టాలీవుడ్ లో హీరో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట పెళ్లిచూపులు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. అర్జున్ రెడ్డి సినిమాతో ఊహించని విధంగా పాపులారిటీ అందుకున్న విజయ్ దేవరకొండ ఇక ఆ తరువాత లైగర్ సినిమాతో టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోగా పేరు పొందారు విజయ్ దేవరకొండ. ఇక ఈ సినిమా విడుదలకు ముందు భారీగా […]
Category: Movies
పెళ్లిపై ఘాటుగానే స్పందించిన పూనమ్ కౌర్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదంలో ఉండనే ఉంటుంది. చేసింది సినిమాలు తక్కువే అయినా పలు సందర్భాలలో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా పూనమ్ కౌర్ పెళ్లి జరిగిందని సోషల్ మీడియా సైట్లలో వార్తలు జోరుగా ప్రచారంలో జరుగుతున్నాయి. ముఖ్యంగా కార్వా చౌత్ పండుగ సందర్భంగా పూనమ్ కౌర్ షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఆమె పెళ్లి గురించి మాట్లాడేలా […]
సినిమా చివర్లో హీరో చనిపోతే సినిమా ఆడదా… అందుకే ఈ హీరోలు ప్లాప్ అయ్యారా..!
కోలీవుడ్ ప్రేక్షకులు సినిమాలు చూసే పద్ధతి, టాలీవుడ్ ప్రేక్షకులు సినిమాలు చూసే పద్ధతి చాలా విరుద్ధంగా ఉంటుంది. టాలీవుడ్ లో క్లైమాక్స్ లో హీరో చనిపోతే సినిమాలుు హిట్ అవ్వవు.. అన్న విషయం మనకు తెలిసిందే. మీడియం రేంజ్ హీరోలు కొత్త హీరోల సినిమా విషయంలోనే ఈ తరహా క్లైమాక్స్ లను ప్రేక్షకులు అంగీకరించినప్పటికీ.. స్టార్ హీరోల సినిమాలకు వచ్చేటప్పటికి క్లైమాక్స్ లో హీరోలు చనిపోతే ప్రేక్షకులు అంగీకరించరు. కొన్ని సినిమాలు మాత్రమే ఇందుకు మినహాయింపు ఉన్నప్పటికీ […]
బికినీతో కవ్విస్తున్న …నేషనల్ క్రష్…!
రష్మిక మందన గత కొంతకాలంగా తన అందచందాలతో ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తూనే ఉంది. ప్రధానంగా ఈ మధ్యకాలంలో బికినీ ధరించి యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తుంది రష్మిక.. తన ఇతర హీరోయిన్లకు పోటీగా తన అందాలను ప్రదర్శిస్తూ… తన అందంతో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. రష్మిక ఇప్పుడు బాలీవుడ్లో వరస సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంది. ఇక అలాగే టాలీవుడ్ లో కూడా తన సినిమా లతో బిజీగా రెండు ఇండస్ట్రీలోను […]
ఆ సీనియర్ హీరో + హీరోయిన్ … టాలీవుడ్ ప్రేక్షకులు మెచ్చిన కాంబోలు..!
టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లో ప్రేక్షకులు చాలా బాగా ఆకట్టుకుంటాయి. అలా ప్రేక్షకులను ఆకట్టుకున్న కొన్ని కాంబోలను మనం ఇప్పుడు చూద్దాం. బాలకృష్ణ-శ్రియ: నందమూరి బాలకృష్ణ హీరోయిన్ శ్రేయ వీరిద్దరి కాంబోలో వచ్చిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక వీరిద్దరూ మొదటిసారిగా 2002లో చెన్నకేశవరెడ్డి సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా టైంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ 2015 లో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వస్సుల్ సినిమాలో నటించి […]
రోజు రోజుకి దిగజారి పోతున్న రష్మిక.. దానికెనా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ గా పేరుపొందింది హీరోయిన్ రష్మిక. ఈమె మొదట ఎంత పద్ధతిగా కనిపిస్తూ ఉండేది. అయితే గడిచిన కొద్ది సంవత్సరాల నుంచి ఈమె ఎక్కువగా బికినీ ఫోటోలు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను షాక్కు గురి చేస్తూ ఉంది. ఇక గడిచిన కొద్ది రోజుల క్రితం మాల్దీవుల్లో బికినీ ఫోటోలను షేర్ చేయగా.. నిన్నటి రోజున ఒక మ్యాగజైన్ కవర్ కోసం వింతైన డ్రస్సులతో ప్రేక్షకులకు తన అందాల కనిపింది […]
మోహన్ బాబు వద్దన్న సినిమాని.. చిరంజీవి తీసి సూపర్ హిట్ కొట్టాడా…? ఆ సినిమా ఏదంటే..?
తెలుగు చిత్ర పరిశ్రమంలో ఎన్నో సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలలో మొదట అనుకున్న హీరో ఒకరు.. సినిమాలో నటించిన హీరో ఒకరు. అలా నటించిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వగా మరి కొన్ని సినిమాలు ప్లాప్ సినిమాలుగా మిగిలిపోయాయి. ఇప్పుడు అలాంటి సంఘటనే మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఓ సినిమాకి జరిగింది. చిరంజీవి తనకు కెరియర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమాలలో మొదట అనుకున్న హీరో […]
బయటకి నవ్వుతూ, నవ్వించే ఈ కమెడియన్ జీవితం ఎందుకిలా అయ్యింది?
మనకి వెండి తెరపైన నవ్వుతూ, నవ్వించే కమెడియన్ జీవితాలు ఎంతో ఆనందదాయకంగా వుంటాయని అనుకుంటూ ఉంటాము. కానీ అందరి విషయాల్లో అది జరగక పోవచ్చు. కొంతమంది కమెడియన్ జీవితాలలో చీకటే కనిపిస్తుంది మనకు. చార్లీ చాప్లిన్ జీవితమే దానికి ఉదాహరణ. ఇకపోతే మన తెలుగు పరిశ్రమలలో కామెడియన్లకు కొదువేమిలేదు. ఈ కమెడియన్స్ తమ మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ తెరపై నవ్వులు చిందిస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటారు. ఇకపోతే నిత్యం తన కామెడీతో ప్రేక్షకులను అలరించే ఓ […]
అన్‌స్టాపబుల్ సీజన్ 2 రెండు ఎపిసోడ్ కి.. ఆ స్టార్ హీరోయిన్ రాబోతుందా..!
నటసింహం నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్2 చాలా గ్రాండ్ గా మొదలైంది. మొదటి ఎపిసోడ్ కి గాను బాలకృష్ణ బావమరిది- వియ్యంకుడు, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, అల్లుడు లోకేష్ లతో జరిగిన తొలి ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ షోలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాలయ్య అడిగిన ప్రశ్నలు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారాయి. మొదటి ఎపిసోడ్ తోనే సోషల్ మీడియాను షేక్ చేశాడు బాలయ్య… […]