బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్కుంద్రా వయాన్ ఇండస్ట్రీస్లో అశ్లీల చిత్రాల నిర్మాణం కేసులో జైలుపాలయ్యాడు. ఈ కేసులో రోజుకో కొత్త విషయాలు బయట పడుతుండగా శిల్పాశెట్టి వైపు ఉచ్చు బిగుసుకుంటోంది. దీంతో శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రాకు చెందిన సంస్థకు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటె ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు స్పీడ్ అప్ చేశారు. వయాన్ సంస్థ నుంచి శిల్పా ఎంత లాభం పొందారు అనే […]
Category: Movies
తెరపైకి బిచ్చగాడు 2.. చిత్ర పోస్టర్ విడుదల…!
అనారోగ్యంతో ఉన్న తన తల్లి కోసం ఓ కోటీశ్వరుడైన కొడుకు ఆస్తులు, అంతస్తులు వదిలి ‘బిక్షగాడి’ అవతారం ఎత్తి తల్లి ప్రాణాలను కాపాడుకున్నాడు. ఇది బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘బిచ్చగాడు’ సినిమా స్టోరీ. ఈ ఫిల్మ్ లో విజయ్ ఆంటోని తన యాక్టింగ్ తో అదరకొట్టాడు. తాజాగా భిక్షగాడు సినిమాకి సీక్వెల్ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం విజయ్ ఆంటోని డైరెక్టర్ అవతారం ఎత్తనున్నాడు. విజయ్ ఆంటోని ఓ […]
రంభలా ఆ పాత్రల్లో నటించాలి: ఐశ్వర్య రాజేష్
సీనియర్ నటి రంభలా గ్లామరస్ పాత్రలో నటించాలని చిన్నతనంలో ఆశపడేదాన్ని అని నటి ఐశ్వర్య రాజేష్ పేర్కొన్నారు. ఇప్పుడు కూడా గ్లామర్ పాత్రల్లో నటించడానికి సిద్ధమేనని..అందుకు తగిన కారణం ఉండాలని నటి ఐశ్వర్య రాజేష్ చెప్పుకొచ్చారు. తాజాగా ఈ అమ్మడు తిట్టం ఇరండు (ప్లాన్ బి)లో హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలో నటించింది. ఇందులో హీరోగా యువ నటుడు సుభాష్ యాక్ట్ చేశారు. కాగా క్రైమ్ త్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య పోలీసు అధికారిగా నటించారు. […]
ఆ కథలంటే చాలా ఇష్టం అంటున్న సమంత..?
హాస్య నటుడు అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’ అనే సినిమా తెరకెక్కుతుంది. కొణతాల, బాబా అలీ, శ్రీచరణ్ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఎ.ఆర్.రెహమాన్ శిష్యుడు రాకేశ్ పళిదం ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు. ఈ చిత్రంలో అలీ, నరేశ్, పవ్రితా లోకేశ్ ముఖ్యపాత్రల్లో నటించారు. కాగా ఈ సినిమాకు సంబందించిన మూడో పాటను హీరోయిన్ అక్కినేని సమంత విడుదల చేశారు. సాంగ్ రిలీజ్ చేసిన అంతరం సమంత మాట్లాడుతూ.. ‘నాకు […]
ఎన్టీఆర్ కాస్ట్లీ కార్ ధర చూసే షాక్ అవ్వాల్సిందే..!
హీరోలకి లగ్జరీ కారులంటే మహా సరదా. మార్కెట్ లోకి కొత్త లగ్జరీ కారు వచ్చింది అంటే అది వారి ఇంటికి చేరాల్సిందే. అలాంటి ఓ లగ్జరీ కారును జూనియర్ ఎన్టీఆర్ కొన్నాడు. ఖరీదైన ఇటాలియన్ లగ్జరీ లాంబోర్గిని కారు ఈపూట ఎన్టీఆర్ ఇంటికి చేరింది. ఈ కారు ధర దాదాపు మూడున్నర కోట్ల నుంచి నాలుగు కోట్ల వరకు ఉంటుందట. అయితే తారక్ ఈ కారు కొన్నది తనకోసం కాదట ఆయన తల్లి ‘షాలిని’ కోసం ఈ […]
చరణ్-శంకర్ సినిమాపై క్రేజీ అప్డేట్..ఖుషీలో ఫ్యాన్స్!
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చేస్తున్న మెగా పవర్ స్టార్ రమ్చరణ్ తన తదుపరి చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్తో ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం సమకూర్చనుండగా..జానీ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ గా సెలెక్ట్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని మెగా అభిమానులు […]
ఆఫ్రికా అడవుల్లో అడ్వెంచర్ కథను సిద్దం చేస్తున్న రాజమౌళి..?
దర్శక ధీరుడు రాజమౌళి సినిమా వచ్చింది అంటే బాక్స్ ఆఫీస్ వద్ద కల్లెక్షన్ ల వర్షం కురవాల్సిందే. ఆయన సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదిరి చూస్తారు. అయితే రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తరువాత చేయబోయే ప్రాజెక్టు పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజమౌళి ఈసారి సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం ఓ కథ సిద్ధం చేసుకుంటున్నట్టు తెల్సింది. తన కెరీర్లో ఇప్పటివరకు చేయని ఓ అడ్వెంచర్ కథను రాజమౌళి సిద్ధం చేస్తున్నారని ఈ […]
కేటీఆర్ కు టాలీవుడ్ విలన్ బర్త్డే విషెష్..!
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు తెలంగాణ రాష్ట్రంలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ సాయం కోరిన వారిని, ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటాడు. కరోనా టైంలో కూడా ఎంతోమందికి సహాయం అందించాడు. నేడు మంత్రి కేటీఆర్ 45వ పుట్టినరోజు సందర్భంగా బాలీవుడు నటుడు సోనూసూద్ మంత్రికి ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ ఏడాది రాబోయే రోజుల్లోనూ మీకు అంతా మంచే […]
ఒక్క పోస్టర్తో రూమర్స్కు చెక్ పెట్టిన `ఖిలాడీ` టీమ్!
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ఖిలాడీ ఒకటి. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎ స్టూడియోస్ ఎల్ఎల్పి పతాకంపై సత్యనారాయణ కొనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మధ్య ఖిలాడీ షూటింగ్ ఆగిపోయిందంటూ జోరుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పట్లో ఈ మూవీ పట్టాలెక్కే ఛాన్స్ లేదని కూడా […]









