చరిత్ర తిరగరాయబోతున్న రాజమౌళి.. మహేశ్ సినిమాలో ఆ ఇండోనేషియన్ హీరోయిన్..!?

రాజమౌళి .. టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకధీరుడు గా పాపులారిటీ సంపాదించుకున్న వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్. ఆయన ఏం చేసినా అది సంచలనంగానే ఉంటుంది. మరీ ముఖ్యంగా బాహుబలి తర్వాత ఆయన పేరుని ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయేలా చేసుకున్నాడు. కాగా రీసెంట్గా ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్ని ప్రభంజనాలు సృష్టించిందో మనకు తెలిసిందే. అంతేకాదు ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబు తో ఓ సినిమాను తెరకెక్కించాలని డిసైడ్ అయ్యాడు . ఈ […]

ఈ ఫోటోలో మెడల్ అందుకుంటున్న టాలీవుడ్ హీరోని గుర్తు పట్టారా.. స్టార్ ఇంటికి అల్లుడు కూడా..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన చైల్డ్ హుడ్ ఫొటోస్ తాలూకా పిక్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. రీసెంట్గా ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇక్కడ ఈ ఫోటోలో మీరు చూస్తున్న ఇతగాడు ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరో …. […]

ఈ స్టార్ సెలబ్రిటీలంతా ఇన్వెస్ట్ చేసేది ఎక్కడో తెలుసా..?

చదువు పూర్తయిపోగానే లక్ష రూపాయల ప్యాకేజీ తో ఉద్యోగాన్ని సరిపెట్టుకోకుండా సొంతంగా పరిశ్రమను పెట్టి రెట్టింపు స్థాయికి ఎదగాలని అంత భావిస్తున్నారు. కొత్త పరిశ్రమ స్థాపించాలనే వారి కలలకు పరిశ్రమిక రంగం అండగా నిలుస్తుంది. దాంతో ప్రపంచంలో స్టార్ట్ అప్ అనుకూల వాతావరణ ఉన్న దేశాల్లో మన దేశం మూడో స్థానాల్లో నిలిచింది. ఇక్కడ దాదాపు లక్ష 16 వేల గుర్తింపు పొందిన స్ప్రౌట్ పరిశ్రమల నిలిచాయి. 56 వైవిద్య విభాగాలుగా.. రకరకాల సమస్యలు పరిష్కారాలను సూచిస్తున్నాయి. […]

ఆఖరికి మహేశ్ పరిస్ధితి ఇంత దారుణంగా దాపురించింది ఏంటి బ్రో..!

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న రెండే రెండు పేర్లు గుంటూరు కారం వ్శ్ హనుమాన్ . ఆశ్చర్యం ఏంటంటే గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తేజ ఆయనకే పోటీ ఇచ్చే విధంగా హనుమాన్ సినిమాను ఆయన సినిమా రిలీజ్ అవుతున్న తేదీనే రిలీజ్ చేస్తూ ఉండడం ఇప్పుడు ఇండస్ట్రీలో వెరీ బిగ్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే వీళ్లిద్దరికీ సంబంధించిన వార్తలు మనం […]

ఫైనల్లీ..పెళ్లిపీటలెక్కబోతున్న మన ప్రభాస్ హీరోయిన్.. ? బోల్డ్ బ్యూటీకి కాబోయే భర్త ఎవరో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . హీరోయిన్ శ్రద్ధాదాస్ పెళ్లి చేసుకోబోతుందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . నిన్న మొన్నటి వరకు ప్రేమ – పెళ్లి -దోమ ఏదీ లేదు అంటూ నీతి వ్యాఖ్యలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయింది . ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. శ్రద్ధాదాస్ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ […]

ఏ ఆర్ రెహమాన్ ఇస్లాంలోకి మారడం వెనుక ఇంత కథ నడిచిందా.. అసలు కారణం ఏంటంటే..?

ఒకప్పుడు మ్యూజిక్ సెన్సేషన్ ఏ.ఆర్.రెహమాన్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికీ ఆయన మ్యూజిక్ కంటే కోట్లాదిమంది ఫ్యాన్స్ ఆసక్తి చూపుతూ ఉంటారు. ఆయన మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికీ.. ఎప్పటికీ ఆయన పాటలు.. అభిమానుల చెవులలో మారుమోగుతూనే ఉంటాయి. ఎన్నో బ్లాక్‌బ‌స్టర్ సినిమాలుకు అద్భుతమైన సంగీతం అందించిన రెహమాన్.. సంగీత రంగ ఎదుగుదలకు చేసిన కృషి అంతా ఇంతా కాదు. రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకొని పెద్ద సక్సెస్ను అందుకున్న ఏ.ఆర్.రెహమాన్.. […]

“గుంటూరు కారం” కోసం మహేశ్ అలా చేస్తున్నాడా..? కెరీర్ లో ఫస్ట్ టైం ఇలా..!

ప్రజెంట్ సోషల్ మీడియాలో గుంటూరు కారం సినిమాకి సంబంధించిన న్యూస్లు ఎలా ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా గుంటూరు కారం . సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. జనరల్ గా మహేష్ బాబు తన సినిమాల విషయంలో ఎప్పుడు టెన్షన్ పడడు . చాలా కూల్ గా .. సైలెంట్ […]

సీక్వెల్ వైపే పరుగులు పెడుతున్న నందమూరి హీరోలు… ఎవరి దారి ఎటు అంటే..!

నందమూరి హీరోలు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తమదైన గుర్తింపు సంపాదించుకుంటూ ఎప్పటికప్పుడు వరుస బ్లాక్ బస్టర్లను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక తాజాగా నందమూరి హీరోల సినిమాలపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే.. కళ్యాణ్ రామ్, తారక్, బాలయ్య లు కూడా ఎక్కువ సీక్వెల్స్ వైపే పరుగులు తీస్తున్నారు. కళ్యాణ్ రామ్ డెవిల్ సీక్వెల్ రెడీ అవుతుందని అన్నారు. ఇక ఈమధ్య సడన్ సక్సెస్ అందుకున్న బింబిసారాకు కూడా సీక్వెల్ చేయబోతున్నారు. ఇక 2024 […]

ఆ సూపర్ హిట్ సీక్వెల్ లో ఛాన్స్ కొట్టేసిన జాన్వి కపూర్.. కరణ్ జోహార్ క్లారిటీ..

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ దావన్ – అలియా భట్ కలసి నటించిన మూవీ దుల్హనియా. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్వరలోనే దీన్ని థర్డ్ పార్ట్ కూడా రిలీజ్ కానుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆలియా భట్ స్థానంలో దర్శక,నిర్వాతాలు జాన్వీ కపూర్‌ను ఎంపిక చేశారనే టాక్ బాలీవుడ్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. దీని పై నటుడు, దర్శకుడు కరణ్ జోహార్ మాట్లాడుతూ ప్రతిరోజు నిద్రలేవగానే ఈ […]