బాలయ్య నటించిన ఆ మూవీ అసలు నచ్చలేదంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన అనుష్క.. అసలు ట్విస్ట్ ఇదే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా భారీ పాపులారిటీ దక్కించుకున్న అనుష్క శెట్టి ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి లాంటి క్రేజీ ప్రాజెక్ట్ తర్వాత నిశ్శబ్దం సినిమాలో నటించిన అనుష్క.. ఈ సినిమాతో ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత దాదాపు రెండేళ్ల పాటు ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వని స్వీటీ.. ఇటీవల యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నవీన్ పోలీశెట్టి హీరోగా తెరకెక్కిన మిస్ శెట్టి.. […]

షాకింగ్‌ ఎప్పుడు నవ్వుతూ ప్రశాంతంగా కనిపించే కే.రాఘవేంద్రరావు.. ఆ స్టార్ హీరో పై కోపంతో కళ్ళ‌ద్దాలను నేలకేసి కొట్టాడా..

టాలీవుడ్ ఇండస్ట్రీలు అడుగు పెట్టి స్టార్‌డం సంపాదించాలంటే ఎవరైనా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఒక డైరెక్టర్ అయిన నటుడైన తన సినిమా కోసం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అలా ఓసారి స్టార్డం వచ్చిన తర్వాత ఆ స్టార్టం నిలబెట్టుకోవాలన్నా కూడా అహ‌ర్నిశ‌లు శ్రమించాల్సి ఉంటుంది. ఇలాంటి క్రమంలో తెలుగు స్టార్ డైరెక్టర్ గా మంచి పేరును సంపాదించుకుని.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన కే. రాఘవేంద్రరావు కూడా చిన్న సినిమాలు తీస్తూనే ద‌ర్శ‌కేంద్రుడిగా ఎదిగాడు. డైరెక్షన్ […]

ఓ మై గాడ్: బాలయ్య ఇప్పటివరకు ఏకంగా ఇన్ని సినిమాలలో డ్యూయల్ రోల్ చేశాడా.. ఆ సినిమాలు ఏంటంటే..?

నందమూరి నట‌సింహ బాలకృష్ణ ఎటువంటి పాత్రలోనే అలవొక్కగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకునే ఆయన.. తన సినీ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటికే వందకు పైగా సినిమాల్లో నటించి మెప్పించాడు. వయసు మీద పడుతున్న కొద్ది రెట్టింపు ఎనర్జీతో సీనియర్ స్టార్ హీరోలందరిలో మంచి ఫామ్ లో దూసుకుపోతున్న బాలయ్య.. యంగ్ హీరోలకు దీటుగా హిట్లు ఇస్తూ వారికి మంచి కాంపిటీషన్ ఇస్తున్నాడు. కాగా బాలయ్య ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఏకంగా 18 సినిమాల్లో […]

కాళీ కడుపుతో వెల్లుల్లి రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!

సాధారణంగా వెల్లుల్లిపాయలను మనం ఎక్కువగా పచ్చడిలో వాడుతూ ఉంటాము. కానీ వీటిని నార్మల్ గా తీసుకునేందుకు పెద్దగా ఎవ్వరూ ఆసక్తి చూపించరు. అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ సమయంలో వెల్లుల్లి రసం తాగడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ తో పోరాడి డస్ట్ ను బయటకు పంపిస్తుంది. రోజు వెల్లుల్లి రసం తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం గా ఉంటుంది. అదేవిధంగా గుండె సంబంధిత వ్యాధులు దూరం […]

మైండ్ బ్లాక్ అయ్యే షాక్.. ఆ భారీ బడ్జెట్ సినిమాకు ప్రభాస్ రెమ్యూనరేషన్ మ‌రీ అంత త‌క్కువా..

టాలీవుడ్‌ స్టార్ హీరోల్లో ఒకరైన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారిలో మొదటి వరుసలో ఉన్న రెబల్ స్టార్.. ఇటీవల మంచు విష్ణు భక్తకన్నప్ప సినిమాలో కూడా నటిస్తున్నాడంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ విడుదలైంది. ఈ ప్రకటన చూడగానే చాలామంది షాక్ అయ్యారు. మ‌రికొంత‌మంది ప్రభాస్ ఫ్యాన్స్ ఈ న్యూస్ ను మరింత వైరల్ చేస్తూ కన్నప్ప సినిమాపై హైప్ పెంచేశారు. అయితే […]

రాజకీయంలోకి ఎంట్రీ పై ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేసిన హైపర్ ఆది.. పవన్ కోసం గెలుస్తా అంటూ హామీ..!

తన కామెడీ పంచులతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెర కార్యక్రమం అయిన జబర్దస్త్ ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు హైపర్ ఆది. ఇక ఇటీవలే ఆది రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ అనేక ప్రచారాలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక జనసేన పార్టీ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలలో హైపర్ ఆది పాల్గొని సభలో రాజకీయ ప్రస్తావనలతో పాటు అనేక విషయాలను వెల్లడిస్తాడు. ఇక ఈ క్రమంలోనే మొట్టమొదటిసారి తన రాజకీయం […]

కోడల లావణ్య సినిమాలపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.. వైరల్..

మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత నటించిన మొట్టమొదటి వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్. బిగ్‌బాస్ అభిజిత్ హీరోగా తెర‌కెక్కిన ఈ సిరీస్‌కు విశ్వక్‌ కండేరావు దర్శకత్వం వహించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై యార్లగడ్డ సుప్రియ ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మించారు లావణ్య త్రిపాఠి. మామయ్య నాగబాబు ఈ సిరీస్‌కు తాజాగా రివ్యూ ఇచ్చాడు. కోడలు వెబ్ సిరీస్ ను మామగారు ప్రశంసలతో ముంచేశారు. తప్పకుండా ఈ సీరియస్ చూడమని తన అభిమానులకు సజెస్ట్ […]

బాల‌య్య న‌యా రికార్డును ట‌చ్ చేయ‌డం అసాధ్యం…!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. యంగ్ హీరోలకు దీటుగా హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్న బాలయ్య.. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలు అందరిలోనూ మంచి ఫామ్ లో ఉన్నాడు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరుస హిట్లను కొట్టి హ్యాట్రిక్ అందుకున్న బాలయ్య.. మరో పక్క బుల్లితెర షో అన్‌స్టాపబుల్ తో మరింత మంది అభిమానులను పెంచుకున్నాడు. ఇక ఈయన సినిమాలకు వస్తున్న రెస్పాన్స్ ఫాన్ […]

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్.. వార్ 2లో తారక్ రోల్ ఇదే..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్‌ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ వార్ 2. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో పాన్ ఇండియా లెవెల్ లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాలో కీయారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుందంటూ తెలుస్తుంది. కాగా మరో హీరోయిన్గా అలియాభట్ కనిపించబోతుందట. ఇక పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ దక్కించుకున్న స్టార్ హీరో, హీరోయిన్లు ఈ సినిమాలో కనిపించడంతో ఈ […]