సాయి పల్లవికి ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా.. ఎంత స్పెషల్ అంటే..?

టాలీవుడ్ న్యాచురల్‌బ్యూటీ సాయి పల్లవికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయంతో పాటు వ్యక్తిత్వం తోను.. కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న సాయి పల్లవికి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలని అభిమానులు ఆరాటపడుతూ ఉంటారు. అసలు సాయి పల్లవి ఏం చదువుకుంది.. ఇండస్ట్రీ ఎంట్రీ ఎలా ఇచ్చింది.. ఆమె టెస్ట్ ఏంటి.. ఫుడ్ ఏంటి.. తను సినిమాలు చూస్తుందా.. తన ఫేవరెట్ నటినట్టులు ఎవరు తెలుసుకోవాలని ఆసక్తి ఎంతో మందిలో […]

సీఎం రేవంత్ ఎఫెక్ట్.. మొన్న ప్రభాస్, నిన్న ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే..?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి డ్రగ్స్ పై పోరాటం చేయాలంటూ టాలీవుడ్‌కు పిలుపునిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ పెద్దలతో.. రేవంత్ రెడ్డి భేటీలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. డ్రగ్స్, మాదకద్రవ్యాల నివారణకు టాలీవుడ్ ప్రోత్సహించాలని.. స్టార్ హీరోలు.. ఇండ‌స్ట్రీ సెల‌బ్రెటీస్ అంతా డ్రగ్స్‌ నివారణకు స‌పోర్ట్‌గా సందేశాలు ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనికి టాలీవుడ్ పెద్దలు మద్దతు ఇస్తామంటూ వెల్ల‌డించారు. ఈ […]

నేడే అల్లు అర్జున్ కేసు తీర్పు.. బన్నీకి బెయిల్ వచ్చేనా..?

టాలీవుడ్ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 బెనిఫిట్ షో చూసేందుకు సంధ్య థియేటర్‌కు వెళ్లడం.. అక్కడ తోక్కీస‌లాట ఘటనలో మహిళా మృతి చెందడంతో ఆయనపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అరెస్ట్ అయిన అల్లు అర్జున్.. మరుసటిరోజే మద్యంతర బెయిల్ పై బయటకు వచ్చారు. కాగా అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరిగింది. అల్లు అర్జున్ కు బయలు ఇవ్వొద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ […]

బన్నీ అరెస్ట్ ఎఫెక్ట్.. గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్‌కు చరణ్ డుమ్మా..!

సంధ్య థియేటర్ ఘ‌ట‌న తర్వాత.. బన్నీ అరెస్ట్‌ వ్యవహారం.. తెలుగు సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది అనడంలో సందేహం లేదు. ఇండస్ట్రీ ప్రముఖుల మొత్తం సీఎం రేవంత్ రెడ్డిని కలిసే పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఘటన తర్వాత హీరోలు హైదరాబాద్‌లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకోవడానికి కూడా బ‌య‌ప‌డే పరిస్థితి. ముఖ్యంగా ఏదైనా స్పెషల్ ఈవెంట్ కోసం థియేటర్స్ కి రావాలన్న భయపడిపోతున్నారు. ఎందుకంటే ఓ స్టార్ హీరో వస్తే కచ్చితంగా జనం తాకిడి […]

డాకూ మ‌హారాజ్ ఐటెం సాంగ్ : ద‌బిడి దిబిడి వాయించిన బాల‌య్య ( వీడియో )

నందమూరి నట‌సింహ బాలయ్య, బాబి కాంబోలో తెర‌కెక్క‌నున్న తాజా మూవీ డాకు మహారాజ్. సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజ్కానున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెల‌కొన్నాయి. ఇప్పటికే బాలయ్య హ్యాట్రిక్ సక్సెస్ తో మంచి స్వింగ్ లో ఉండడం.. దర్శకుడు బాబి గ‌త మూవీ చిరు.. వాల్తేరు వీరయ్య తెర‌కెక్కించి బ్లాక్ బస్టర్ అందుకోవడంతో వీరిద్దరి కాంబోలో రూపొందిన ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర […]

