ఆ పనికి చాలా రుణపడి ఉన్నా.. బోరుమని ఏడుస్తూ అనసూయ పోస్ట్..!

బుల్లితెరపై యాంకరింగ్ చేసి తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న యాక్టర్ అనసూయ. జబర్దస్త్ అనే ప్రోగ్రామ్కి 9 సంవత్సరాల పాటు యాంకరింగ్ చేసిన ఏమే అనంతరం సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక ఒక పక్క సినిమాలతో పాటు మరోపక్క సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్ లో ఉంటుంది. అనసూయ ఏ పోస్ట్ పెట్టిన చిటికలో లక్షల లైక్స్ చేరతాయి. ఇక తాజాగా అనసూయ తన ఇన్స్టా స్టోరీలో ఓ ఆసక్తికర పోస్ట్ […]

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన గీతామాధురి.. పోస్ట్ తో ఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చిన స్టార్ సింగర్..

టాలీవుడ్ స్టార్ సింగర్ గీతామాధురి మళ్ళీ తల్లి కాబోతున్న విషయాన్ని గత సంవత్సరం డిసెంబర్లో సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ తో షేర్ చేసుకుంది. ఈ విషయం తెలియగానే ఎంతోమంది సెలబ్రిటీస్ ఆమెకు విషెస్ తెలియజేసిన సంగతి తెలిసింది. కాగా గీతామాధురి, నందు జంట ఎప్పుడు ఏదో ఒక వార్తల్లో వైరల్ అవుతూనే ఉంటారు. వారు షేర్ చేసే సోషల్ మీడియా ఫోటోలు ద్వారా అయినా.. లేదా వారి ఇంటర్వ్యూల ద్వారా వీరిద్దరూ తరచూ వార్తల్లో చక్కర్లు […]

హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ లాంటి భయంకర సమస్యలకు ఈ గింజలతో చెక్ పెట్టవచ్చు అని తెలుసు.. అవేంటంటే..?

బొప్పాయి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలుసు. అయితే చాలామంది కాయలు మాత్రమే తింటూ వాటి గింజలను పడేస్తూ ఉంటారు. బొప్పాయి గింజల్లో కూడా ఎన్నో పోషక విలువలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఇవి జీర్ణ వ్యవస్థ సంబంధిత సమస్యలకు సహకరిస్తాయి. బొప్పాయి గింజల్లో ఉండే ఆ ప‌ద్దార్దాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ గింజల్లో 70 గ్రాముల క్యాలరీలు ఉంటాయి. 0% కొలెస్ట్రాల్, సోడియం 10 గ్రాములు, కార్బోహైడ్రేట్లు 19 గ్రాములు, డైటరీ ఫైబర్ 2 […]

హెవీ బ్లడ్ షుగర్ ని కూడా చిటికలో బ్యాలెన్స్ చేసే ఈ హెర్బల్ టీ గురించి తెలుసా.. ఎలా తయారు చేసుకోవాలంటే..?

షుగర్ ప్రస్తుత రోజుల్లో దాదాపు చాలామంది లో కనపడుతున్న దీర్ఘకాలిక సమస్య. ఈ షుగర్ వ్యాధిని న్యాయం చేయడం అనేది చాలా కష్టం. కానీ దీన్ని కంట్రోల్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది. మనం ఫాలో అయ్యే సింపుల్ టిప్స్, ఆహార విధానాల ద్వారా షుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. పెద్దవారిలో షుగర్ లెవెల్స్ భోజనానికి ముందు 70 నుంచి 130 యంజి/ డి ఎల్ ఉండాలి. అలాగే భోజనం తర్వాత 140 కంటే తక్కువలో ఉండాలి.. […]

పరగడుపున అరటిపండు తినడం వల్ల లాభమా? నష్టమా?

సాధారణంగా అరటి పండు లో శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు దాగి ఉంటాయి అన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అరటిపండు లో ఉండే ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. రోజు అరటిపండు తింటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది కూడా. అదేవిధంగా కొందరికి అరటి పండును పడగడుపున తింటే మంచిదా కాదా అనే సందేహాలు ఉంటాయి. నిజానికి అరటిపండు నార్మల్గా తినడం ద్వారా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక […]

” ఊరు పేరు భైరవకోన ” మూవీ డిజిటల్ రేట్స్ ను కొనుగోలు చేసిన ప్రముఖ ఓటీటీ సంస్థ..!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ నటించిన మిస్టరీ మూవీ ” ఊరి పేరు భైరవకోన “. విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నేడు రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా పై నమ్మకంతో ముందుగా ప్రీమియర్ షోస్ ను కొన్నిచోట్ల వేశారు చిత్ర బృందం. కావ్య మరియు రాజశేఖర్ వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలు వహించారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. శేఖర్ చంద్ర సంగీతాన్ని […]

నాచురల్ స్టార్ నాని నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్..!

ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టవచ్చా అంటే సందేహం లేకుండా ఎస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో నేచురల్ స్టార్ నాని కూడా ఒకరు. మొదట రవితేజ అడుగుపెట్టినప్పటికీ అనంతరం నాచురల్ స్టార్ అడుగు పెట్టారు. ఇక నాని ప్రతి ఇంట్లో ఒక కొడుకు స్థానాన్ని రీప్లేస్ చేస్తున్నాడు. ఇక ఇటీవల హాయ్ నాన్న మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని దక్కించుకున్నాడు. ఇక ప్రస్తుతం […]

బాలయ్య – ఏఎన్ఆర్ తో కలిసి ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా.. ఆ సినిమాల లిస్ట్ ఇదే..

నందమూరి నట‌సింహ బాలకృష్ణ తారకరామారావు నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తండ్రికి తగ్గ తనయుడుగా పేరు సంపాదించుకున్నాడు. తండ్రి అడుగుజాడల్లో న‌డుస్తూ.. సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ రాణిస్తున్న బాలయ్య.. ఇప్పటికే కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఎన్నో హిట్ సినిమాలలో నటించిన బాలకృష్ణ ప్రస్తుతం వరుస హ్య‌ట్రిక్‌ క్ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉన్న సీనియర్ హీరోలు అందరిలోనూ సినిమాల ప‌రంగా బాలయ్య టాప్ లో ఉన్నాడని చెప్పవచ్చు. ఇటీవల ఆయన […]

ఎన్టీఆర్ కార‌ణంగా రూ.30 కోట్లు లాస్ అయిన ప్ర‌ముఖ సంస్థ‌.. ఏం జరిగిందంటే..?

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ హీరోలతో పని చేయడానికి బాలీవుడ్ డైరెక్ట‌ర్స్ ఎంతో ఆశ‌క్తి చూపుతున్నారు. ఈ క్ర‌మంలో ఉరి మూవీ సూపర్ హిట్ అయినా నేపథ్యంలో.. డైరెక్టర్ ఆదిత్యధర్ సూపర్ హీరో ఫిలిమ్‌ ఒకటి రూపొందించడానికి ప్లాన్ చేశాడు. దానికి ఇమ్మోర్ట‌ల్ అశ్వద్ధామ అనే టైటిల్ తో ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. రోనీ స్క్రూవాల్‌ నిర్మాతగా, విక్కీ కౌశల్, సార అలీ ఖాన్ లను […]