ఓ మై గాడ్.. కొత్త సినిమా కోసం అలాంటి సాహసం చేస్తున్న సంయుక్త.. ఎంత కష్టపడుతుందంటే..

సంయుక్త మీన‌న్‌ తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. త‌న‌ నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత ఆమె చేసిన బింబిసారా, సార్, విరూపాక్ష ఇలాంటి సినిమాలు సూపర్ హిట్లుగా నిలవడంతో ఆమెకు తెలుగులో వరుస ఆఫర్లు వచ్చాయి. నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటిస్తున్న స్వయంభు సినిమాలో సంయుక్తా మీన‌న్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు సంయుక్త […]

విటమిన్ సి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..!

సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ పిజ్జా మరియు బర్గర్లపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల అనేక అనారోగ్యాల సమస్యల బారిన కూడా పడుతున్నారు. అయినప్పటికీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఇక పండ్లలో విటమిన్ సి దాగి ఉంటుంది. ఈ విటమిన్ సి మన బాడీకి అందకపోవడం కారణంగా అనేక జబ్బులు ఏర్పడతాయి. విటమిన్ సి వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ఇది మన రోగ నిరోధక శక్తిని […]

రామ్ చరణ్ పై అలాంటి కామెంట్స్ చేసిన శర్వానంద్..!

మెగాస్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న సినిమా “గేమ్ చేంజర్ “. ఇక ఈ సినిమాపై చరన్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. అదేవిధంగా అతి తక్కువ సినిమాలు చేసినప్పటికీ మంచి పేరు ప్రఖ్యాతులు పొందిన శర్వానంద్ కూడా మనకి తెలుసు. ఇక శర్వానంద్ కి మరియు రామ్ చరణ్ కి మధ్య ఎంతో సన్నిహితం ఉంటుంది. శర్వానంద్ ఒక్కచరం తోనే కాకుండా […]

హెడ్ మసాజ్ చేయించుకుంటున్నారా.. అయితే మీరు ఈ నష్టాలకి గురవ్వాల్సిందే..!

చాలామంది తమకి కొంచెం హెడేక్ గా ఉంటే ఎక్కువ మసాజ్ కి మొగ్గు చూపుతున్నారు. ఈ మధ్యకాలంలో తలనొప్పి చాలా కామన్ అయిపోయింది. ఆ సమయంలో హెడ్ మసాజ్ చేపించుకున్నప్పుడు ఎంతో రిలీఫ్ కలుగుతుందో అంతే చెడు కూడా కలుగుతుంది. తరచూ మసాజ్ చేస్తే దాని ప్రభావం ప్రమాదకరంగా మారుతుంది. రోజు హెడ్ మసాజ్ చేస్తే అది తీవ్రమైన వ్యాధిగా మారుతుంది. మసాజ్ కు అలవాటు పడితే అది సమయానికి అందనప్పుడు మరింత నొప్పి ఎక్కువ అవుతుంది. […]

ప్రియుడికి బిగ్ షాక్ ఇచ్చిన ప్రియాంక.. అతనితో పెళ్లి..!

బిగ్ బాస్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ప్రియాంక జాన్ ఒకరు. ఉల్టా పుల్టా అనే బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీని సంపాదించుకుంది. అబ్బాయిలకు గట్టి పోటీ ఇచ్చి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా టాప్ ఫైవ్ వరకు ఉంది ప్రియాంక. ఇక ఈమె ఇంటి నుంచి బయటకు వచ్చిన అనంతరం సీరియల్స్ కు బ్రేక్ ఇచ్చి పలు షోస్ లో సందడి చేస్తుంది. అదేవిధంగా తన ప్రియుడు శివకుమార్తో యూట్యూబ్ […]

మహేష్ – నమ్రత పెళ్లికి సూపర్ స్టార్ కృష్ణ అలాంటి కండిషన్ పెట్టాడా.. అదేంటంటే..?!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ నటవార‌సుడిగా అడుగు పెట్టాడు మహేష్ బాబు. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న మహేష్.. మెల్లమెల్లగా ఒక్కో సినిమాలో సూపర్ హిట్ అందుకుంటూ.. తండ్రికి తగ్గ తనయుడుగా సూపర్ స్టార్ బిరుదులు అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అవడంతో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మహేష్. ఇక ఆయన కెరీర్‌ స్టార్టింగ్‌లో నటించిన సినిమాల్లో వంశీ సినిమా ఒకటి. ఈ సినిమా టైమ్ లోనే […]

సాయి పల్లవి అభిమానులకు గుండెలు పగిలే న్యూస్.. క‌ల‌లో కూడా ఊహించని ట్విస్ట్ ఇదే..

అక్కినేని నాగచైతన్య హీరోగా.. చందు మండేటి డైరెక్షన్లో ప్రస్తుతం తెరకెక్కుతున్న మూవీ తండేల్‌. డిఫరెంట్ జాన‌ర్లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా రియల్ స్టోరీ ఆధారంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుంది. ఇందులో ఆమె న్యాచురల్ లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి రోజుకో కొత్త అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త బయటకు […]

మరో 10 నెలల్లో మెగా ఇంట్లో వారసుడు.. వేణు స్వామి ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్ వైరల్..

సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వైరల్ అయిన ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ వేణు స్వామి తెలుగు సిని ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల జాతకాలను చెబుతూ పాపులర్ అయ్యాడు. అలాగే టాలీవుడ్ సంబంధించిన కొంతమంది సెలబ్రిటీలు ఇత‌న్ని బాగా నమ్ముతారు. అందుకే తెలుగు ప్రేక్షకులకు సైతం వేణు స్వామి అంటే తెలుస్తుంది. ఇక ఈ వేణు స్వామి సెలబ్రిటీల గురించి చెప్పిన మాటలు చాలా సందర్భాల్లో నిజం కావడంతో ఒక్కసారిగా […]

బాడీ షేమింగ్ పై మొదటిసారి నోరు విప్పిన మృణాల్.. అలాంటి కామెంట్స్ చేశారంటూ..

సీతారామ‌మ్‌ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది మృణాల్‌ ఠాగూర్. మొదటి సినిమాతోనే తన కట్టు,బొట్టు, సాంప్రదాయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హీట్ ను తన ఖాతాలో వేసుకుంది. సినిమా హిట్ కావడంతో వరుస‌ ఆఫర్లను అందుకుంటూ టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల నాని హాయ్ నాన్న సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమా కూడా సక్సెస్ సాధించింది. ఇలా టాలీవుడ్ లో మృణాల్‌ నటించిన […]