ఇంతకి దాసరి విసుర్లు ఎవరిపైనో తెలుసా?

అంజ‌లీదేవి, సావిత్రి, ఎస్వీఆర్‌, జ‌మున‌, కైకాల వంటి సీనియ‌ర్ న‌టీన‌టుల‌కు ప‌ద్మశ్రీ‌లు లేవంటే అది అంద‌రి దౌర్భాగ్యం. మ‌న ప్రభుత్వాలు ప్రతిభ‌ను గుర్తించ‌వు. రిక‌మండేష‌న్లనే గుర్తిస్తాయి. ఇదో ద‌రిద్రం.. అని విమ‌ర్శించారు. ఎవ‌రో ముక్కు, మొహం తెలీని వారికి ప‌ద్మశ్రీ‌లు ఇస్తున్నారు. అందువ‌ల్ల వాటి విలువ ప‌డిపోయింది. ఇప్పుడు ఇచ్చినా వాటికి విలువే లేదని ఆవేద‌న వ్యక్తం చేశారు. ఇప్పటివ‌ర‌కూ కొన‌సాగిన అసోసియేష‌న్లలో ఈ’ అసోసియేష‌న్ చాలా యాక్టివ్‌గా ప‌నిచేస్తోందని… అత్యుత్తమంగా ప‌నిచేస్తూ పేద‌క‌ళాకారుల్ని ఆదుకుంటోందని కితాబు […]

ఆ బంగ్లాలో… అమ్మాయి ఆత్మ తిరుగుతోందా?

దయ్యాల సినిమాల హవా ఇప్పుడు అన్ని చిత్ర సీమల్లో నడుస్తోంది. ముఖ్యంగా దక్షిణాదిలో మరీను. ఆ సినిమాలకు పెట్టే ఖర్చు కచ్చితంగా వచ్చే అవకాశం ఉండడంతో నిర్మాతలు కూడా ఓకే చేస్తున్నారు. కాగా ఇప్పుడు కన్నడలో ఓ సినిమా రూపొందుతోంది. అది కన్నడతో పాటూ తెలుగు, తమిళ, హిందీల్లో కూడా విడుదలవ్వబోతోంది. నిజంగా జరిగిన కథ ఆధారంగా దానిని తీస్తున్నారు. గుజరాత్ లో 1997లో ఓ 13 ఏళ్ల అమ్మాయి కాలిన గాయాలతో మరణించింది. ఆమె టెస్ట్ […]

డైరెక్టర్ క్రిష్ ది ప్రేమ వివాహం కాదా!!

విలక్షణ సినిమాల డైరెక్టర్‌ క్రిష్‌కి పెళ్లి కుదిరింది. అల్లరి నరేష్‌, శర్వానంద్‌లతో క్రిష్‌ రూపొందించిన ‘గమ్యం’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుం’, ‘కంచె’ ఇలా అన్నీ విభిన్నమైన చిత్రాలే తీశారాయన. తెలుగు సినీ రంగంలో క్రిష్‌ అంటే క్రియేటివ్‌ డైరెక్టర్‌ అన్న గుర్తింపు లభించింది. ఈ దర్శకుడు త్వరలో పెళ్ళి పీటలెక్కనున్నాడు. హైద్రాబాద్‌కి చెందిన డాక్టర్‌ శృతితో క్రిష్‌ పెళ్లిని పెద్దలు నిర్ణయించారు. ఆగష్టులో పెళ్లికి పెద్దలు ముహూర్తం పెట్టారనీ సమాచారమ్‌. […]

అ..ఆ..అంత సీన్ లేదా!పోస్టుమార్టం రిపోర్ట్..

ఆడియో ఫంక్షన్ లో త్రివిక్రమ్ చెప్పింది అక్షర సత్యం.మనం జీవితంలో ఏం చేస్తున్నా,ఎక్కడున్నా అప్పుడప్పుడు వెనక్కి తిరిగి మన మూలాల్ని మనం వెతుక్కునే ప్రయత్నం చేయాలి .కొన్ని జ్ఞాపకాలు మరచిపొవాలనిపించవు,కొన్ని ప్రయాణాలు ఆపలనిపించావు,కొన్ని అనుబూతులు ఎంత పంచుకున్న ఆపాలనిపించవు.స్నేహితులతో కలసి చెప్పుకున్న కబుర్లు,క్రికెట్ ఆడి సరదాగా తిరిగొస్తు త్రాగిన సిగరెట్లు,ఒక టీ కె డబ్బులుంటే ఇద్దరు కలసి హాఫ్ తాగిన రోజులు మరపురానివే . ఇదంతా ఇప్పుడు మల్లి గుర్తుచేయడానికి ఒక బలమైన కారణం ఉంది.పైన చెప్పినవన్నీ […]

మహేష్-సూర్య మల్టీస్టారర్ పక్కా!!

