వెంకటేష్ “సైంధవ్” సినిమాని మిస్ చేసుకున్న ఆ అన్ లక్కీ హీరో ఎవరో తెలుసా..? దరిద్రం అంటే ఇదేగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరో అనగానే అందరికీ గుర్తొచ్చేది మన వెంకీ. అంతటి స్థాయిని సంపాదించుకున్నాడు . తొడ కొట్టడాలు.. మీసం మెలివేయడాలు చేస్తున్న హీరోల సినిమాలు చూడలేకపోతున్న ఆడవాళ్లను థియేటర్స్ కి రప్పించే ఘనత అందుకున్నాడు మన వెంకి . అలాంటి వెంకీ ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్లీ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాతో మన ముందుకు […]

గుంటూరు కారం నుంచి ఆ డైలాగులు తీసేయాలి.. ఫ్యాన్స్ సరికొత్త డిమాండ్..!

ఎస్ ప్రెసెంట్ ఇఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా “గుంటూరు కారం”. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది. అంతేకాదు సినిమా పాజిటివ్ టాక్ కూడా దక్కించుకునింది . కానీ మహేష్ బాబు స్థాయికి ఈ సినిమా సరిపోదు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . […]

రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న ఎన్టీఆర్.. ఆ విషయంలో ఇప్పటికీ ఫీల్ అవుతున్నాడా..!!

ఇప్పటికి టాలీవుడ్ లో ఎంతమంది స్టార్ హీరోస్ కొన్నిసార్లు కథలను వదులుకోవడం కామన్ గా జరుగుతూనే ఉంటుంది. ఇలా వదులుకున్న సినిమాలు తర్వాత మంచి సక్సెస్ సాధిస్తే ఎందుకు ఈ సినిమాను వదులుకున్నామని ఆ స్టార్ హీరోస్ బాధపడే సందర్భాలు కూడా ఉంటాయి. అలా ఓ సినిమాను వదులుకున్న విషయంలో ఎన్టీఆర్ కూడా ఎంతో ఫీలైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న ఎన్టీఆర్ గతంలో రవితేజ నటించి బ్లాక్ బ‌స్టర్ కొట్టిన ఓ […]

గ్లామర్ షో తో రెచ్చిపోతున్న వెంకటేష్ డాటర్.. షాక్ అవుతున్న నెటిజన్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కు ప్రత్యేక పరిచ‌యం అవసరం లేదు. అయితే విక్టరీ వెంకటేష్ కుటుంబం ఎప్పుడు మీడియ ముందు క‌నిపించ‌రు. కాగా వెంక‌టేష్ కూతురు ఏంటి గ్లామర్ ఫోటోషూట్ ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారా.. నిజమేనండి కాకపోతే రియల్ లైఫ్ డాటర్ కాదు.. రీల్ లైఫ్ డాటర్. గతంలో వెంకటేష్, మీనా కలిసి నటించిన మూవీ దృశ్యం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమాల్లో వెంకటేష్ […]

‘ హనుమాన్ ‘ మూవీ ఎఫెక్ట్.. సెకండ్ డే థియేటర్ల ట్విస్ట్..

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఎక్కడ చూసినా హనుమాన్ మూవీ పేరు చర్చ‌నీయంసంగా మారింది. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, మ‌ళ‌యాళ‌, క‌న్న‌డ‌ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని సెంటర్ లోను బ్లాక్ బస్టర్. స్టార్‌ హీరోల సినిమాలను క్రాస్ చేస్తే దూసుకుపోతుంది. టాలీవుడ్ యంగ్‌ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మొదట తెలుగు సూపర్ మాన్ స్టోరీ కావడంతో రిలీజ్ కి ముందే భారీ […]

టాలీవుడ్ బ్యూటీ ‘ పూజా హెగ్డే ‘ ఇంట తీవ్ర విషాదం..

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే ఇంట తీవ్ర విషాదం నెలకొంది. పూజ హెగ్డే తన అమ్మమ్మ‌ను కోల్పోయింది. ఆమెకు అమ్మమ్మ అంటే ఎంతో ఇష్టమని.. తనను ప్రాణంగా చూసుకునేదని తెలుస్తుంది. పూజ హెగ్డేకు ఎంత ఇష్టమైన తన అమ్మమ్మ చనిపోవడంతో ఆమె ఇంట విషాద ఛాయలు నెలకొన్నాయి. పూజ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతుందట. అంతేకాదు గతంలో ఆమెతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ వాటికి సంబంధించిన ఫోటోలను పూజ సోషల్ మీడియా వేదికగా షేర్ […]

రాముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హనుమాన్ మేకర్స్.. ఎంత విరాళం ఇచ్చారంటే..?

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ స‌జ్జ‌ హీరోగా నటించిన హనుమాన్ మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి బరిలో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రిలీజ్ అయి పాన్ ఇండియా రేంజ్‌లో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రతి చోట పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో హనుమాన్ ప్రస్తుతం దూసుకుపోతుంది. గురువారం పెయిడ్ ప్రామియర్లతోనే ఈ మూవీకి అద్భుతమైన టాక్ రావడంతో పాటు మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. కాగా హనుమాన్ సినిమాకు అమ్మడయ్యే ప్రతి టికెట్ నుంచి […]

దేవుడిగా మారిన మహేష్ బాబు.. కలకలం రేపుతున్న ఫోటో..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా ” గుంటూరు కారం ” తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్‌ టాక్ సొంతం చేసుకుంది. ఇక దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే.. అమలాపురం మహేష్ బాబు ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. కృష్ణుడి రూపంలో ఉన్న పిక్స్ […]

మహేష్ ” గుంటూరు కారం ” మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శ్రీ లీలా మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా తెరకెక్కిన మూవీ “గుంటూరు కారం “. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో మహేష్ యాక్టింగ్, శ్రీ లీల డ్యాన్స్ తప్ప ఏమీ లేదంటూ సోషల్ మీడియాలో రివ్యూస్ వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు ముందు నిర్మాత నాగవంశీ చాలా కాన్ఫిడెంట్గా ఈ సినిమా హిట్ […]