“లవ్ మీ” సినిమా ని రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

లవ్ మీ ..ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన సినిమా బేబీ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవి చైతన్య ఆ తర్వాత తనదైన స్టైల్ లో లవ్ మీ సినిమాలో నటించి మెప్పించబోతుంది అని అంతా అనుకున్నారు . సినిమా ట్రైలర్ కూడా అభిమానులను ఆకట్టుకోవడంతో సినిమా మరొక బేబీ గా మారిపోతోంది అంటూ ఎక్స్పెక్ట్ చేశారు. సీన్ కట్ చేస్తే నేడు రిలీజ్ అయిన ఈ సినిమాకు అంత సీన్ లేదు అంటూ […]

మంచు ఫ్యామిలీ ట్రోలింగ్స్.. స్పందించిన మంచు లక్ష్మి.. ఏం చెప్పిందంటే..?!

మంచు కుటుంబం కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ఫ్యామిలీ ఎప్పుడు ట్రౌలింగ్స్ లో నిలుస్తూనే ఉంటారు. మోహన్ బాబు, మంచు లక్ష్మి, విష్ణు ఏ కార్యక్రమానికి హాజరైనా.. వాళ్ళ స్పీచ్ ఊహించని విధంగా ఉండడంతో ట్రోల్స్‌కు గురవుతూనే ఉంటారు. ఇక ట్రోలింగ్ బ్యాచ్ కూడా వీరి స్పీచ్ వస్తుంది అంటే.. కోడి గుడ్డుపై ఈకలు వెతికినట్లు తప్పులు వెతుకుతూ ఉంటారు. వీడియోలు కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. మోహన్ […]

కేన్స్ లో మొదటిసారి సంచలనం సృష్టించిన భారతీయ నటి.. ఫస్ట్ టైం అవార్డ్..?!

ఇటీవల భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా రికార్డ్ సృష్టించింది. కేన్స్ 2024 ఫిలిం ఫెస్టివల్ గ్రాండ్ లెవెల్‌లో జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో ‘అన్‌ సర్టెయిన్‌ రిగార్డ్ ‘ విభాగంలో ఉత్తమ నటిగా ఆనసూయ అవార్డ్ ద‌క్కించుకుంది. దీంతో ఈ అవార్డ్ ద‌క్కించుకున్న తొలి భారతీయ నటిగా రికార్డ్ సృష్టించింది. బల్గేరియన్ మూవీ ప్రొడ్యూస‌ర్‌.. కాన్‌స్టాంటిన్ బోజనోవ్ దర్శకత్వంలొ తెర‌కెక్కిన ‘షేమ్‌లెస్’ సినిమాకు గాను ఈ అవార్డు అందుకుంది. అనసూయ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని […]

పెళ్లయ్యాక అలాంటివే అడుగుతారు.. ‘ సత్యభామ ‘ ఈవెంట్ లో కాజల్ పై బాలయ్య షాకింగ్ కామెంట్స్..?!

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సత్యభామతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. జూన్ 7న‌ ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. వివాహం తర్వాత కాజల్ అగర్వాల్ తెలుగులో నటిస్తున్న రెండో సినిమా ఇది. అది కూడా.. కాజల్ లేడీ ఓరియంటెడ్ పాత్రలో నటించిన మొట్టమొదటి సినిమా కావడంతో.. సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచ‌న‌నాలు నెల‌కొన్నాయి. అంతకుమించి సత్యభామ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు బాలయ్య స్పెషల్ గెస్ట్ గా రావడం సినిమాకు మరింత […]

ప్రభాస్ బుజ్జి పై కన్నేసిన నాగచైతన్య.. డార్లింగ్ కారులో చెక్కర్లు కొట్టిన అక్కినేని హీరో( వీడియో )..?!

రెబ‌ల్‌ స్టార్ ప్రభాస్ హీరోగా.. భారీ లెవెల్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ కల్కి. ప్రేక్షకులంతా మోస్ట్ అవైటెడ్‌గా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. నాగ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా.. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్ ప్రేక్షకులను భారీ లెవెల్ లో ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో ప్రభాస్ భైరవగా ఫ‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో క‌నిపించ‌నున్నాడు. ఇక రీసెంట్గా ఈ సినిమాలో మేజర్ […]

మహేష్ బాబు కు అలా చేస్తే అసలు నచ్చదా.. షాకింగ్ విషయాలు రివీల్ చేసిన సితారా.. ?!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఐదు పదుల వయసులోను యంగ్ హీరో లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఏజ్‌తో సంబంధం లేకుండా గ్లామ‌ర్ మెయింటైన్ చేస్తూ.. రోజురోజుకి ఫాలోయింగ్ రెట్టింపు చేసుకుంటున్నాడు. ఇక‌ మహేష్ కెరీర్ పరంగా మంచి సినిమాలను నటిస్తూ.. బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మరో నాలుగు నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట‌. అయితే […]

‘ దేవర ‘లో ఆ కీలక సన్నివేశం లీక్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..?!

ఎన్టీఆర్ పాన్ ఇండియన్ బ్లాక్ బ‌స్టర్ ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా.. మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఆల్రెడీ సముద్ర ఒడ్డున ఉండే ఊళ్ళలో జరిగే మాస్ కథ అని కొరటాల ఈ సినిమాపై అంచనాలను పెంచేశాడు. ఇక రెండు పార్ట్‌లుగా […]

‘ ఫిదా ‘ కాంబో మళ్లీ రిపీట్.. ఈసారి అంతకుమించిన బ్లాక్ బస్టర్ పక్క అంటూ..?!

శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో.. వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించి బ్లాక్ బ‌స్ట‌ర్‌ సక్సెస్ సాధించిన ఫిదా మూవీ కి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా.. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కి.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. వరుణ్ తేజ్ కెరీర్‌లోనే.. ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది. కాగా ప్రస్తుతం ఈ కాంబోలోనే మరో సినిమా రిపీట్ కానుందంటూ వార్తలు వైర‌ల్‌గా మారాయి. ప్ర‌స్తుతం శేఖ‌ర్ […]

ప్రాణంగా ప్రేమించిన తన మొదటి భర్తకు మంచు లక్ష్మీ.. విడాకులు ఇవ్వడానికి కారణం అదేనా..?!

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నటవారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మీ గురించి తెలియని టాలీవుడ్ ప్రేక్షకులు ఉండరు. అయితే ఆమె వికీపీడియాలోనూ ఆమె మొదటి భర్త గురించి ఎలాంటి డీటెయిల్స్ ఉండవు. కేవలం రెండవ భర్త ప్రస్తుతం మంచు లక్ష్మితో కలిసి ఉన్న ఆండ్రి శ్రీనివాస్ గురించి మాత్రమే ఆమె వీకీలోను రాసి ఉంటుంది. కానీ ఆమె మొదటి భర్త.. అలాగే మొదటి పెళ్లి గురించి ఇప్పటి యువతకు అసలుకు తెలియనే తెలియదు. ఇక‌ […]