న్యూ లుక్ లో విక్రమ్ ఫోటోస్ వైరల్..!

విలక్షణ నటుడు విక్రమ్..ఏ సినిమా చేసినా చాలా కొత్తగా డిఫరెంట్ గా ఉంటుంది. గతంలో ఆయన శంకర్ దర్శకత్వంలో ఐ సినిమా చేశాడు, అపరిచితుడు చేశాడు. ఆ సినిమాలో ఆయన లుక్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అందుకే ఆయన్న విలక్షణ నటుడు అని అందరూ అంటారు. ఏ పాత్రలో అయినా ఆయన ఒదిగిపోతాడు. తాజాగా ఆయన కోబ్రా అనే సినిమా చేస్తున్నాడు. అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్ లో ఆ సినిమా రూపొందుతోంది. సినిమాలో చియాన్ విక్రమ్‌ […]

నా భార్య‌తో విడిపోవ‌డానికి కార‌ణం శిల్పాశెట్టి కాదు..!

ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త అయిన రాజ్‌కుంద్రా త‌న మొద‌టి భార్య క‌విత నుంచి విడిపోవ‌డానికి గ‌ల సంచ‌ల‌న కార‌ణాల‌ను తెలిపారు. త‌న మొద‌టి భార్య‌తో విడిపోవ‌డానికి బాలీవుడ్ న‌టి శిల్పాశెట్టి కారణం కాదని స్ప‌ష్టం చేశారు. 12 ఏండ్ల తర్వాత త‌న భార్య కవితతో విడిపోవడానికి ఓ పెద్ద కార‌ణం ఉంద‌న్నారు. ఆమె త‌న చెల్లి భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ కామెంట్లో బీటౌన్‌లో వీరి విడాకుల వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారింది. […]

చిట్టి గౌనులో ర‌ష్మీ అందాల విందు..వైర‌ల్‌గా పిక్స్‌!

రష్మీ గౌతమ్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ‌.. గ్లామర్‌ విషయంలో ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌కుండా చూపించేస్తుంది. ఇక ఈ భామ అందాలకు సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ ఉంది. అందుకే ర‌ష్మీ ఫొటోలు పెడితే చాలు లక్షల్లో వ్యూస్‌, లైకులు వచ్చేస్తుంటాయి. అంతటి హాట్‌నెస్ ర‌ష్మీ సొంతం. ఇక తాజాగా ప‌సుపు రంగంలో ఉన్న చిట్టి గౌను ధ‌రించి మ‌ళ్లీ అందాల విందుకు తెర […]

“ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్” ట్రైల‌ర్ మీ కోసం.. !

ఇండ‌స్ట్రీలో ఇప్పుడు వెబ్ సిరీస్‌ల హ‌వా న‌డుస్తోంది. ప్ర‌స్తుతం స్టార్ క‌మెడియ‌న్ అయిత‌న ప్రియ‌ద‌ర్శి మెయిన్ రోల్‌లో ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ అనే వెబ్ సిరీస్ తెర‌కెక్కుతోంది. దీన్ని విద్యా సాగ‌ర్ అనే కొత్త డైరెక్ట‌ర్ తీస్తున్నాడు. బాషా సినిమా డైరెక్ట‌ర్ అయిన సురేష్ కృష్ణ ఈ కొత్త వెబ్ సిరీస్ కు డ‌బ్బులె పెడుతున్నాడు. ఇందులో బిగ్ బాస్ బ్యూటీ అయిన నందినీ రాయ్ కూడా ఓ రోల్ చేస్తోంది. అయితే ఈ […]

ఆ హీరోయిన్‌ను ప్రేమిస్తున్నాఃవైష్ణ‌వ్‌

మెగా మేన‌ల్లుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు వైష్ణ‌వ్‌తేజ్‌. ఆయ‌న న‌టించిన ఉప్పెన ఓ రేంజ్‌లో హిట్ అయింది. ఉప్పెన సృష్టించిన వసూళ్ల సునామీ అంతా ఇంతా కాదు. దీంతో యంగ్ హీరోల్లో స్టార్ గా మారిపోయాడు మెగా హీరో వైష్ణవ్. మొద‌టి సినిమాతోనే మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అయితే రీసెంట్‌గా ఆయ‌న సోషల్ మీడియా వేదికగా త‌న ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేశారు. ఫ్యాన్స్ అడిగిన డౌట్స్ కు వైష్ణ‌వ్ […]

బీచ్‌లో మ‌హేష్ భామ బికినీ షో..చూస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

కియారా అద్వానీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన భ‌ర‌త్ అను నేను సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన కియారా.. మొద‌టి సినిమాతోనే బంప‌ర్ హిట్ అందుకుంది. ఆ త‌ర్వాత వినయ విధేయ రామలో న‌టించినా.. ఇది బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. ఈ చిత్రం త‌ర్వాత తెలుగులో మ‌రే సినిమా చేయ‌క‌పోయినా.. బాలీవుడ్ లో మాత్రం వ‌రుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. ఇదిలా ఉంటే.. […]

సోనూసూద్ గొప్ప‌మ‌న‌సు..డ‌బ్బులు లేని యువ‌తకు…?!

కరోనా కష్టకాలంలో ప్ర‌జ‌లకు అండ‌గా నిలుస్తూ.. రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్‌. సాయం కోరిన వారికి లేదు, కాదు అనుకుండా.. తనకు చేతనైన‌ సాయం చేస్తూ వ‌స్తున్నారీయ‌న‌. ఎంద‌రో పాలిట ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న సోనూ తాజాగా మ‌రో మ‌హ‌త్త‌ర‌ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టి.. గొప్ప‌ మ‌న‌సుకు చాటుకున్నాడు. ఐఏఎస్ ఆఫీస‌ర్స్ కావాల‌నుకుని, కోచింగ్ తీసుకోవ‌డానికి డ‌బ్బులు లేని యువ‌తకు సోనూసూద్ అండ‌గా నిలిచేందుకు సోనూ రెడీ అయ్యారు. అందులో భాగంగా సంభ‌వం అనే ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేస్తున్న‌ట్లు […]

ఆ స్టార్ హీరో మూవీలో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన ఈషా రెబ్బ!

ఈషా రెబ్బ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అంతకు ముందు… ఆ తరువాత.. సినిమాతో ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈషా.. మంచి ట్యాలెంట్ ఉన్న న‌టిగా ఫ్రూవ్ చేసుకుంది. ఇక తెలుగు అమ్మాయి అయినా.. అందాల ఆర‌బోత‌లోనూ ఏ మాత్రం రాజీప‌డ‌లేదు. అయిన‌ప్ప‌టికీ ఈషా స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించే ఛాన్స్‌ను ద‌క్కించుకోలేక‌పోయింది. అయితే త్వ‌ర‌లోనే ఈ బ్యూటీ మలయాళంలోకి అడుగు పెట్ట‌బోతోంది. అది కూడా ఓ స్టార్ హీరో మూవీతో. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..కుంచాకో […]

ప్రభాస్ సినిమాకు దీపికా రెమ్యున‌రేష‌న్ తెలిస్తే షాకే!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన డైరెక్ట‌ర్ల‌లో మ‌హాన‌టి ఫేమ్ నాగ్ అశ్విన్ ఒక‌రు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయాంతీ మూవీస్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించ‌నున్న ఈ పాన్ వ‌ర‌ల్డ్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు దీపికా పుచ్చుకునే రెమ్యున‌రేష‌న్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకుగానూ ఏకంగా 8 […]