సాధారణంగా ప్రొఫెషనల్ లైఫ్ లో సంపాదించడమే కాకుండా మనకు ఇష్టమైన రంగంలో బిజినెస్ చేయాలని చాలా మందికి ఉంటుంది.. దీనిని చాలా మంది సెలబ్రెటీలు కూడా ఫాలో అవుతున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూ కోట్లలో సంపాదిస్తున్న సినీ సెలబ్రెటీలు.. బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. రకరకాల వ్యాపారాలు చేస్తూ అందులోనూ రాణిస్తున్నారు. అలా సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న హీరో, హీరోయిన్లు టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం సినిమాలు చేస్తూ.. […]
Category: Movies
ప్రభాస్ తో నా రిలేషన్ అదే.. పీవీ సింధు సంచలన వ్యాఖ్యలు.. !!
పీవీ సింధు,, ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మన దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసిన స్టార్ అధ్లేట్ పీవీ సింధు గురించి ఎంత చెప్పినా తక్కువే. పీవీ సింధు పూర్తి పేరు పూసర్ల వెంకట సింధు. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా తన పేరును మారుమోగిపోయేలా చేసుకుంది. 2016లో జరిగిన రియో ఒలింపిక్ క్రీడల్లో పీవీ సింధు రజత పథకం సాధించి మన దేశ సత్తాను అందరికీ తెలిసేలా చేసింది. అంతేకాదు రియో ఒలంపిక్ […]
ఓరి దేవుడో.. శృతి అంత పెంచేసింది ఏంట్రా బాబు..చూడలేక చస్తున్నాం..!?
శృతిహాసన్.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మల్టీ టాలెంటెడ్ లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఒక్క హిట్ కొట్టడానికి నానాతంటాలు పడింది. స్టార్ సినిమాలో అవకాశాలు అందుకున్న ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయింది. వరుస ఫ్లాప్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్న ఏమాత్రం దిగులు చెందకుండా తన నటనపై నమ్మకంతో మంచి మంచి సినిమా స్టోరీస్ ను చూస్ చేసుకుంటూ […]
ఆ ఒక్క రీజన్ తోనే పెళ్లికి దూరంగా ఉంటున్న..తన ప్రాబ్లమ్ ని బయటపెట్టేసిన లావణ్య త్రిపాఠి..!
లావణ్య త్రిపాఠి..ఓ అందాల బొమ్మ కాదు కాదు ..ఓ అందాల రాక్షసి. ఇదే మాట అంటుంటారు ఆమెని చూసిన జనాలు. అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ లావణ్య త్రిపాఠి ..ఇండస్ట్రీకి వచ్చిన ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అయినా ఇంకా స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేరలేదు. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. చూడడానికి యంగ్ గా కనిపించిన సీనియర్ హీరో సినిమాలలో నటించడానికి అమ్మడు గ్రీన్ సిగ్నల్ […]
పవిత్ర లోకేష్ – నరేష్ బంధం పై ఆ నటి ఘాటు కామెంట్స్..!!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవిత్రలోకేష్ – నరేష్ బంధం పై ఎప్పటికప్పుడు రకరకాల వార్తల వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వీరిద్దరి బంధం పై రోజుకో వార్థ పుట్టుకొస్తుంది. మొన్నటి వరకు పవిత్ర లోకేష్ , నరేష్ బంధానికి సూపర్ స్టార్ కృష్ణ సపోర్టు కూడా ఉందనే వార్త వైరల్ అవుతూ ఉండగా.. ఆ విషయంపై కృష్ణ క్లారిటీ ఇచ్చారు.ఇక నిన్నటికి నిన్న పవిత్ర లోకేష్ .. నరేష్ తో సహజీవనం చేయాలి అంటే నరేష్ […]
అభిమానులకు బిగ్ సర్ప్రైజ్..మహేశ్ ఊహించని పిక్ ను షేర్ చేసిన నమ్రత..ఏమున్నాడు రా బాబు..!!
ఓ మై గాడ్… ఏమున్నాడు రా బాబు.. అని అంటున్నారు మహేశ్ బాబు రీసెంట్ పిక్ చూసిన జనాలు. ఎస్.. కొద్దిసేపటి క్రితమే మహేష్ బాబు భార్య నమ్రత అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. నిన్న మొన్నటి వరకు మహేష్ తో గడిపిన ఫారిన్ టూర్ పిక్స్ ను షేర్ చేసిన నమ్రత.. ఇప్పుడు ఆయన అభిమానులకోసం మహేశ్ బాబు ఊహించని పిక్ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. మహేశ్ బాబు షర్టు లేకుండా […]
పెళ్లికి ఒప్పుకోలేదు.. వాళ్లే బ్యాన్ చేస్తామంటూ బెదిరించారు.. క్లారిటీ ఇచ్చిన నిత్యా మీనన్..!!
తెలుగు చిత్ర పరిశ్రమలో నిత్యమీనన్ చాలా సెలెక్టివ్ పాత్రలు మాత్రమే చేస్తూ ఉంటుంది అని ఆమెకు ఒక గుర్తింపు కూడా ఉంది . నిజానికి ఏవి పడితే అవి చేయకుండా తన వ్యక్తిత్వానికి భంగం కలగకుండా ఉండే పాత్రలను మాత్రమే ఎంచుకుంటుంది అనడంలో సందేహం లేదు. మలయాళం ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో తన అందంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ముఖ్యంగా నిత్యామీనన్ అందానికి ఆమె కళ్ళే పెద్ద ప్లస్ పాయింట్ అని చెబుతూ […]
సినిమాలకు గుడ్ బై అంటూ అమలాపాల్ సంచలనం.. ఏం జరిగింది…!!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ సినిమాలలో నటించిన హీరోయిన్లలో అమలాపాల్ కూడా ఒకరిని చెప్పవచ్చు.. ఇక ఈమె నటించింది కొన్ని సినిమాలే అయినా తన నటనతో ప్రేక్షకులను బాగా అలరించింది. అయితే తెలుగులో అంతగా పేరు రాకపోయినా తమిళంలో మాత్రం మంచి గుర్తింపు ఏర్పరచుకుంది. ఇక తెలుగులో రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోల సరసన నటించింది. ఇక అవకాశాలు బాగా వస్తున్న సమయంలోనే b తమిళ డైరెక్టర్ అయిన A.L.విజయ్ ను వివాహం […]
ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నాను రా బాబు అని బాధపడ్డ ఎన్టీఆర్..!?
జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరుకు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన చరిత్ర ఉంది. యంగ్ హీరోగా సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ఈ హీరో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు తీస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ సపరేట్ స్థానాన్ని సంపాదించుకున్నాడు. నటనలో రూపంలో తాతకు తగ్గ మనవడిగా ఇండస్ట్రీలో నందమూరి అభిమానులను ఉత్సాహపరుస్తున్న తారక్ అంటే జనాల్లో పిచ్చ క్రేజ్ ఉంది. సినిమాలు ఏ హీరో అయినా తీస్తాడు నాన్న పేరు చెప్పుకొని […]