మహేష్ బాబు తల్లి కోసం… ఆ పని చేయబోతున్నాడా..!

సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ భార్య మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి గత నెల 28న మరణించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోని శనివారం ఆమె పెద్ద కర్మ కార్యక్రమం హైదరాబాదులో జరిగింది. ఇప్పుడు మహేష్ బాబు అమ్మ కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. ఆ నిర్ణయం ఏంటంటే ఈ నెల 16న కృష్ణ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బుర్రిపాలెంలో వాళ్ళ అమ్మగారి సంస్మరణ సభను నిర్వహించబోతున్నాడట‌. […]

ప్రభాస్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరుపొందారు. ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యామ్ వంటి చిత్రాలు విడుదలయ్యాయి భారీ నష్టాలను మిగిల్చాయి. ఈ సినిమాలన్నీ రూ. 400 కోట్ల రూపాయలు బడ్జెట్ తో నిర్మించారు నిర్మాతలు. రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ జాతకాలు చెప్పే వ్యక్తి పాత్రలో కనిపించి అందరిని ఆకట్టుకున్నారు అయితే ప్రముఖ జ్యోతిష్యులలో ఒకరైన వేణు స్వామి ప్రభాస్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయగా […]

ఆ స్టార్ హీరో తో రంభ ఎఫైర్ నిజమేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో 1990 వ సంవత్సరంలో తన అందాలతో ఒక ఊపు ఊపేసిన హీరోయిన్ రంభ ప్రతి ఒక్కరికి సుపరిచితమే ఈమె అసలు పేరు విజయలక్ష్మి. సినిమాలోకి వచ్చిన కొత్తలో ఈమె పేరును రంభ గా మార్చుకున్నది. కెరియర్ ప్రారంభంలో రాజేంద్రప్రసాద్ తో కలిసి చిన్న చిన్న సినిమాలలో నటించిన రంభ ఆ తర్వాత ఒక్కసారిగా స్టార్ హీరోలతో నటించే అవకాశాలను అందుకుంది. అలా అతి తక్కువ సమయంలోనే చిరంజీవితో హిట్లర్ వంటి బ్లాక్ బస్టర్ […]

పెళ్లి పీటలు ఎక్కబోతున్న… స్టార్ దర్శకుడు కూతురు..!

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఇంట్లో పెళ్లి గంట మోగింది. ఆయన పెద్ద కుమార్తె నీలిమా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. తాజాగా నీలిమ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. రవి ప్రక్యా అనే అబ్బాయి తో నీలిమ ఏడు అడుగులు నడవబోతుంది. ఈ నిశ్చితార్థ వేడుకల్లో గుణశేఖర్ కుటుంబ సభ్యులు, ప్రముఖ సినీ నటులు, రాజకీయ నాయకులు ఈ ఫంక్షన్ కి హాజరయ్యారు. ఈ విషయాన్ని గుణశేఖర్ సోషల్ మీడియా వేదిక తన అభిమానులతో […]

గాడ్ ఫాదర్ సినిమాపై నయనతార రియాక్షన్ ఇదే..!!

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, నయనతార ,సత్యదేవ్ కీలకమైన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాకు మరొక హైలెట్ గా నిలిచారని కూడా చెప్పవచ్చు. ఇక మలయాళం లో మంచి విజయాన్ని అందుకున్న లూసిఫర్ సినిమాని రీమిక్స్ గా తెరకెక్కించారు. ఇక విడుదలైన మూడు రోజులకే ఈ చిత్రం […]

ప్ర‌భాస్‌ ఫ్యాన్స్ పండ‌గ చేసుకునే అప్డేట్‌.. `స‌లార్‌` టీజ‌ర్‌కు డేట్ లాక్‌!?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భారీ హిట్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. `బాహుబలి` వంటి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత `సాహో`, `రాధేశ్యామ్` సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడటంతో ప్రభాస్ కి నిరాశే మిగిలింది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న మూడు బిగ్గెస్ట్ ప్రాజెక్టులలో ఒకటి `సలార్`. `కే జి ఎఫ్` సినిమాతో ఇండియా వైడ్ గా పాపులర్ అయిన ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రశాంత్ నిల్ […]

నాడు ఎన్టీఆర్.. నేడు చిరంజీవి.. పండితుల చేతిలో అవమానపడ్డ స్టార్స్..!!

ఇటీవల హైదరాబాదులో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవి – గరికపాటి మధ్య జరిగిన సంఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే గరికపాటి చిరంజీవిని అవమానించినట్టుగా మెగా అభిమానులు విపరీతంగా గరికపాటిని ట్రోల్ కూడా చేస్తున్నారు. నిజానికి ఈ కార్యక్రమంలో చిరంజీవితో ఫోటోలు దిగడానికి ఎంతోమంది యువతి యువకులు ఆయన దగ్గరకు చేరుకోగా.. పక్కనే ఉన్న గరికపాటి స్పీచ్ను ఎవరు వినలేదు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గరికపాటి సత్వరమే ఫోటోషూట్ ఆపేసి చిరంజీవి […]

ఇప్పటికీ కూడా చిరంజీవి క్రేజ్ పడిపోలేదు అనడానికి ఇది చాలదా..!!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో పాటు నయనతార, సునీల్, సత్యదేవ్,పూరి జగన్నాథ్ కీలకమైన పాత్రలో నటించింది. ఇక డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు. దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. సౌత్ తో పాటు నార్త్ లో కూడా కలెక్షన్ల పరంగా బాగానే ఆకట్టుకుంటుంది.ఇదంతా ఇలా ఉండగా […]

నా లైఫ్ ను మీరు కంట్రోల్ చెయ్యెద్దు.. పేరెంట్స్ కు ర‌ష్మిక వార్నింగ్‌!

నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కన్నడ మూవీ తో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ `ఛ‌లో` తో టాలీవుడ్లోకి అడుగుపెట్టి.. అనతి కాలంలోనే ఇక్కడ స్టార్ హోదాను అందుకుంది. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్గా దూసుకుపోతోంది. రీసెంట్ గా బాలీవుడ్ లో రష్మిక డబ్యూ మూవీ `గుడ్ బై` విడుదల అయింది. బాలీవుడ్ బిగ్ […]