సమంతను మాత్రం విడిచిపెట్టలేక పోతున్న‌ ఆ డైరెక్టర్స్.. ముచ్చటగా మూడోసారి ఛాన్స్..?!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఒకప్పుడు వరుస అవకాశాలను దక్కించుకుని దూసుకుపోయిన వారిలో సమంత ఒకటి. ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు కూడా ఈ అమ్మడికి అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇక స్టార్ హీరోయిన్గా ఇమేజ్ వచ్చిన తర్వాత అన్ని జానర్లను ట్రై చేసిన సమంత.. లేడీ ఓరియంటెడ్ సినిమాలు యూ ట‌ర్్న్‌, ఓ బేబీ లాంటి సినిమాల్లో కూడా నటించి బ్లాక్ బస్టర్లు త‌న ఖాతాలో […]

పుష్ప2 విషయంలో మైండ్ బ్లాకింగ్ నిర్ణయం తీసుకున్న సుకుమార్.. ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..!

సుకుమార్.. ఏ నిర్ణయం తీసుకున్న సరే అది చాలా చాలా పకడ్బందీగా ప్లాండ్ గా తీసుకుంటారు . ఇప్పటివరకు సుకుమార్ తెరకెక్కించిన సినిమాల విషయంలో ఎలాంటి కేర్ఫుల్ నిర్ణయాలు తీసుకొని ఫ్లాప్ అయ్యే సినిమాలను కూడా సూపర్ హిట్గా మలుచుకున్నాడో మనకు తెలిసిందే. ప్రజెంట్ పుష్ప 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు సుకుమార్ . అయితే ఈ మధ్యకాలంలో పుష్ప సినిమా గురించి ఎలాంటి నెగిటివ్ ట్రోల్లింగ్ చూస్తున్నామో కూడా మనందరికీ బాగా తెలిసిన […]

ఇండస్ట్రీలో అనుష్క ప్లేస్ ను రీప్లేస్ చేయాలి అంటే ..ఆ హీరోయిన్ కే సాధ్యమవుతుందా..?

ఎస్ ప్రెసెంట్ అనుష్క ఫ్యాన్స్ ఇదే న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు . టాలీవుడ్ ఇండస్ట్రీలో జేజమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న అనుష్క .. ఇండస్ట్రీలో ఎలాంటి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ని కూడా క్రియేట్ చేయించుకుంది . కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో అనుష్క ఫ్యాన్స్ ఒకసారి కొత్త న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు . దీంతో ఆమె పేరు మారుమ్రోగిపోతుంది. ఈ మధ్యకాలంలో అనుష్క […]

క‌ల్కి రివ్యూ ఇస్తూ ప్ర‌భాస్‌ను బావా అన్న మోహ‌న్ బాబు.. అలా పిల‌వ‌డం వెనుక ఇంత స్టోరీ ఉందా..!!

పాన్ ఇండియ‌న్‌ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడి.. అభిమానుల్లో భారీ అంచనాల మధ్య రిలీజై వారి అంచనాలకు తగ్గట్టుగా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. గత మూడు రోజులుగా కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా ప్రస్తుతంరూ.1000 కోట్ల రన్ వైపుగా దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఎందరో పాజిటివ్ రివ్యూలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అలా సినిమా […]

ఆ మాస్ హీరోతో సినిమాను ఫిక్స్ చేసుకున్న ప్రశాంత్ వర్మ.. డీటెయిల్స్ ఇవే..?!

యంగ్‌ డైరెక్టర్ ప్రశాంత్ వర్మా వరుస సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడది రిలీజ్ అయిన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో ప్రశాంత్ వ‌ర్మా సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ లెవెల్లో అంచనాలు పెరిగాయి. తను నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమై ఉంటుంది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ క్రమంలో తాజాగా ఓ మాస్ హీరోతో యంగ్ డైరెక్టర్ త్వరలోనే సినిమా చేయబోతున్నాడు అంటూ నెటింట‌ వార్తలు […]

NBK 109 మూవీ హీరోయిన్ ఫిక్స్.. మరోసారి ఆ హీరోయిన్ కే ఛాన్స్ ఇచ్చిన బాలయ్య..?!

ప్రస్తుతం నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా తన కెరీర్ లో 109 సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. కొల్లి బాబి డైరెక్షన్‌లో సాలిడ్‌ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో బాలయ్య కొంతకాలం సినిమాకు బ్రేక్ ఇచ్చి పొలిటికల్ ప్రచారాల్లో బిజీగా గడిపిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరోసారి సెట్లో పాల్గొన్న బాలకృష్ణ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా […]

సుకుమార్ డైరెక్షన్ లో ఆ స్టార్ హీరో మూవీ.. ఇది కదా అసలు సిసలు బ్లాక్ బస్టర్ కాంబో..?!

ఇటీవల కాలంలో మన టాలీవుడ్ డైరెక్టర్స్ పాన్ ఇండియాలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తమ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని రెట్టింపు చేస్తున్న వారిలో డైరెక్టర్ సుకుమార్ కూడా ఒకరు. మొద‌ట పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో భారీ పాపులారిటి దక్కించుకున్న‌ సుకుమార్ ప్రస్తుతం పుష్ప కు సీక్వెల్‌గా అల్లు అర్జున్‌తో పుష్ప 2 సినిమాను తెర‌కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ కానుంది. అయితే సుకుమార్ […]

అశ్విని దత్త్ ను కూతుళ్లు ఆ విషయంలో అంతలా బాధపెట్టారా.. మ్యాటర్ ఏంటంటే..?!

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో ఎక్కడ విన్నా కల్కి వార్తలే వినిపిస్తున్నాయి. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా సృష్టిస్తున్న సంచలనాలు అలాంటివి మరీ. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది. మొదటి రోజే దాదాపు రూ.200 కోట్లు వసూళ్లను కొల్లగొట్టిన ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూ.700 భారీ బడ్జెట్‌లో రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెరకెక్కించడానికి ముఖ్య కారణం ప్రియాంక దత్త్, స్వప్న ద‌త్త్ అన్న సంగతి […]

ప్రభాస్ పై ప్రశంసలు వర్షం కురిపించిన రజనీకాంత్.. పోస్ట్ వైరల్..?!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో రజినీకాంత్ అభిమానిగా కనిపించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాల్లో తన నటన‌కు మంచి మార్కులు కూడా పడ్డాయి. అయితే అప్పుడు ప్రభాస్.. రజిని అభిమానిగా కనిపించాడు. కానీ ఇప్పుడు కల్కి సినిమాతో ప్రభాస్ రజనీకాంత్ తోనే స్వయంగా ప్రశంసలు అందుకునే రేంజ్ కు ఎదిగాడు. ఈ క్ర‌మంలో స్టార్ హీరో ప్రభాస్ సక్సెస్ స్టోరీ చూస్తే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం […]