టాలీవుడ్ లో ప్రస్తుతం శేఖర్ మాస్టర్ నెంబర్ వన్ కొరియోగ్రఫర్ గా కొనసాగుతున్నారు. ఆయన తర్వాత ఎవరంటే.. జానీ మాస్టరే అని చెప్పాలి.. జానీ మాస్టర్ ఎంతటి టఫ్ మూవెంట్స్ కూడా ఈజీగా చేయిస్తుంటారు. అందుకే పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకు జానీ మాస్టర్ అంటే అందరికీ ఇష్టమే.. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా పనిచేశారు. ఈటీవీలో వచ్చిన అల్టిమేట్ డాన్స్ షో అనే రియాలిటీ షోలో డాన్సర్ గా […]
Category: Movies
నాగశౌర్య.. కృష్ణ వ్రిందా విహారి చిత్రంతో సక్సెస్ అయ్యాడా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు.. ఇక తర్వాత దిక్కులు చూడకు రామయ్య, ఛలో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు నాగశౌర్య. ఇక ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హీట్ పడిన ఖాతాలో చేరలేదు నాగశౌర్య. ఈసారి ఎలాగైనా సక్సెస్ సాధించాలని ఉద్దేశంతోనే “కృష్ణ వ్రిందా విహారి” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రాన్ని […]
సమంత నటించిన శాకుంతలం సినిమా.. రిలీజ్ డేట్ లాక్..!!
హీరోయిన్ సమంత ముఖ్యమైన పాత్రలో పాన్ ఇండియా హీరోయిన్ గా నటిస్తున్న పారాణిక చిత్రం శాకుంతలం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో పెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా ఎప్పటినుంచో షూటింగ్ పనులు కూడా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇకపోతే ఈ సినిమా నుంచి వరుస అప్డేట్ విడుదల కావడంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెంచేసాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. […]
బ్లాక్‌బస్టర్ ‘ హనుమాన్ జంక్షన్ ‘ సినిమా మిస్ చేసుకున్న ఇద్దరు స్టార్ హీరోలు వీళ్లే…!
సాధారణంగా ఈ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో హీరో చేసే ప్రతి సినిమా కూడా బ్లాక్ బాస్టర్ అవుతుందని అలాగే ఫ్లాప్ అవుతుందని ఎవరూ కూడా ఊహించలేరు. అదంతా సినిమా చూసే ప్రేక్షకుడి చేతిలో ఉంటుంది. అయితే ప్రేక్షకుడికి నచ్చేలా సినిమా కథ ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అవడం లేదా నచ్చకపోతే ఫ్లాప్ అవడం జరుగుతుంది. అంతేకాదు ఒక హీరో చేయాల్సిన సినిమా మరొక హీరో చేసి ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడం సినీ […]
తన ప్రియుడితో.. దుస్తులకే రూ.3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించిన హీరోయిన్..!!
బాలీవుడ్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్మాండేజ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇక ఈమె ప్రియుడు అయిన సుకేశ్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో రూ.200 కోట్ల రూపాయలు చీటింగ్ కేసులో అరెస్ట్ కావడం జరిగింది. అయితే ఎంతో మంది పారిశ్రామికవేత్తలను వ్యాపారవేత్తల నుంచి సుఖేష్ చంద్ర బలవంతంగా వసూలు చేసినట్టుగా సమాచారం. ఈ కేసు విషయంలోనే జాక్విలిన్ ఫెర్మాండేజ్ పైన తీవ్రమైన ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా పోలీసులు ఈయనను విచారించడం కూడా జరిగింది. జాక్విలిన్ ఫెర్మాండేజ్ […]
ఆ హీరోయిన్‌తో నాగచైతన్య ఎఫైర్ ఇంత సీక్రెట్‌గా నడుస్తోందా…!
అక్కినేని నాగచైతన్య అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఇటీవల `థాంక్యూ`, `లాల్ సింగ్ చద్దా` సినిమాలతో థియేటర్లో తెగ హడావిడి చేశారు. కానీ ఈ రెండు సినిమాలు హిట్ సాధించలేకపోయాయి. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాతో చైతన్య సూపర్ హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ఈ విషయం పక్కన పెడితే టాలీవుడ్ బెస్ట్ కపుల్ గా నాగచైతన్య – సమంత మంచి ఫ్యాన్ […]
భారీ హిట్ కోసం దాన్ని కూడా చూపించడానికి రెడీ.. అంటున్న కృతి సనన్..!
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ టాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేశారు. అయితే దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ `నేనొక్కడినే` సినిమాతో కృతి సనన్ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగచైతన్య పక్కన దోచేయ్ సినిమా కూడా చేసింది. చాలాకాలం తర్వాత దర్శకుడు ఓం రౌత్ తెరకేక్కిస్తున్న `ఆదిపురుష్` సినిమాతో కృతి సనన్ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది. పౌరాణిక గాధగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, […]
ఆ హీరోల రికార్డు బ్రేక్ చేసిన బాలయ్య మూవీ..!
ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల పుట్టినరోజు వేడుకలను అభిమానులు తమ పాత సినిమాలను విడుదల చేసి చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ చిత్రాలు USA వంటి ప్రాంతాలలో కూడా విడుదల చేయడం జరుగుతూ వస్తోంది. అయితే ఆల్రెడీ యూట్యూబ్లో అందుబాటులో ఉన్న సినిమాలను 4K విజువల్స్ తో విడుదల చేయడం జరిగుతోంది. దీంతో థియేటర్లకు వెళ్లి మరి ఎవరు చూస్తారు అనే సందేహాలు అందరిలోనూ తలెత్తుతూ ఉంటాయి. ఇక […]
వావ్: కమల్ బ్లాక్‌బస్టర్ ‘ విక్రమ్ ‘ కు ఫస్ట్ టైం టీఆర్పీ ఇదే… !
డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విశ్వ నటుడు కమలహాసన్ ప్రధాన పాత్రలో నటించిన `విక్రమ్` సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. స్టార్ హీరో కమలహాసన్ చాలా కాలం తర్వాత ఈ సినిమాలో మరోసారి తన నటనతో అదరగొట్టాడు. అంతేకాకుండా ఈ సినిమాలో తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి, మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, స్టార్ హీరో సూర్య కూడా […]