విక్టరీ వెంకటేష్, ప్రియమణి జంటగా నటించిన తాజా చిత్రం `నారప్ప`. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వి క్రియేషన్స్, సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కలైపులి ఎస్. థాను, డి.సురేశ్బాబు సంయుక్తంగా నిర్మించారు. అలాగే ఈ చిత్రంలో శ్రీ తేజ్, కార్తిక్ రత్నం, నాజర్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక కరోనా పరిస్థితులు కారణంగా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్లో విడుదలైన నారప్ప.. మంచి టాక్ తెచ్చుకుంది. సెలబ్రెటీలు సైతం […]
Category: Movies
బాలయ్య, చిరులకు నో అన్న ఆ భామ..మహేష్కు ఓకే చెప్పిందా?!
చెన్నైచంద్రం త్రిష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ.. చాలా కాలం నుంచి తెలుగు సినిమాలకు దూరంగా ఉంటోంది. ఇక చిరంజీవి ఆచార్యలో మొదట త్రిషనే ఎంపిక చేయగా.. ఆమె పలు కారణాల వల్ల పక్కకు తప్పుకుంది. అలాగే ఇటీవల బాలయ్య, గోపీచంద్ మాలినేని సినిమా కోసం త్రిష్ను సంప్రదించగా.. నో చెప్పినట్టు ప్రచారం జరిగింది. అయితే బాలయ్య, చిరులకు నో చెప్పిన ఈ భామ.. […]
మెగాహీరో కోసం మరోసారి అలా చేయడానికి సిద్ధమైన తమన్నా?!
మిల్కీబ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలు, వెబ్ సిరీస్లతో పాటు టీవీ షోలు కూడా చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. అయితే ఈ అమ్మడు గురించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. మెగా హీరో వరుణ్ తేజ్ గని చిత్రంలో తమన్నా కూడా మెరవనుందట. బాక్సింగ్ నేపథ్యంలోనే తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ […]
బాలయ్య నుంచి ఫీస్ట్ ఎప్పుడంటే..?
బాలయ్య సినిమాకు ‘అఖండ’ ఆదరణ.. లాస్ట్ షెడ్యూల్ ఎక్కడంటే? నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘సింహ, లెజెండ్’ చిత్రాలు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో అందరికీ తెలుసు. కాగా, వీరి కాంబినేషన్లో తాజాగా వస్తోన్న చిత్రం ‘అఖండ’. సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్కు తెలుగు ప్రేక్షకులు, నందమూరి అభిమానుల నుంచి ‘అఖండ’మైన ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా […]
ఎన్టీఆర్ తో గ్యాప్ పై రాజీవ్ కనకాల ఏమి అన్నారంటే..?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్లో ఒకరు రాజీవ్ కనకాల. ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లో దాదాపు చక్కటి పాత్రల్లో కనిపించాడు రాజీవ్. ఇక వీరిరువురు ఇంకొంత మంది స్నేహితులు కలిసి హ్యాపీగా గేమ్స్ ఆడుకుంటారట. అయితే, రాజీవ్ కనకాల, ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉన్నట్లు వార్తలు రాగా, వాటిపై క్లారిటీ ఇచ్చాడు రాజీవ్. తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్తో గ్యాప్ గురించి వివరించాడు. ఎన్టీఆర్తో తనకు ఉన్న అనుబంధం గురించి తెలిపాడు రాజీవ్. ఎన్టీఆర్ ఫ్రెండ్ షిప్కు […]
సరి కొత్త లుక్ తో నారా రోహిత్..!
బాణం సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన నారా రోహిత్ సోలో సినిమాతో లవర్ బోయ్ గా పేరు తెచ్చుకున్నారు. రోహిత్ ‘రౌడీ ఫెలో’ సినిమాలో విభిన్నమైన నటనా ప్రదర్శన కనబరిచి అభిమానులను బాగా అలరించారు. ఆయన తన కెరీర్ లో పలు ఫ్లాపులు చవి చూశారు కానీ డిఫరెంట్ స్క్రిప్టులతో సినిమాలు తీయడానికి మాత్రం ఇప్పటికీ వెనకాడటం లేదు. ఇప్పుడు ఆయన శబ్దం, మద్రాసి అనే సినిమాల్లో నటిస్తున్నారని తెలుస్తోంది. అయితే, 2018 తర్వాత ఆయన […]
వామ్మో, 150 సిగరెట్స్ తాగిన అసురన్ ఫేమ్ వెట్రిమారన్..!
సాధారణంగా సెలబ్రిటీలు తమ వ్యసనాల గురించి బయటపెట్టరు. కానీ అసురన్ డైరెక్టర్ వెట్రిమారన్ మాత్రం తన చెడు వ్యసనం గురించి బయట పెట్టి అందరికీ షాక్ ఇస్తున్నారు. 13 సంవత్సరాల వయసు నుంచే తాను సిగరెట్ తాగడం ప్రారంభించాలని వెట్రిమారన్ చెప్పుకొచ్చారు. “నా మొదటి సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో నేను 150 నుంచి 160 సిగరెట్లు తాగాను. కానీ ఒకరోజు సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా చూశాను. ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసింది. ఆ […]
ఆ హీరోయిన్నే కావాలంటున్న చిరు..మరి గ్రీన్సిగ్నెల్ ఇస్తుందా?
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత మలయాళంలో హిట్ అయిన లూసీఫర్ రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఒరిజినల్లో హీరోయిన్ పాత్ర లేదు. కానీ, తెలుగు వర్షెన్లో మాత్రం మోహన్ రాజా హీరోయిన్ పాత్రను యాడ్ చేశారు. ఇక ఆ పాత్ర కోసం లేడీ సూపర్ స్టార్ నయనతారను తీసుకోవాలని చిరు దర్శకుడికి […]
‘ముగ్గురు మొనగాళ్లు’ రిలీజ్ తేదీ ఖరారు..!
కమెడియన్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు శ్రీనివాస్రెడ్డి. పూరీజగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ‘ఇడియట్’ సినిమా నుంచి మొదలుకుని నేటి వరకు సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోస్కు ఫ్రెండ్ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కాగా, శ్రీనివాస్రెడ్డి ‘గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి సినిమాల్లో హీరోగా నటించి మెప్పించారు. ‘గీతాంజలి’ వంటి హర్రర్ సినిమాతో పాటు ‘జయమ్ము నిశ్చయమ్మురా’వంటి ఎంటర్టైనర్తో ప్రేక్షకులను అలరించారు. ఈ రెండు సినిమాల్లో ఒకదాంట్లో స్పెషల్ రోల్ను హీరోయిన్ […]









