చైతు `ల‌వ్ స్టోరీ`పై మేక‌ర్స్ పూర్తి క్లారిటీ..విడుద‌ల అప్పుడేన‌ట‌!

నాగ‌చైత‌న్య హీరోగా శేఖ‌ర్ క‌మ్ములు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం ల‌వ్ స్టోరీ. ఈ చిత్రంలో చైతుకు జోడీగా ఫిదా భామ సాయి ప‌ల్ల‌వి న‌టించింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో నారాయణదాస్ నారంగ్, పి. రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, క‌రోనా సెకెండ్ వేవ్ అడ్డు ప‌డ‌టంతో..విడుద‌ల‌కు బ్రేక్ ప‌డింది. అయితే ప్ర‌స్తుతం కరోనా కేసులు తగ్గుతుండడంతో […]

జెనీలియాకు ఆమె భర్తకు మ‌ధ్య‌ ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే షాకే?

జెనీలియా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సత్యం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ..హ హ హాసిని తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిని గెలుచుకుంది. తెలుగులో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన జెనీలియా..హిందీ, త‌మిళం, క‌న్న‌డ భాష‌ల్లోనూ న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక కెరీర్‌ పీక్‌లో ఉన్న సమయంలోనే బాలీవుడ్‌ యంగ్‌ హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌ను 2012లో ప్రేమ వివాహం చేసుకుందీ బ్యూటీ. రితేశ్, జెనీలియా దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే నిజానికి […]

కాజ‌ల్ డేరింగ్ స్టెప్‌..నాగ్ మూవీలో చంద‌మామ షాకింగ్ రోల్‌?

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్.. ఇటీవ‌లె గౌత‌మ్ కిచ్లూను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇక పెళ్లి త‌ర్వాత కూడా కెరీర్‌ను ఏ మాత్రం డ‌ల్ అవ్వ‌నివ్వ‌కుండా.. వైవిద్య‌మైన పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం కాజల్ న‌టిస్తున్న సినిమాల్లో నాగార్జున సినిమా ఒక‌టి. ప్రవీణ్ సత్తారు ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నాగ్ రా ఏజెంట్‌గా నటిస్తున్నాడు. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కాజ‌ల్ షాకింగ్ రోల్ […]

క‌రోనాతో ప్ర‌ముఖ న‌టి కవిత కుమారుడు మృతి..ఆసుపత్రిలో భ‌ర్త!

ప్రాణాంత‌క వైర‌స్ అయిన క‌రోనా ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి ఎవ‌ర్నీ వ‌దిలి పెట్ట‌డం లేదు. తాజాగా 1990 లో దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి, ప్ర‌స్తుతం సీరియ‌ల్ న‌టిగా దూసుకుపోతున్న క‌విత‌ ఇంట క‌రోనా క‌ల్లోలం రేపింది. ఓ వైపు భార్య కరోనా తో ప్రాణాల కోసం పోరాడుతూ.. గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు కవిత కుమారుడు సంజయ్‌ రూప్ క‌రోనాతో మృతి […]

అలా న‌టించాలంటే సిగ్గు..ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

రాజ‌కీయాల కార‌ణంగా సినిమాల‌కు దూరంగా ఉన్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ళ్లీ ఇటీవ‌లె వ‌కీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇక ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్‌, హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, బండ్ల గ‌ణేష్ నిర్మాణంలో ఓ చిత్రం చేస్తూ ప‌వ‌న్ బిజీ బిజీగా గ‌డుపుతున్నాడు. ఇదిలా ఉంటే.. ప‌వ‌న్‌కు సంబంధించి ఓ త్రో […]

లోకేష్ పై సంచలన కామెంట్స్ చేసిన రోజా..?

కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ప్రాణాలకు ప్రాధాన్యత ఇస్తూ ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పోరాడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యంగ్యం ప్రదర్శించారు. తిన్నది అరగక చంద్రబాబు, లోకేశ్ విమర్శలు చేస్తున్నారని, ఏం మాట్లాడడానికి విషయాలు లేక, ఇలాంటి అంశాలను లేవనెత్తుతున్నారని మండిపడ్డారు. వీళ్లకు అసలు రాష్ట్రంపై ఏమైనా బాధ్యత ఉందా అని ప్రశ్నించారు. లోకేశ్ తనలాగే రాష్ట్రంలోని విద్యార్థులు కూడా చదువులో […]

ప్రముఖ నటుడు మృతి…!

సినీ ఇండ‌స్ట్రీలో ఒక‌ప్ప‌టి న‌టుడు అయిన చంద్ర‌శేఖ‌ర్ ఇక లేరు. రామాయణ్ ధారావాహికతో ఆయ‌న న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. డైరెక్ట‌ర్‌గా, నిర్మాతగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన చంద్ర‌శేఖర్ కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బుధవారం ఉదయం త‌న సొంత ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. త‌న తండ్రి నిద్రలోనే మృతి చెందాడ‌ని, ఈ రోజు సాయంత్రం తండ్రికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు చంద్ర శేఖర్ కొడుకు, నిర్మాత అశోక్ శేఖర్ తెలిపారు. హైదరాబాద్‌లోనే 1923లో జ‌న్మించిన చంద్రశేఖర్ నటనపై […]

రాధేకు 95 కోట్ల న‌ష్టం.. కారణం ఎవరంటే..?

ఎన్నో అంచ‌నాల న‌డుమ విడుద‌లైన బాలీవుడ్ సూప‌ర్ స్టార్ సల్మాన్ ఖాన్ మూవీ రాధే. అయితే అంచనాల‌కు త‌గ్గ‌ట్టు ఈ మూవీ ఆడ‌లేదు. పూర్తి స్థాయిలో నెగ‌టివ్ టాక్ మూట‌గ‌ట్టుకుంది రాధే. అన్ని ర‌కాల రివ్యూలు మూవీకి వ్య‌తిరేకంగా రావ‌డం నిరాశ ప‌రిచింది. అయితే ప్ర‌పంచంలో త‌న‌ను తాను నంబ‌ర్ వ‌న్ క్రిటిక్‌గా చెప్పుకునే వ్య‌క్తి క‌మ‌ల్ ఆర్ ఖాన్. ఆయ‌న తాజాగా ఈ మూవీ విష‌యంలో స‌ల్మాన్‌పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేశారు. ఇక దీనిపై స‌ల్మాన్ […]

సాయిప‌ల్ల‌విని వెంట పడుతున్న హిందీ బ్యాన‌ర్లు..?

దక్షిణాది బాషలైన తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో వరుస సినిమాలు చేస్తూ మెయిన్ హీరోయిన్ గా కొన‌సాగుతున్న వారిలో సాయిప‌ల్ల‌వి ఒకటి. కేవలం యాక్టింగ్ మాత్రమే కాకుండా ఇర‌గ‌దీసే డ్యాన్సింగ్ స్టైల్ ఆవిడ సొంతం. ఈ బ్యూటీ ను హీరోయిన్ గా చేస్తున్న సినిమాకు క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది అంటే నమ్మండి. సాయి పల్లవి తెలుగులో నటించిన ల‌వ్ స్టోరీ, విరాట‌ప‌ర్వం సినిమాలు విడుద‌లకు సిద్దంగా ఉన్నాయి. అంతే కాదండోయ్.. ఈ మధ్య ఈవిడ ద‌గ్గ‌రికి బాలీవుడ్ […]