‘బాహుబలి’ని తలదనే్న మల్టీస్టారర్ సినిమా తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాలీవుడ్ టాక్. ఇప్పటివరకు భారత సినిమా చరిత్రలో ‘బాహుబలి’ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా చాటిన సినిమా అది. పైగా జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు కూడా అందుకుంది. అయితే అదే స్థాయిలో భారీ బడ్జెట్‌తో వచ్చిన సినిమాలు మాత్రం డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. ఇప్పుడు బాబహుబలిని మించిన సినిమా తెరకెక్కించే ప్రయత్నాల్లో వున్నాడు దర్శకుడు సుందర్.సి. ఈ చిత్రంలో సౌత్ […]

మళ్లీ పూరి నితిన్ – ఈసారి హార్ట్ ఎటాక్ ఎవరికో!!

పూరీ, నితిన్‌ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కబోతోంది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ,ఆ..’ సినిమాతో నితిన్‌ రేంజ్‌ మారిపోయింది. అనేక పరాజయాలను అనుభవించి, చాన్నాళ్ల తరువాత విజయం అందుకున్నాడు నితిన్‌. దీంతో నితిన్‌ కెరీర్‌లో మళ్ళీ జోరు పెరిగింది. ఆ జోష్‌లోనే కొత్త కొత్త కథలను వింటున్నాడు నితిన్‌. గతంలో పూరి జగన్నాథ్‌తో ‘హార్ట్‌ ఎటాక్‌’ చేసిన నితిన్‌, మళ్ళీ పూరితోనే ఇంకో సినిమా చేయాలని అప్పట్లోనే అనుకున్నాడు. నితిన్‌తో ఇంకో సినిమా చేస్తానని పూరి కూడా […]

సుకుమార్ నిత్యమీనన్ ఎం చేయబోతున్నారో తెలుసా..

క్యూట్‌ గ్లామర్‌తో యూత్‌ని ఎట్రక్ట్‌ చేసే టాలెంట్‌ నిత్యామీనన్‌ది. యూత్‌ ఎట్రాక్షనే కాదు.. ఏ తరహా నటనైనా అవలీలగా చేసేసే సత్తా ఈ ముద్దుగుమ్మది. హైట్‌లో షార్ట్‌ గానీ, నటనలో టాప్‌. నేచురల్‌ నటన, ఫ్రీ డైలాగ్‌ డెలీవరీ, ఆకట్టుకునే ఎక్స్‌ప్రెషన్స్‌ ఈ ముద్దుగుమ్మకే సొంతం. అంతేకాదు సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకోగలదు. అవకాశం ఇస్తే పాటలు కూడా పాడెయ్యగలదు. ఇన్ని స్పెషాలిటీస్‌ ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే చాలా ప్రయోగాత్మక చిత్రాలు చేసేసింది. తాజాగా, సుకుమార్‌ నిర్మాణంలో […]

మళ్లీ అందాల ఆరబోతకు రెడీ అవుతున్న “రష్మి”….

బాలీవుడ్‌లో ఆడల్ట్‌ సినిమాల కల్చర్‌ ఎక్కువగా వుంటుంది. ఈ మధ్య కామెడీ పేరుతో అలాంటి సినిమాలు ఎక్కువ అయిపోతున్నాయి. ఇలాంటి సినిమాల కోసమే పోర్న్‌ రంగం నుంచి ప్రత్యేకించి సన్నీలియోన్‌ని బాలీవుడ్‌కి దించారు. అయితే ఇప్పుడు సన్నీనే కాకుండా ఎందరో భామలు తమ అందచందాలతో ఈ అడల్ట్‌ మూవీస్‌లో తమ అందాల విందు చేస్తున్నారు. తక్కువ కాస్టింగ్‌తో, అతి తక్కువ ఖర్చుతో చాలా తక్కువ టైంలోనే ఈ సినిమాలు కంప్లీట్‌ అయిపోతాయి. దాంతో సినిమా హిట్‌, ఫ్లాప్‌తో […]

బాలకృష్ణతో శ్రియ ఫిక్స్ .. రెండోస్సారి!!

లేటు వయసులోనూ అవకాశాల మీద అవకాశాలు అందుకుంటోంది ముద్దుగుమ్మ శ్రియ. అవి కూడా సీనియర్‌ హీరోస్‌తో పెద్ద సినిమాల్లో ఛాన్స్‌ దక్కించుకుంటోంది. తాజాగా ‘గోపాల గోపాల’ సినిమాలో నటించి హిట్‌ కొట్టింది. ఇప్పుడు బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్‌ దక్కించుకుంది. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో అవకాశం వచ్చినందుకు శ్రియ చాలా గర్వంగా ఫీలవుతోంది. ఇంతకు ముందు బాలయ్యతో కలిసి శ్రియ ‘చెన్న కేశవరెడ్డి’ సినిమాలో నటించింది. […]