ప్రముఖ కమెడియన్ గా, హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఆలీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తన నటనతో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించడమే కాకుండా మంచి ఇమేజ్ను కూడా సొంతం చేసుకున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో ఈయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇంత డిమాండ్ ఉంది కాబట్టి ఈయన అంత ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు అంతేకాదు ఒక్కరోజు […]
Category: Movies
ఛార్మితో సహా నిర్మాతలుగా మారి ఆస్తులన్నీ పోగొట్టుకున్న స్టార్స్ వీళ్లే..!!
ఇక ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైగర్ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదల అయింది కానీ ఈ చిత్రం అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోవడంతో అభిమానులు సైతం నిరాశ చెందారు. దీంతో ఈ సినిమా ఫ్లాప్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకి నిర్మాణతలలో ఒకరైన చార్మి కూడా భారీ మొత్తంలో నష్టాలు వచ్చాయి అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక లైగర్ తో పాటు గతంలో పలు సినిమాలకు కూడా ఛార్మికి […]
ఇంట్రెస్టింగ్: అది ఉంటే సినిమా అట్టర్ ఫ్లాపే..ఇదే ప్రూఫ్..!!
పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన సినిమా లైగర్. ఈ సినిమా గురువారం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లైగర్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు అంటూ రివ్యూలు వస్తున్న సమయంలో ప్రేక్షకులు నుంచి కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. విజయ్ దేవరకొండ ఫైటర్ గా చూపించడం బాగానే ఉన్నా… నత్తి వాడిగా చూపించడం.. మైక్ టైసన్ ని కూడా జోకర్ ని చేశారంటూ విమర్శలు వస్తున్నాయి. […]
“నాకు ఏ గాడ్ ఫాదర్ లేడు”..నిఖిల్ సంచలన వ్యాఖ్యలు..!!
యంగ్ హీరో నిఖిల్ హ్యాపీడేస్ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమై హీరోగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన సొంత కష్టంతో తనకంటు హీరోగా స్థిరపడ్డాడు. తాజాగా పాన్ ఇండియా లెవెల్లో తన క్రేజ్ పెంచుకున్నాడు. కార్తికేయ 2 తో పాన్ ఇండియా లెవెల్ లో మంచి విజయాన్ని అందుకుని రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్నాడు. కార్తీకేయ 2 ఏకంగా రు. 100 కోట్ల క్లబ్‌లోకి చేరుకోవడం అంటే మామూలు […]
లైగర్ ప్లాప్‌తో కన్నీళ్లు పెట్టుకున్న విజయ్… వైరల్ అవుతోన్న వీడియో..!
పూరి జగన్నాథ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన పాన్ ఇండియా సినిమా లైగర్. భారీ ఎక్స్పెక్టేషన్ మధ్య ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాపై సోషల్ మీడియా వెదికగా భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా విజయ్ దేవరకొండ హైదరాబాద్ థియేటర్లో సినిమా చూసి బాధతో తిరిగి వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. […]
హీరో గోపీచంద్ భార్య ఎవరు… ఆమెకు ఇంత బ్యాగ్‌గ్రౌండ్ ఉందా..!
విలక్షణ నటుడు హీరో గోపీచంద్ గురించి అందరికి తెలిసిందే. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన తన సొంత టాలెంట్ తో తనకంటు ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. గోపీచంద్ తండ్రి ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో విలక్షణమైన సినిమాలు తీసి తనకంటూ ఒక మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. హీరో గోపీచంద్ తండ్రి వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన తను హీరోగా సెట్‌ల్ అవ్యడానికి చాలా కష్టాలు అనుభవించాడు. […]
వర్మ:పూరీ గాడికి ఇలాంటి చెత్త సినిమాలు అవసరమా.. వీడియో వైరల్..!!
డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. ఒకప్పుడు ఎన్నో మంచి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నాడు కానీ ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాడని చెప్పవచ్చు.. తాజాగా ఈయన డైరెక్షన్లో వచ్చిన లైగర్ సినిమా ప్రేక్షకుల నుంచి యావరేజ్ టాక్ రావడం జరిగింది అటు పూరి జగన్నాథ్ అభిమానులు విజయ్ దేవరకొండ అభిమానులను ఈ సినిమా పూర్తిస్థాయిలో మెప్పించలేక పోయింది.. దీంతో ఈ సినిమా పైన రకరకాలుగా నేటిజెన్ల నుంచి […]
అందుకోసమే ఎన్టీఆర్ తో సినిమాని తిరస్కరించిన సమంత..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సమంత అంటే తెలియని వారంటు ఎవరు ఉండరు. ఇమే తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించింది. ఇక అంతే కాకుండా నాగచైతన్యను వివాహం చేసుకొని మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అయితే గత కొన్ని కారణాల చేత గత ఏడాది నాగచైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించింది. ఇక ఈ విషయం పైన సమంతపై పలు రూమర్లు కూడా వినిపించాయి. కానీ వాటన్నిటిని లెక్కచేయకుండా కేవలం తన ఫోకస్ అంతా ఎక్కువగా సినిమాల మీద పెట్టి […]
అనసూయకు ఇది మామూలు టార్చర్ కాదుగా… తట్టుకోలేకపోతోందా…!
ఉన్నట్టుండి ఇప్పుడు ట్విట్టర్ మొత్తం ఎక్కువగా ఆంటీ..ఆంటీ.. అంటూ గోల పెడుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ వీడియోల మీదే.. ఆంటీ.. ఆంటీ అని ఓవర్ లాక్ వాయిస్ వినిపిస్తూ ఉన్నది. అయితే ఇదంతా కేవలం అనసూయ భరద్వాజను ట్రోల్ చేసే కార్యక్రమమే తప్ప వేరే ఉద్దేశం లేనట్లుగా తెలుస్తోంది. నిన్నటికి నిన్న ఎవరి పేరు ప్రస్తావించకుండా ఏ సినిమా పేరు చెప్పకుండా.. ఒక సెటైరికల్ ట్విట్ వేసింది అనసూయ. దీంతో అప్పటినుంచి ప్రారంభమైంది ఈ యుద్ధము. […]