సమంత నటించిన తొలి హిందీ వెబ్సిరీస్ ‘ఫ్యామిలీమాన్-2’ ట్రైలర్ బుధవారం విడుదలైంది. ఇందులో ఉగ్రవాదిగా ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో గ్లామర్ హంగులకు దూరంగా రియలిస్టిక్గా సమంత కనిపిస్తోంది. ఆమెపై తెరకెక్కించిన పోరాట ఘట్టాలు ఆసక్తిని పంచుతున్నాయి. తమిళనాడులో విధ్వంసాల్ని సృష్టించడానికి ఓ మహిళా తీవ్రవాది వేసే ప్రణాళికల్ని అడ్డుకోవడానికి మనోజ్ బాజ్పాయ్ బృందం చేసే ప్రయత్నాలతో రెండో సీజన్ను తెరకెక్కించారు. ట్రైలర్లో సమంత నటనకు, ఆమె కనిపించిన తీరుకు చక్కటి ప్రశంసలు లభిస్తున్నాయి. తన పాత్ర గురించి […]
Category: Movies
రేర్ ఫొటో షేర్ చేసి బ్రదర్స్ విషెస్ తెలిపిన చిరు!
ఈరోజు అంతర్జాతీయ అన్నదమ్ముల దినోత్సవం. మదర్స్ డే, ఫాదర్స్ డే, లవర్స్ డే, సిబ్లింగ్స్ డే మాదిరిగానే ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మే 24న బ్రదర్స్ డేను కూడా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఓ రేర్ ఫొటో షేర్ చేశారు. తోడ బుట్టిన బ్రదర్స్ కి , రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి బ్రదర్స్ డే శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియా […]
కన్నీటిపర్యంతమైన సోనూ..ఎందుకంటే..?
కరోనా విపత్కర పరిస్థితుల్లో నటుడు సోనూసూద్ చేస్తోన్న సహాయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల్లో విలన్గా కనిపించే ప్రముఖ నటుడు సోనూ సూద్ రియల్ లైఫ్లో మాత్రం అందరిచేతా హీరో అనిపించుకున్నాడు. లాక్డౌన్ సమయంలో వలస కార్మికులకు బాలీవుడ్ హీరో సోనూసూద్ చేసిన సాయం వెలకట్టలేనిది. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి సొంత ఖర్చులతో బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి ఎందరో వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చారు. అక్కడితో మాత్రమే ఆగిపోలేదు. అడిగిన […]
సింగం 4 కోసం సిద్దమవుతున్న సూర్య…?
అటు తెలుగు, ఇటు తమిళంలోనూ హీరో సూర్యకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. నటనలో సూర్యకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. హీరో సూర్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచిన ‘సింగం’ జనాదరణను పొందింది. తాజాగా ఈ సిరీస్ నుంచి మరో సినిమా రాబోతుంది. దీనికి సంబంధించిన స్క్రీప్ట్ వర్క్ నడుస్తోందని ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో కథనాలొస్తున్నాయి. కానీ వాటి మీద ఓ క్లారిటీ లేదు. ఎట్టకేలకు సింగం-4 మూవీకి సంబంధించి తదుపరి షెడ్యూల్కు సంబంధించిన […]
వైరల్ అవుతున్న అల్లు అర్హ క్యూట్ పిక్స్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు ఉండే ఫ్యాన్స్ వేరు. తను సినిమాల్లోనే ఫ్యామిలీతో చేసే అల్లరిని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ముఖ్యంగా అర్షాతో సరదాగా సంభాషిస్తూ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ కూతురుకు కూడా ప్రత్యేక ఫ్యాన్ పాలోయింగ్ ఉండేలా చేసుకున్నాడు. ఇకపోతే కొత్త కొత్త ఫోటో షూట్ లతో హీరోయిన్స్ కంటే అందంగా ఉండేలా ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అర్హకు […]
బ్రేకింగ్ : ధూళిపాళ్ల నరేంద్రకుమార్కు బెయిల్..!
గత కొన్ని రోజులకు హాట్ టాపిక్ గా ఉన్న సంగం డెయిరీ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు హైకోర్టులో ఊరట లభించింది. సంగం డెయిరీ కేసులో అరెస్టయిన ఆయనకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణకు కూడా బెయిల్ లభించింది. సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో అవినీతి నిరోధక […]
చిరు-చరణ్ తండ్రీ కొడుకులు కాదంటున్న కొరటాల!
చిరంజీవి, రామ్ చరణ్ తండ్రీ కొడుకులు కాదంటున్నాడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ. అయితే ఇది రియల్ లైఫ్లో కాదండోయ్.. రీల్ లైఫ్లో. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ఆచార్య. ఈ చిత్రంలో రామ్ చరణ్ సిద్ధా అనే కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్, చరణ్కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో చిరు, చరణ్ […]
భర్త చెంప చెల్లుమనిపించిన ప్రముఖ హీరోయిన్..వీడియో వైరల్!
నువ్వు నేను సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనిత.. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ చిత్రం తర్వాత పలు సినిమాలు చేసిన సక్సెస్ కాలేకపోయిన అనిత బాలీవుడ్కు మకాం మార్చి.. అక్కడ పలు చిత్రాలు మరియు సీరియల్స్ చేస్తూ మెప్పించింది. ఇక 2013లో వ్యాపారవేత్త రోహిత్ రెడ్డిని పెళ్లి చేసుకున్న అనిత్.. ఏడేళ్ళ అనంతరం ఇటీవలె ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా అనిత తన భర్త […]
సాయి పల్లవితో వార్నర్ స్టెప్పులు..వీడియో వైరల్!
ఆస్ట్రేలియా ఓపెనర్, ఐపీఎల్ ఆటగాడు డేవిడ్ వార్నర్ క్రికెట్లో ఎంత ఫేమస్ అయ్యాడో.. అంతకంటే ఎక్కువగా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా గత ఏడాది కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో..ఇంటికే పరిమితం అయిన వార్నర్ ఇటు సౌత్ అటు నార్త్ భాషలకు చెందిన సినిమాలలోని సూపర్ హిట్ సాంగ్స్కు, డైలాగ్స్కు టిక్ టాక్ వీడియోలు చేసి నెటిజన్స్ని అలరించాడు. ఇక ఐపీఎల్ 14వ సీజన్ రద్దుతో మాల్దీవ్స్ నుంచి ఆసీస్ చేరుకున్న వార్నర్..ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నాడు. […]








