నా ల‌క్ష్యం ఒక‌టి.. జ‌రిగింది మ‌రొక‌టి అంటున్న ర‌ష్మిక‌!‌

ర‌ష్మిక మంద‌న్నా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ర‌ష్మిక‌.. వ‌రుస హిట్ల‌తో త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో కూడా న‌టిస్తూ.. బిజీ బిజీగా గ‌డుపుతోంది. ప్ర‌స్తుతం పాన్‌ ఇండియా స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న ఈ బ్యూటీ.. యాక్ట‌ర్ అవ్వాల‌నే అనుకోలేద‌ట‌. అందుకే నా ల‌క్ష్యం ఒక‌టి.. జ‌రిగింది మ‌రొక‌టి అంటోంది ర‌ష్మిక‌. […]

జబర్దస్త్‌కు యాంక‌ర్‌ ర‌ష్మి గుడ్ బై.. కార‌ణం అదేన‌ట‌?

ప్ర‌ముఖ కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ షో.. గ‌త ఏడేళ్ల నుంచి స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతూనే ఉంది. ఇప్ప‌టికే ఈ షో ద్వారా వంద‌ల మంది న‌టులు ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. ఇక‌ మొద‌ట్లో ఒక రోజే వ‌చ్చే ఈ షో.. క్ర‌మంగా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ గా విభ‌జించి రెండు రోజులు ప్ర‌సారం చేస్తున్నారు. జబర్దస్త్‌కు అన‌సూయ యాంక‌ర్ కాగా.. ఎక్స్ […]

`గీత‌ గోవిందం`ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పరశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రం `గీత గోవిందం`. ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా ర‌ష్మిక మంద‌న్నా న‌టించిన సంగ‌తి తెలిసిందే. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ మూవీ 2018లో విడుద‌లై.. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో విజ‌య్‌, ర‌ష్మిక ఇద్ద‌రూ స్టార్స్ అయిపోయారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ చిత్రంలో మొద‌ట […]

‘వకీల్ సాబ్’కు గుడ్‌న్యూస్‌..నెటిజ‌న్లు ఫైర్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, వేణు శ్రీ‌రామ్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. దిల్ రాజు, బోణి కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నిన్న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. ఇక విడుద‌లైన ప్ర‌తి చోట పాజిటివ్ టాక్‌తో ఈ చిత్రం దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. `వకీల్ సాబ్’ చిత్రానికి ఏపీలో అడ్డంకులు నెలకొన్న సంగ‌తి తెలిసిందే. పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుంటే.. బెనిఫిట్ షోలు, అదనపు షోలతో పాటు టికెట్ […]

సూప‌ర్ థిల్లింగ్‌గా `ఒరేయ్ బామ్మర్ది’ టీజర్..!

సిద్ధార్థ్‌, జీవీ ప్రకాశ్‌ హీరోలుగా బిచ్చగాడు ఫేమ్‌ శశి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఒరేయ్ బామ్మర్ది`. కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై రమేష్ పి పిళ్లై నిర్మిస్తున్నారు. సిద్ధూ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. తమిళంలో ‘శివప్పు మంజల్‌ పచాయ్‌’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను తెలుగులో ‘ఒరేయ్‌ బామ్మర్ది’ పేరుతో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ ట్రాఫిక్ పోలీస్‌గా క‌నిపించ‌నున్నాడు. అయితే తాజాగా […]

బుల్లితెర ‌పై కూడా దుమ్ము రేపుతున్న జాంబీ రెడ్డి..!

తేజ సజ్జ హీరోగా యువ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించిన సినిమా జాంబీ రెడ్డి. క‌రోనా నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు ఫుల్ హాస్యాన్ని అందించడంలో విజయం పొందింది. చిన్న సినిమాగా వ‌చ్చిన ఈ చిత్రం 15 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టి రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో తెలుగు అమ్మాయి అయిన నందినీ ఇంకా ఢిల్లీ భామ దక్షనగర్కర్ హీరోయిన్స్‌గా చేసారు. ఇంకా ఈ సినిమాలో గెటప్ శీను, హేమంత్, అన్నపూర్ణ ముఖ్య పాత్రలు […]

చేతిలో ఏడు సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న బాలీవుడ్ బ్యూటీ..!?

బాలీవుడ్ నటి అందాల భామ కృతి స‌న‌న్ అటు హిందీ ప్రేక్ష‌కులకే కాదు ఇటు తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా చాలా సుప‌రిచితమే. తెలుగు‌లో మహేష్ సరసన వ‌న్ నేనొక్క‌డినే , చైతూతో దోచేయ్ చిత్రాలు చేసిన కృతి స‌న‌న్ ఇప్పుడు బాలీవుడ్‌లో తన స‌త్తా చూపెడుతుంది. తాజాగా ఈ అమ్మ‌డికి పాన్ ఇండియా చిత్రంలో న‌టించే అవకాశం ద‌క్కింది. ఈ చిత్రంతో నటి కృతి స‌న‌న్ రేంజ్ మ‌రోస్థాయికి చేర‌డం పక్కా అనిపిస్తుంది. కృతి స‌న‌న్ లిస్ట్ […]

గంగూభాయ్ కతియావాడి టీజర్ మీ కోసం..!

బాలీవుడ్ నటి అలియాభ‌ట్ ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచ‌యం అవుతున్న సంగతి మనకు తెల‌సిందే. హీరో రామ్ చ‌ర‌ణ్ సర‌స‌న సీత పాత్ర‌లో అలియా క‌నిపించ‌నుండ‌గా, ఇటీవ‌లే ఆమె ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు. అలియా లుక్ ప్రేక్షకుల్ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇకపోతే సంచలన బాలీవుడ్ దర్శకుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ అలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లో మా గంగూభాయ్ కతియావాడి అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ కి […]

కత్తి చేతపట్టిన కోలీవుడ్‌ స్టార్‌ హీరో..!

కోలీవుడ్‌ ప్రముఖ స్టార్‌ హీరో సూర్య కత్తి చేత పట్టిన పోస్టర్‌ ని తాజాగా విడుదల ‌ చేసింది మూవీ యూనిట్‌. సన్ పిక్చర్స్‌ నిర్మాణంలో తెరకెక్కుతోన్నఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్‌ రిలీజ్ అవ్వటంతో సూర్య అభిమానులను ఆనందంలో ఉన్నారు. సూరీడు వెలుగుల్లో కత్తిని పట్టుకొని లుంగీలో ఉన్న సూర్య స్టిల్‌ చిత్రం పై మరింత ఆసక్తిని పెంచుతోంది. పాండిరాజ్‌ డైరక్షన్‌ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సూర్య ఊర మాస్ హీరోగా కనిపించబోతున్నాడు. తమిళ్ […]