గూస్ బంప్స్ తెప్పిస్తున్న చరణ్ ‘ గేమ్ ఛేంజర్ ‘ ట్రైలర్.. బొమ్మ బ్లాక్ బస్టర్ పక్కా(వీడియో)..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. శంక‌ర్‌ డైరెక్షన్‌లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల భారీ హైప్‌ నెలకొంది. ఇందులో బాలీవుడ్ నటి కియారా అద్వాని హీరోయిన్గా నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్ ప్ర‌ధాన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సెన్సార్ ను పూర్తిచేసుకుని రిలీజ్ కు సిద్ధమైంది. సంక్రాంతి బరిలో మొద‌ట‌ రానున్న గేమ్ ఛేంజర్ భారీ బడ్జెట్‌తో జనవరి […]

గేమ్ ఛేంజర్.. పాటలకే రూ. 75 కోట్లు.. ఒక్కో సాంగ్ ఒక్కో స్పెషలిటీ..!

టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా, సెన్సేష‌న‌ల్‌ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెర‌కేక్క‌నున్న‌ తాజా మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. బాలీవుడ్ నటి కియారా అడ్వాని హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా.. సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధమైంది. మరో ఎనిమిది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు థ‌మన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక.. శంకర్ సినిమాలంటే గ్రాండ్ ఇయర్ విజువల్స్ కేరాఫ్ అడ్రస్. ఈ క్రమంలోనే సాంగ్స్ లోని పాటలు విశేషంగా ఆకట్టుకునోన్నాయని.. విజువల్స్ కట్టిపడేస్తాయని […]

రాజ‌మౌళి సినిమా కోసం 17 ఏళ్ల సెంటిమెంట్ బ్రేక్ చేసిన మ‌హేష్‌.. ఏం చేశాడో తెలుసా..!

తాజాగా మహేష్ బాబు, రాజమౌళి కాంబో మూవీకి మొదటి అడుగు పడింది. మూవీ పూజా కార్యక్రమాలు చ‌డి చ‌ప్పుడు లేకుండా ఈ రోజు ఉద‌యం హైదరాబాద్ శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పూర్తయ్యాయి. తాజాగా SSMB29 లాంచింగ్ శర్మని ఏర్పాటు చేశారు. అయితే ఈ సినిమా కోసం మహేష్ 17 ఏళ్ళుగా ఫాలో అవుతున్న ఓ ల‌క్కీ సెంటిమెంట్‌ని బ్రేక్ చేశాడని న్యూస్ వైర‌ల్‌గా మారింది. మహేష్‌కి మొదటి నుంచి సెంటిమెంట్స్ ఎక్కువ. ఈ క్రమంలోనే.. త‌న మూవీ […]

రూ. 1000 కోట్ల జక్కన్న – మహేష్ మూవీ.. ఎవ‌రి వాటా ఎంతంటే.. నేషనల్ డీల్స్ లెక్క‌లివే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ మూవీ ఎట్టకేలకు సెట్స్‌ పైకి రానుంది. జనవరి 2 అంటే నేడు.. ఈ సినిమా లాంచ్ జరుగుతుందని సమాచారం. అయితే.. సినిమా లాంచ్ విషయంలో జక్కన్న హంగామా చేయకుండా.. చాలా సైలెంట్‌గా కానిచ్చేస్తారని.. సినిమా లాంచ్ కు మహేష్ బాబు హాజరయ్యే అవకాశాలు లేవంటూ తెలుస్తుంది. సెంటిమెంట్ ప్రకారం.. మహేష్ బాబు తన సినిమాల ప్రారంభోత్సవానికి వెళ్ళ‌డు. ఈ క్రమంలోనే ప్రతి సినిమాకు జక్కన్న మీడియా సమావేశం నిర్వహించి.. […]