సమంత‌కు హ‌గ్ ఇచ్చినా రౌడీ హీరో..?

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్న సినిమా పుష్ఫ‌క విమానం. ఈ మూవీ ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. కాగా సినిమాకు దామోద‌ల డైరెక్ష‌న్ వ‌హిస్తున్నారు. కామెడీ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ మూవీని తీస్తున్నారు. అయితే ఈ సినిమా నుండి ఓ వెడ్డింగ్ సాంగ్ ను ఈ రోజు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని స‌మంత విడుడ‌ల చేసింది. ఈ సంద‌ర్భంగా స‌మంత త‌న సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా […]

స‌మంత చేతుల మీద‌గా `పుష్పక విమానం` లిరికల్ సాంగ్!

దొరసాని సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఆనంద్ దేవ‌ర‌కొండ‌.. మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రంతో హిట్ అందుకున్నాడు. ఆనంద్ మూడో చిత్రం పుష్పక విమానం. దామోదర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో శాన్వి మేఘన, గీత్ సాయిని ఇందులో హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. విజయ్ దేవరకొండ సమర్పణలో కింగ్ అఫ్ ది హిల్ ప్రొడక్షన్, టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న‌ ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే […]

త‌న‌యుడికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన సోనూసూద్..వీడియో వైర‌ల్‌!

సోనూసూద్‌.. ఇప్పుడు ఈ పేరు దేశ‌వ్యాప్తంగా ఏ స్థాయిలో మారుమోగిపోతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సాయం అడగటమే ఆలస్యం.. చేతికి ఎముక లేదన్నట్టుగా సాయం అందిస్తున్నాడీయ‌న‌. ఈ క్ర‌మంలోనే ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వహిస్తూ.. పేదల పాలిట ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నాడు. ఇక పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించిన సోనూసూద్ తన కొడుక్కు ఖరీదైన కారును బహుమానంగా ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచాడు. జూన్ 20వ తేదీన వరల్డ్స్ ఫాదర్స్ డేను పురస్కరించుకొని కుమారుడు ఇషాంత్ సూద్‌కు మెర్సిడెజ్ […]

చిరంజీవి కుమార్తెతో సెట్టైన సంతోష్ శోభన్ న్యూ ప్రాజెక్ట్‌?!

పేపర్ బాయ్ సినిమాతో హీరోగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన‌ సంతోష్‌ శోభ‌న్‌.. ఇటీవ‌ల ఏక్‌ మినీ కథ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో సంతోష్ కు సూప‌ర్ క్రేజ్ ఏర్ప‌డింది. ఈ నేథ‌ప్యంలోనే వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్నెల్ ఇస్తూ.. ఇండ‌స్ట్రీలో నిలదొక్కుకోవాలని చూస్తున్నాడు. ప్ర‌స్తుతం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, అభిషేక్ మహర్షి అనే కొత్త ద‌ర్శ‌కుడితో ప్రేమ్ కుమార్ […]

అక‌ట్టుకుంటున్న శ్రీ‌విష్ణు `రాజ రాజ చోర‌` టీజ‌ర్!

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ‌విష్ణు తాజా చిత్రం రాజ రాజ చోర‌. హసిత్ గోలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాష్, సునయన హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, రవిబాబు, గంగ‌వ్వ‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులు కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. పేరుకి […]

ఆరాను వ‌ద‌ల‌ని ర‌ష్మిక‌..అక్క‌డ‌కు కూడా తీసుకెళ్తుంద‌ట‌!

ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో వ‌రుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతున్న ఈ ముద్దుగుమ్మ‌.. మొన్నీ మ‌ధ్య త‌న పెట్ డాగ్ ఆరాను అంద‌రికీ ప‌రిచ‌యం చేసిన సంగ‌తి తెలిసిందే. ఎవరైనా ప్రేమలో పడటానికి మూడు సెకన్ల సమయం పడుతుంది. కానీ తాను మాత్రం కేవలం మూడు మిల్లీ సెకన్లలోనే ఆరాతో ప్రేమలో పడ్డానని కూడా చెప్పుకొచ్చింది. మొత్తానికి లాక్‌డౌన్ […]

విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్లాప్ సినిమా కొత్త రికార్డులు!

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా, ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా కొత్త ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ తెర‌కెక్కించిన చిత్రం డియ‌ర్ కామ్రేడ్. 2019లో ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాష‌ల్లో ఒకేసారి రిలీజ్ చేశారు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా పడింది అయితే ఇప్పుడు ఈ చిత్రం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. తెలుగులో ఫ్లాపైన డియర్ కామ్రేడ్‌ హిందీలో మాత్రం ఓ రేంజ్‌లో అద‌ర‌గొట్టింది. గ‌త ఏడాది జనవరి […]

అరియానాకు వ‌ర్మ క్ష‌మాప‌ణ‌లు..కార‌ణం అదేన‌ట‌!

యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అరియానా గ్లోరీ వివాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఇండ‌ర్వ్యూ ద్వారా ఫుల్ పాపుల‌ర్ అయింది. అంతేకాదు, తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో ఛాన్స్ కొట్టేసి.. హౌస్‌లో అడుగు పెట్టింది. ఇక బిగ్ బాస్ ఫైన‌ల్స్ వ‌ర‌కు చేరినా.. టైటిల్ గెలుచుకోలేక‌పోయింది అరియానా. కానీ, ఎంద‌రో అభిమానుల‌ను సంపాదించుకుంది. ఇదిలా ఉండగా ఇటీవల అరియానతో ఇంటర్వ్యూ నేపథ్యంలో వర్మ జిమ్‌లో ఆమెతో కలిసి కసరత్తులు చేశాడు. అందుకు […]

`థ్యాంక్యూ`కు గుడ్‌బై చెప్ప‌నున్న‌ చైతు..ఆ వెంట‌నే..?

అక్కినేని నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో థ్యాంక్యూ ఒక‌టి. విక్రమ్‌ కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ ఫ్యామిలి ఎంటర్ టైనర్ చిత్రంలో రాశీఖన్నా , మాళవికా నాయర్‌ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతున్న త‌రుణంలో క‌రోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుప‌డింది. దీంతో షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. అయితే ప్ర‌స్తుతం క‌రోనా వేగం త‌గ్గుతుండడంతో.. థ్యాంక్యూ […]