హెల్త్ కి మంచిదని నిమ్మకాయ నీరు అతిగా తాగుతున్నారా? అయితే డేంజర్ జోన్ లో పడినట్లే..!

ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి మంచిదని నిమ్మరసం ఎక్కువగా తాగుతూ ఉంటారు. కానీ ఏదైనా అతిగా తాగితే అమృతం కూడా విషమే. నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల ముఖ్యమైన అవయవాలు పాడవుతాయని నిపుణులు చెబుతున్నారు. లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ సి లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది. దీంతో రక్తంలో ఐరన్ స్థాయిలను పెంచుతుంది. తద్వారా ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తుంది. నిమ్మరసం ఎక్కువగా తాగేవారికి నోటిపూత వచ్చే ప్రమాదం కూడా ఉంది. అలాగే అనేక అనారోగ్య […]

“మనసు విరిగిపోయింది”..శ్రీలీల బోల్డ్ నిర్ణయానికి ఫ్యాన్స్ షాక్..!!

శ్రీ లీల.. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా చలామణి అవుతుంది. పెళ్లి సందడి సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన శ్రీ లీల ..ఆ తర్వాత భారీ భారీ సినిమాల్లో అవకాశం దక్కించుకున్నింది.  రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో శ్రీలీల నటించిన సినిమాలు అన్ని డిజాస్టర్ టాక్ దక్కించుకుంటున్నాయి. భగవంత్ కేసరి తప్పిస్తే ఈ మధ్యకాలంలో ఆమె నటించిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి . అయితే గుంటూరు కారం విషయంలో […]

ప్రశాంత్ వర్మ నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేస్తున్నాడో తెలుసా..? రోమాలు నిక్కబొడ్చుకోవాల్సిందే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . ప్రశాంత్ వర్మ జాక్పాట్ ఆఫర్ అందుకున్నాడా ..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది . హనుమాన్ సినిమాతో స్టార్ట్ డైరెక్టర్ గా మారిపోయిన ప్రశాంత్ వర్మ తన నెక్స్ట్ సినిమాను బాలయ్యతో కమిట్ అయ్యాడట . ప్రజెంట్ ఇదే న్యూస్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది.  బాలయ్య లాంటి స్టార్ హీరో ప్రశాంత్ వర్మకు ఆఫర్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. […]

ఆ పని చేయలేకనే పూజా హెగ్డే గుంటూరు కారం నుండి తప్పుకుందా..? బ్రతికిపోయింది బిడ్డ..లేకపోతే కెరీర్ మటాష్..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు తాజాగా నటించిన సినిమా గుంటూరు కారం . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి యావరేజ్ టాక్ దక్కించుకునింది . కాగా ఈ సినిమాలో హీరోయిన్లుగా శ్రీ లీల – మీనాక్షి చౌదరి నటించారు […]

పాలల్లో ఈ రెండిటిని కలిపి త్రాగడం వల్ల ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే తప్పక అలవాటు చేసుకుంటారు..

ప్రయోజనాలు తెలిస్తే తప్పక అలవాటు చేసుకుంటారు.. పాలు ఆరోగ్యానికి చాలా మంచిది వీటిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయని అందరికీ తెలుసు. అయితే రోజుకు ఒక గ్లాస్ పాలను తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు. పాలను తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఎముకలు ధృడంగా మారుతాయి. దంతాలు గట్టిపడటం, శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడం.. అలా అనేక విధాలుగా పాలు మన ఆరోగ్యానికి తోడ్పడతాయి. అయితే […]

రకుల్ ధరించిన ఈ సింపుల్ డ్రెస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. అంబానీ కూడా ఇంత ఖరీదైనవి కట్టడేమో..!

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన ఈమె ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో డీల పడిపోయింది. ఈ తరుణంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలను ఆరబోస్తుంది రకుల్. ఇక ఇదిలా ఉంటే తాజాగా రకుల్ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. సింపుల్ […]

హనుమాన్ లో వరలక్ష్మి పాత్రను మిస్ చేసుకున్న .. ఆ నేషనల్ అవార్డు విన్నర్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

హనుమాన్.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. తేజ సజ్జ నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది . గుంటూరు కారం సినిమాకు కాంపిటీషన్ ఇస్తూ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ షేక్ చేసేసింది . కలెక్షన్స్ పరంగా ఎన్ని కోట్లు అన్న మ్యాటర్ పక్కన పడితే కొన్ని వేల కోట్ల జనాల మనసులను హత్తుకునింది. ఈ సినిమాలో నటించిన ప్రతి […]

తెలంగాణ బీజేపీకి బీసీలు దూరం దూరం… విక్ర‌మ్ త‌ర్వాత నెక్ట్స్ ఎవ‌రో…!

బీసీలకు తాము వెలుగు రేఖ‌గా మార‌తామ‌ని.. బీసీల‌కు ద‌న్నుగా నిలుస్తామ‌ని ప‌దే పదే చెబుతున్న బీజేపీ.. అదే బీసీల‌ను దూరం చేసుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. తాజాగా తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క‌మైన యువ నాయ‌కుడిగా గుర్తింపు ఉన్న బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన విక్ర‌మ్ గౌడ్‌ను పార్టీ దూరం చేసుకుంది. పార్టీకి ఆయ‌న రిజైన్ చేశారు. ఈ విష‌యాన్ని తేలిక‌గా చూసే అవ‌కాశం లేదు. ఎందుకంటే.. మ‌రో రెండు మాసాల్లోనే కీల‌క‌మైన పార్ల‌మెంటు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో […]

ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్‌తో సంచ‌ల‌నం సృష్టించిన‌ ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..

సినీ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీస్ ఫొటోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతూ ఉంటాయి. అయితే తాజాగా ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె ఓ స్టార్ యాక్ట‌ర్‌. కొంతకాలం టాలీవుడ్‌కు బ్రేక్ ఇచ్చిన ఈమె ఇటీవ‌ల మ‌ళ్ళీ అడుగుపెట్టి.. బల్క్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా నటించి భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా.. తన అందంతో నటనతో ప్రేక్షకులను మెప్పించి […]