హీరోయిన్ సాయి పల్లవి సంచలన నిర్ణయం.. సినిమాలను ఆపేసి ఏం చేస్తుందో తెలుసా..?

సాయి పల్లవి తెలుగు, మలయాళ సినిమా ఇండస్ట్రీలో తన డాన్స్, అందం, అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్న స్టార్ హీరోయిన్. సాయి పల్లవి చాలా చిన్నవయసులోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక 2014లో మలయాళ సినిమా `ప్రేమమ్` లో హీరోయిన్‌గా నటించి అందరి దగ్గర మంచి ప్రశంసలు అందుకుంది. ఇక ఆ తర్వాత 2017 లో శేఖర్ కమ్ముల‌ డైరెక్షన్లో వచ్చిన `ఫిదా` సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్‌గా నటించి అందరి మనసును ఫీదా చేసింది. […]

హీరో శింబు మోజులో పడి మోసపోయిన హీరోయిన్లు వీరే..?

కోలీవుడ్ హీరో శింబు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితులే.. ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా ఆఫైర్లా వల్ల ఎప్పుడు వార్తలో నిలుస్తూ ఉంటాడు శింబు అంతలా హీరోయిన్స్ తో అఫైర్ నడపడం వల్లే ఈ హీరో దగ్గరికి ఎవరైనా రావాలి అంటే భయపడుతూ ఉంటారు. ప్రస్తుతం ఈమధ్య కాలంలో కాస్త హవా తగ్గించిన తాజాగా విడుదలైన ముత్తు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. నటుడు శింబు 1995 నుంచి 2001 […]

బాలయ్య పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన శ్రీహరి భార్య..!!

దివంగత నటుడు శ్రీహరి ఎన్నో సినిమాలలో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. ఇండస్ట్రీలో శ్రీహరి అంతటి నటుడు మరెవరు రారని కూడా చెప్పవచ్చు. అయితే కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో అనారోగ్య సమస్య కారణంగా సడన్గా సీరియస్ అవ్వడంతో హాస్పిటల్లో చేరిన వెంటనే పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో మరణించడం జరిగింది. వ్యక్తిగతంగా శ్రీహరి ఎంతో గొప్ప వ్యక్తి .. ఆయన ఎందరికో సహాయం చేశారని , ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. […]

కృష్ణ సోదరుడు గెలుపుతో బండ్ల గణేష్ కు ఓటమి..!!

టాలీవుడ్ లో ఏ ఎన్నికలు జరిగినా కూడా ప్రస్తుతం రసవత్తంగా మారుతూ ఉన్నాయి. మా ఎలక్షన్ల గురించి అయితే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సాధారణ ఎన్నికల తరహాలో అభ్యర్థుల మధ్య హోరి పోరి జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇదంతా ఇలా ఉండగా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన మరొక ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఫిలింనగర్ కల్చర్ సెంటర్ ఎన్నికలు గత కొంతకాలంగా చాలా సైలెంట్ గా జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలలో ఫిలింనగర్ […]

ద్యావుడా..ఒంటి పై జాకెట్ లేకుండా ..అరాచకం సృష్టిస్తున్న హాట్ యాంకర్..!?

తెలుగు బుల్లితెరతలో ఎందరో యాంకర్లు ఉన్నారు‌. వారిలో తొలి తరం వారిని మాత్రం ప్రేక్షకులు ఎన్నడూ మరిచిపోలేరు. అప్పట్లో ఉదయభాను, శిల్పా చక్రవర్తిలు ఉన్నారు. వారిద్దరిలో ఉదయభాను ఇప్పటికీ కూడా కొన్ని షోల్లో కనిపిస్తూనే ఉంది. కానీ శిల్పా చక్రవర్తి మాత్రం పెళ్లి తర్వాత తన కెరీర్ కు బ్రేక్ వేసింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలో తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఈ త‌రం వాళ్ల‌కు […]

ఏంటమ్మ ఆ మాటలు..పవన్ డైరెక్టర్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన రెజినా..!?

స్టార్ పొజిషన్లో ఉన్నాక మనం ఏ మాట మాట్లాడినా ఏ ట్వీట్ పెట్టిన ఆలోచించి ఆచి తూచి నిర్ణయం తీసుకొని మాట్లాడాలి. నేను స్టార్ సెలబ్రెటీని కదా అంటూ టక్కున టంగ్ స్లిప్ అయ్యి మాట్లాడితే పొరపాటున ఓ పేరు మర్చిపోతే రచ్చ రచ్చ అయిపోతాది. కానీ ఇక్కడ ఈ హీరోయిన్ చేసిన పనికి స్టార్స్ కూడా షాక్ అయిపోయారు . ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలుసా..?   టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లో వన్ […]

ఆ ఒక్క కారణంతోనే బెస్ట్ ఫ్రెండ్ ను దూరం పెట్టిన ప్రభాస్..శ్రీను షాకింగ్ కామెంట్స్..!?

మన జీవితంలో ఫ్రెండ్స్ కి ..ఫ్రెండ్షిప్ కి ఉండే వాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమ్మ-నాన్న, అక్క-చెల్లెలు , అన్న-తమ్ముడు , పిన్ని-బాబాయ్ ఇలా అందరూ మనకి వరసైనవాళ్లు బంధువులే క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటారు. కానీ బ్లడ్ రిలేషన్ లేకపోయినా కానీ ..మన కోసం ఏమైనా చేసేంత తెగింపు ఉన్న ఏకైక రిలేషన్ ఫ్రెండ్షిప్ . ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కాగా సినీ ఇండస్ట్రీలో కూడా అలాంటి ఫ్రెండ్స్ […]

ఆ విషయంలో తల్లినే మించిపోయిందిగా..ప్రగతీ ఆంటీ కూతురు రచ్చ మామూలుగా లేదుగా..!?

సోషల్ మీడియా పుణ్యమాంటూ సినీ ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీస్ పిల్లల గురించి జనాలకు ఇట్టే తెలిసిపోతుంది . జనరల్ గా ఇప్పటివరకు మనకు స్టార్ హీరోస్, హీరోయిన్స్, స్టార్ డైరెక్టర్. స్టార్ ప్రొడ్యూసర్స్ పిల్లల గురించి మాత్రమే తెలుసు. సినిమాలో చిన్నాచితక పాత్రలు చేసుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కడుపు నింపుకుంటున్న నటుల పిల్లల గురించి పెద్దగా తెలియదు కానీ, సోషల్ మీడియా పుణ్యమాంటూ ఈ మధ్యకాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పిల్లల గురించి సంబంధించిన విషయాలు కూడా […]

అందరి ముందు భర్త తో ఛండాలమైన పని..సిగ్గులేని ఆడది అంటూ హీరోయిన్ ను బూతులు తిడుతున్న నెటిజన్స్..!?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక హీరోస్ హీరోయిన్స్ హద్దులు దాటి ప్రవర్తించడం అలవాటుగా మార్చుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే నాలుగు గోడలు మధ్య చేయాల్సిన పనిని నలుగురిలో 40 కెమెరాల ముందు చేస్తూ తమ పరువును తామే తీసుకుంటూ అదో పెద్ద ఘనకార్యంలా మళ్లీ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకి చూపించడం సిగ్గుమాలిన పనిగా కొందరు నెటిజన్స్ భావిస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే అవతల ఉన్నది ఎంతటి పెద్ద స్టార్ హీరో అయినా సరే.. […]