చెత్త రీజన్ తో మహేశ్ నోరు తెరిచి అడిగినా.. సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

సాధారణంగా మహేష్ బాబు ఎవరిని కూడా తన సినిమాలో నటించమని అడగడు ..బలవంతం చేయరు .. హీరోయిన్స్ విషయంలో మాత్రమే కేర్ఫుల్ గా ఉంటాడు ..మిగతా నటీనటుల విషయంలో చాలా లైట్ గా తీసుకుంటూ ఉంటారు . డైరెక్టర్ – మేకర్స్ ఆ బాధ్యతలను తీసుకుంటూ ఉంటారు. అయితే ఆయన ఎంతో ఇష్టపడితే తప్పిస్తే ఒక నటుడిని తన సినిమాలో నటించమంటూ అడగడు . అయితే అలా అడిగిన ఒకే ఒక్క నటుడు కూడా మహేష్ బాబు […]

75 ఏళ్ళ టాలీవుడ్ రికార్డ్‌ల‌ను బ్రేక్ చేసిన‌ మహేష్ మూవీ ఏంటో తెలుసా.. రీమేక్ అయిన ప్రతి చోట కూడా బ్లాక్ బ‌స్ట‌రే..?!

ఓ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిందంటే దాన్ని వెనక సినిమా టీం మొత్తం అహర్నిశలు శ్రమించడం, ఎంతో కష్టం దాగి ఉంటాయి. మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా కూడా అలాంటిదే. 2006లో వ‌చ్చిన‌ ఈ సినిమాకు పూరి జగన్నాథ్ డైరెక్షన్ వహించారు. మహేష్, పూరి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమా అప్పట్లో రిలీజై కలెక్షన్ల పరంగా ఎలాంటి రికార్డులు సృష్టించిందో అందరికీ తెలుసు. కాగా ఈ […]

సీక్రెట్ ఎంగేజ్మెంట్ పై హీరో సిద్ధార్థ్ క్లారిటీ.. జరిగింది ఇదే అంటూ..

టాలీవుడ్ హీరోయిన్ అదితిరావ్‌ హైదారితో గత నెలలో సిద్ధార్థ్ సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే మొదటిసారి సిద్ధార్థ్‌ ఈ వార్తలపై స్పందించాడు. మార్చి 27న ఈ జంట వనపర్తి జిల్లాలో శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి ఆలయంలో ఇరు కుటుంబాల సమక్షంలో చాలా సీక్రెట్ గా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఎలాంటి ఫోటోలు కూడా ఇప్పటివరకు బయటకు రాలేదు. అయితే తాజాగా తన నిశ్చితార్థ వేడుకపై.. ఓ అవార్డు వేడుకల్లో పాల్గొన్న […]

ఎన్టీఆర్ ఇప్పటి వరకు.. బాలకృష్ణ-కళ్యాణ్ రామ్ లతో నటించకపోవడానికి కారణం అదేనా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలను ఎక్కువగా ట్రెండింగ్ అలాగే ట్రోలింగ్ గురి చేస్తున్నారు ఆకతాయిలు . మరీ ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలను ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉండడం గమనార్హం. రీసెంట్గా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ చరణ్తో కలిసి బిగ్ మల్టీస్టారర్ […]

నాని టాలీవుడ్ ఫేవరెట్ హీరోల లిస్ట్ ఇదే.. వాళ్లే ఎందుకు అంత స్పెషల్ అంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వాళ్లలో నాని ఒకరు న్యాచురల్ స్టార్ గా తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన నాని.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. మన పక్కింట్లో ఉండే కుర్రాడు ఎలా మాట్లాడుతాడో అలాంటి సహజమైన నటనను అందించే నాని.. తన స్థానాన్ని పాన్ ఇండియా లెవెల్ కు తీసుకువెళ్లాడు. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో […]

అయ్యయ్యో..కత్తిలాంటి కృతి శెట్టికి ఎంత కష్టం వచ్చిందో..? పాపం..!

అవకాశాలు లేక ఇలాంటి నిర్ణయం తీసుకుందా..? అవకాశాలు దక్కించుకోవడానికి ఇలాంటి నిర్ణయం తీసుకుందో..? తెలియదు కానీ కృతి శెట్టి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి ప్రజెంట్ తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు కానీ కోలీవుడ్ లో మాత్రం రేంజ్ లో దున్నేస్తుంది . సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో తనకంటూ […]

వాట్.. రాజమౌళితో సినిమాలో నటించడం వల్ల ఈ టాలీవుడ్ హీరోలు సినీ కెరీర్ కోల్పోయారా..?!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెర‌కెక్కించిన ప్రతి సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్‌లను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న జక్కన్న తన‌ మొదటి సినిమా నుంచి త్రిబుల్ ఆర్ సినిమా వరకు అన్ని సినిమాలు కూడా భారీ సక్సెస్ అందుకోవడం నిజంగా గ్రేట్ అని చెప్పాలిన‌ అయితే ఇప్పుడు మహేష్ బాబు తో పాన్ వ‌ర‌ల్డ్‌ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ఇక ఆయన ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలను బ్యాలెన్స్ […]

అరుదైన గౌరవాన్ని అందుకున్న నాని ‘ హాయ్ నాన్న ‘.. సరికొత్త రికార్డ్..

నాని, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన మూవీ హాయ్ నాన్న. గత సంవత్సరం బాక్సాఫీస్ వద్ద రిలీజై మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా ఓ ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకొని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో తెర‌కెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో తెలిసిందే. అయితే ఈ సినిమాను ఆంగ్ల వర్షన్ లో హాయ్ డాడ్ టైటిల్ […]

కొత్తగా కమిట్ అయ్యే సినిమాలకు అలాంటి కండిషన్స్ పెడుతున్న సమంత.. ఇక చచ్చిన ఏ డైరెక్టర్ అవకాశం ఇవ్వడు పో..?!

సమంత .. ఇండస్ట్రీలో ఓ టాప్ మోస్ట్ హీరోయిన్ . ఇది ఒకప్పటి పేరు ..ఇప్పుడు సోషల్ మీడియాలో హ్యుజ్ ట్రోలింగ్కి గురవుతున్న పేరు.. తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ సమంత తీసుకున్న కొన్ని కొన్ని నిర్ణయాలు ఆమె కెరియర్ను ఇంకా ఇంకా పాతాళానికి పడిపోయేలా చేస్తున్నాయి . అసలకే నాగచైతన్యతో విడాకుల తర్వాత పరిస్థితి అంతంతగా మారిపోయింది. అంతేకాకుండా అమ్మడు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి కూడా గురైంది . ఇప్పుడిప్పుడే ఆ […]