏంటో తెలియదు కానీ మలైకా – అర్జున్ కపూర్ […]
అల్లు అర్జున్ సజెషన్ ఫాలో అవుతున్న మంచు లక్ష్మి.. ఏం చేసిందంటే..?
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేక పరిశ్రమ అవసరం లేదు. మంచు డాక్టర్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె మొదట్లో హీరోయిన్గా పలు సినిమాల్లో నటించింది. అదేవిధంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను కొన్ని సినిమాల్లో నటిస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంది. అయితే ప్రస్తుతం ఈమె మొంబైల్లో నివాసం ఉంటూ బాలీవుడ్ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారని టాక్. ముంబై వెళ్ళిన తర్వాత తన వేషధారణ పూర్తిగా […]
రాజకియాలోకి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్..? జగన్ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా..!
మరికొద్ది వారాల్లోనే ఏపీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి . ఈ క్రమంలోనే ఏపీలో ఫుల్ హీట్ ఎక్కించే పాలిటిక్స్ స్ట్రాటజీలు వేయడం మనం చూస్తున్నాం . ఇప్పటికే తెలుగుదేశం జనసేన మేర్జ్ అవ్వడం.. వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ తో విలీనం చేయడం వైసిపి గవర్నమెంట్ కు చెక్ పెట్టే విధంగా ముందుకు వెళ్తున్నాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి . ఇలాంటి క్రమంలోనే జగన్ కూడా తనదైన స్టైల్ లో స్ట్రాటజీలను మార్చేస్తున్నారు. ఏ నియోజకవర్గంలో అయితే […]
తల్లి కూతుళ్ళ నైట్ పార్టీ.. హాట్ లుక్స్ లో కవ్విస్తున్న సురేఖ వాణి, సుప్రీత..
సోషల్ మీడియా యుగం మొదలైన తర్వాత నుంచి ప్రపంచవ్యాప్తంగా.. ఎక్కడ ఏ మూల ఏది జరిగిన క్షణాలో వైరల్ అవుతుంది. ఇక సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలైతే క్షణాల్లో అందరికీ తెలిసిపోతున్నాయి. అలా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్లను కవ్వించే ముద్దుగుమ్మల లిస్ట్ కూడా ఇటీవల బాగా పెరిగిపోయింది. కేవలం ఇన్‌స్టా ఫాలోవర్స్ ని బట్టి వారికి వచ్చే అవకాశాలు కూడా ఆధారపడతాయని స్టార్ హీరోయిన్ల దగ్గర నుంచి చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల […]