ఈ మధ్యకాలంలో మనం నాగచైతన్య సమంత పేర్లను ఎక్కువగా వింటున్నాము. సమంత ఏ ట్వీట్ చేసిన .. ఏ పోస్ట్ పెట్టిన అది నాగచైతన్యకు సంబంధించినదే అని భావిస్తున్నారు జనాలు . అదేవిధంగా నాగచైతన్యత సినిమాల విషయంలో ఎటువంటి డెసిషన్ తీసుకున్న ఎక్కడికి వెళ్లినా అది సమంతని రెచ్చగొట్టడానికి చేస్తున్నాడు ..అంటూ వీళ్ళకి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో ఎలా ట్రెండ్ అలాగే ట్రోలింగ్ కి గురి అవుతున్నాయో చూస్తున్నాం. తాజాగా నాగచైతన్య – శోభిత ధూళిపాల […]
Category: Movies
సాయి పల్లవి తనకు వచ్చే రెమ్యూనరేషన్ తో.. ప్రతిసారి మొదటిగా ఆ పనే చేస్తుందా..?
సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరోయిన్ కూడా రెమ్యూనరేషన్ ని హై రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆఫ్ కోర్స్ డబ్బు కోసమే అందరూ పని చేస్తారు. డబ్బు లేకుండా ఊరికే వర్క్ చేయమంటే ఎవరు చేస్తారు చెప్పండి. అదికూడా ఈ కలి యుగంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయరు. ఎంత పద్ధతిగా ఉండే ముద్దుగుమ్మైనా సరే డబ్బుకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇలాంటి క్రమంలోనే హీరోయిన్ సాయి పల్లవి కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో […]
ఆర్‌సి 16.. కీలకపాత్రలో నటించనున్న సీనియర్ స్టార్ హీరో.. అసలు గెస్ చేయలేరు..?!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌లో భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ సోలోగా వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు తెరపైకి వస్తుందా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా […]
కొంప ముంచేసిన కీర్తి సురేష్.. అన్నంత పని చేసి చూపించిందిగా..!
అయిపోయింది అంతా అయిపోయింది .. అందరూ అనుకున్న విధంగానే కీర్తి సురేష్ మారిపోయింది. అందరూ అంటూనే ఉన్నారు . టాలీవుడ్ లో మహానటిగా ఉన్న నువ్వు బాలీవుడ్ కి వెళ్తే మహా నాటి ఫెలో గా మారిపోతావు అని.. ఫైనల్లీ అదే నిజం చేసేసింది కీర్తి సురేష్ . తెలుగు ఇండస్ట్రీలో ఉన్నంతవరకు చాలా చక్కగా ముద్దుగా కనిపించిన కీర్తి సురేష్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్ళగానే ఒక్కొక్కటిగా హద్దులు మీరిపోతుంది . ఆమె వరుణ్ దావణ్ తో […]
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు ఏకంగా నలుగురు టాప్ డైరెక్టర్లని రిజెక్ట్ చేశాడా.. వాళ్ళు ఎవరంటే.. ?!
టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చీ అతి తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని.. లక్షలాదిమంది అభిమాన హీరోగా మారిపోయాడు. ఐదు పదుల వయసు దగ్గర పడుతున్న ఇప్పటికీ అదే క్రేజ్ తో దూసుకుపోతున్న మహేష్.. ఇప్పటికి వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నాడు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో పాన్ వరల్డ్ సినిమాల్లో నటించనున్నాడు. ఈ సినిమాలో తనని […]
అభిమానుల కడుపు మండిపోయే పని చేయబోతున్న శ్రీ లీల…ఎంతకు తెగించేసిందిరా బాబు..!
శ్రీ లీల ..పేరుకు కన్నడ బ్యూటీ నే కానీ తెలుగులో బాగా బాగా పాపులారిటీ దక్కించుకుంది. మరే ముఖ్యంగా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది . పెళ్లి సందడి అనే సినిమాతో టాలీవుడ్ లోకి తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత తనదైన స్టైల్ లో పలు సినిమాలో నటించి మెప్పించింది . రీసెంట్గా నటించిన లాస్ట్ మూడు సినిమాలు డిజాస్టర్ గా మారాయి . ఈ క్రమంలోనే శ్రీ […]
వాళ్లపై విరుచుకుపడ్డ తారక్.. అంత కోపానికి కారణం ఏంటంటే..?!
రాజమౌళి డైరెక్షన్‌లో తరికేక్కి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మరే సినిమాతో వెండితెరపై కనిపించలేదు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు తారక్. ప్రస్తుతం తన ఫోకస్ అంత ఈ సినిమా పైన పెట్టారు. అయితే ఇప్పటికే ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి తెలిసింది. ఈ సినిమా మొదటి భాగం ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వాల్సి […]
పిల్లల్ని కనడం పై సీతారామం బ్యూటీ షాకింగ్ కామెంట్స్.. అలా అనేసావ్ ఏంటి మృణాల్..?!
టాలీవుడ్ స్టార్ బ్యూటీగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది మృణాల్ ఠాగూర్.. సీతారామంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ఈ సినిమాతో భారీ సక్సెస్ అందుకోవడం తో పాటు సీతామహాలక్ష్మి ఫ్రెండ్స్ నూర్జహాన్ పాత్రల్లో అదరగొట్టింది. ఆ తర్వాత మృణాల్‌కు మరిన్ని ఆఫర్స్ క్యూ కట్టాయి. సీతారామం తర్వాత నేచురల్ స్టార్ నానితో జాతకట్టిన ఈ అమ్మడు హాయ్ […]
బాలకృష్ణ ఓ సైకో.. సంస్కారం లేదంటూ.. స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..?!
నందమూరి నాట సింహం బాలకృష్ణకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలాదిమంది అభిమానించే బాలయ్యకు కొంతమంది విరోధులు కూడా ఉన్నారు. ఆయన ప్రవర్తన మీద ఎన్నో ఆరోపణలు, అనాలోచితంగా కామెంట్స్ చేస్తారంటూ.. కోపంగా ఉంటారంటూ.. ఎన్నో రకాల కామెంట్స్ అపుడప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. అయితే తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ బాలకృష్ణ గురించి మాట్లాడుతూ ఆయన సైకో అనడం నెటింట చర్చనీయాంశంగా మారింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన కె.ఎస్.రవికుమార్‌కు […]









