బుల్లితెర బబ్లీ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో మనకున్న యాంకర్లలో ఈమె ఒకరు. ఆ తరువాత బిగ్ బాస్ షో పుణ్యమాని అమ్మడు మంచి పాపులారిటీని సంపాదించింది. ఇకపోతే సినిమా ప్రపంచమంటేనే రంగులమయం. బయటకి చూడటానికి అలా వున్నా, ముఖ్యంగా అమ్మాయిలకు అదొక ముళ్లబాట వంటిది. ఒక్క సినిమా అవకాశం కోసం వారు మానాన్ని కోల్పోవలసి ఉంటుంది. అవును, శ్రీముఖి కూడా కెరీర్ బిగినింగ్ సినిమా అవకాశాలకోసం కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొందట. […]
Category: Movies
ఈ గోవా బ్యూటీ.. బికినీ ట్రీట్లతోనే చంపేస్తోందిగా..!!
గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందచందాలతో యువతను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ కెరియర్ తొలినాళ్లలో ఎన్నో అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇదిలా ఉండగా మరొకసారి తన బికినీ ట్రీట్ తో ఆడియన్స్ ను రెచ్చగొట్టింది ఈ ముద్దుగుమ్మ . కొన్ని సంవత్సరాలు పాటు సౌత్ లో వరుస స్టార్ హీరోలతో సినిమాలు చేసి టాప్ రేంజ్ కి వెళ్ళిన ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస […]
మరోసారి గొప్ప మనసు చాటుకున్న మహేష్ బాబు.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు!
సూపర్ స్టార్ మహేష్ బాబు.. కేవలం సినిమాలతోనే కాక నిజ జీవితంలో కూడా లో ఎన్నో మంచి పనులు మరియు సేవా కార్యక్రమాలు చేసి రియల్ సూపర్ స్టార్ హీరో అనిపించుకుంటున్నారు. మహేష్ తన ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది నిరుపేద కుటుంబాల పిల్లలకి ఫ్రీగా హార్ట్ ఆపరేషన్ చేయిస్తూనే రెండు గ్రామాలను దత్తత కూడా తీసుకున్నాడు. అలా మహేష్ తన ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు మరియు ఫ్రీ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ వారికి అండగా […]
RGV క్లారిటీ ఇచ్చేసాడు… AP రాజకీయ కుట్రల నేపథ్యంలో “వ్యూహం” సినిమా!
అవును, అనుమానం నిజమైంది. నిన్న YS జగన్‌ను దర్శకుడు వర్మ తాడేపల్లిలో కలవడం పలు అనుమానాలకు దారితీసింది. ఈ క్రమంలో త్వరలో రాజకీయాలపై ఆర్జీవీ సినిమా తీయబోతున్నారు అంటూ క్షణాల్లో రూమర్స్ వెల్లువెత్తాయి. తాజాగా వాటిని నిజం చేస్తూ వర్మ ఓ ట్వీట్ చేసారు. దాంతో అందరి ఊహాగానాలు నిజమని తేలింది. ఇక జగన్‌కు అనుకూలంగా ఆర్జీవీ సినిమా తీయబోతున్నాడా, వ్యతిరేకంగా సినిమా తీయబోతున్నాడా అనేది ఇంకా తెలియాల్సి వుంది. వర్మ తన ట్వీట్లో తాను అతి […]
బాలయ్య అభిమానులకు కని విని ఎరగని బిగ్ సర్ప్రైజ్… వెరీ వెరీ స్పెషల్..!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరియర్ లో ఇప్పుడు ఎవరు ఊహించిన విధంగా దూసుకుపోతున్నాడు. ఇటు రాజకీయాలతో పాటు సినిమాల్లో కూడా బాలయ్య టాప్ ప్లేస్ లో ఉన్నాడు. గత సంవత్సరం అఖండ సినిమాతో బాలకృష్ణ అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రస్తుతం తన 107వ సినిమా ఆయన వీర సింహారెడ్డి షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలతో పాటు బాలకృష్ణ ఓటిటి ప్లాట్ ఫామ్ లో కూడా దూసుకుపోతున్నాడు. గత సంవత్సరం […]
కపిల్ దేవ్ తో బ్రేకప్ ఆయన స్టార్ హీరోయిన్.. ఏమైందంటే..!!
భారత్ దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి క్రికెటర్లు, సినిమా వాళ్ళతో కలిసిపోతే ఇక మరింత పాపులారిటీ పెరుగుతుందని చెప్పవచ్చు. అలా ఇప్పటివరకు కొన్ని జంటలు ప్రేమ వివాహాలు చేసుకున్నారు. మరి కొంతమంది కొన్ని కారణాల చేత విడిపోయారు.అలాంటి వారిలో కపిల్ దేవ్ హీరోయిన్ సారిక కూడా ఒకరిని చెప్పవచ్చు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు విషయంలోకి వెళ్తే కపిల్ దేవ్ ,సారిక […]
బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలో ఆ ఖతర్నాక్ హీరో.. బాక్సాఫీస్ బద్దలు అవ్వాల్సిందే..!
మైత్రి మూవీ బ్యానర్ పై ఎంతో ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్న సినిమా వీర సింహారెడ్డి. ఈ సినిమాలో బాలకృష్ణ- శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాను క్రేజీ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని చిత్ర యూనిట్ ఈ మధ్యనే ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. ఆ అప్డేట్ ఏమిటంటే.. ఈ సినిమాకు సంబంధించిన […]
కత్రీనా కాపురంలో సమంత చిచ్చు .. మగాడు గా ఆన్సర్ ఇచ్చిన విక్కి..!?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కాపురంలో చిచ్చు పట్టిందా ..అంటే అవునని అంటున్నారు బాలీవుడ్ సినీ విశ్లేషకులు . ఎస్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఈ మధ్యనే ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరో విక్కీ కౌశల్ తో కొంతకాలం డేటింగ్ చేసిన కత్రినా.. ఈ మధ్యనే గ్రాండ్గా బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకుంది . కాగా రీసెంట్గా విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా […]
బాలీవుడ్ హాట్ బాంబ్ తో రామ్ ఆట పాట.. బోయపాటి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు!?
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. `అఖండ` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం బోయపాటి నుండి రాబోతున్న చిత్రం ఇది. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఇందులో యంగ్ […]