నాని – వేణు కాంబో మూవీ టైటిల్ ఇదే.. బలగం అమ్మ మొగుడు లాంటి హిట్ పక్కా..

నాచుర‌ల్ స్టార్ నాని, వేణు యెల్లంది డైరెక్షన్ లో సినిమా తెర‌కెక్క‌నుంద‌ని.. దిల్ రాజు ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ దిల్ రాజు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. లవ్ మీ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ నాని – […]

ఆ హీరో తో లిప్‌లాక్ చేయాలని ఉంది.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన కామెంట్స్..

కళ్యాణం కమనీయం సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ ప్రియా భవాని శంకర్. మొదటి సినిమాతోనే తన అందంతో యువతను ఆకట్టుకున్న ఈ కన్నడ చిన్నది తర్వాత నాగచైతన్య హీరోగా నటించిన దూత వెబ్ సిరీస్ లోను ప్రేక్షకులను మెప్పించింది. త‌న‌కంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తాజాగా గోపీచంద్ భీమా మూవీతో మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులు పలకరించనుంది. గోపీచంద్ హీరోగా నటించిన భీమా సినిమాలో హీరోయిన్గా ప్రియ భవాని నటించింది. ఇక శివరాత్రి కానుకగా […]

బార్బీ డాల్ ల మెరిసిన సమంత.. కిల్లర్ లుక్ తో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న స్టార్ బ్యూటీ..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. చివరిగా విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ మయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం విదేశాలకు చెకేసింది. చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ భారత్ కు తిరిగి వచ్చిన శ్యామ్ సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఫ్యాన్స్‌కు హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంది. ఇటీవల t20 పేరుతో హెల్త్ ఫొడ్‌కాస్ట్ స్టార్ట్ చేసిన ఈమె ఇందులో తను మయోసైటిస్ కారణంగా […]

ఆ పార్ట్ పై ఉన్న టాటూ చూపిస్తూ రెచ్చిపోయిన మంచి లక్ష్మి.. టాటూ మీనింగ్ ఏంటంటే..?!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ మంచు లక్ష్మి. లేటు వయసులోను ఘాటు అందాలు ఆరబోస్తూ కుర్ర కారును ఆకట్టుకుంటుంది. అమ్మడుకి ఐదు ప‌దులవ‌య‌స్సు మీద పడుతున్నా.. ఇప్పటికీ తగ్గని అందంతో మెరిసిపోతున్న ఈ ముద్దుగుమ్మ.. ఫ్యాషన్ షోలలో ర్యాంప్ వాక్ చేస్తూ కుర్రాళ‌కు కునుకు క‌రువుచేస్తుంది. తాజాగా మంచు లక్ష్మి గ్లామ‌ర్ ఫోటోషూట్ ఒకటి నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది. వీపుపై ఉన్న సీక్రెట్ టాటూను హైలైట్ అయ్యేలా చేస్తూ ఆమె హాట్ ఫోజులు ఇచ్చింది. ఇంతకీ ఈ […]

జనసేనలోకి మాస్ కా దాస్ విశ్వ‌క్ ఎంట్రీ.. క్లారిటీ ఇదే..

టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి చిన్న హీరోగా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు విశ్వక్ సేన్. పలు వివాదాల్లో చిక్కుకుంటూ కాంట్రవర్షల్ హీరోగా కూడా పాపులర్ అయిన ఈయన.. దాదాపు 5 సంవత్సరాలు పాటు సినిమాలు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఎట్టకేలకు ఒక మంచి కథతో త్రో బ్యాక్ అవ్వాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడు. చాలాకాలం గ్యాప్ తర్వాత మాస్కా దాస్ విశ్వక్.. గామి సినిమాతో శివరాత్రి సందర్భంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏ సినిమా […]

ఆ స్టార్ హీరో పై కన్నేసిన అనన్య నాగళ్ళ.. అయన అంటే చాలా ఇష్టం అంటూ..

స్టార్ బ్యూటీ అనన్య నగళ్ళ‌ మల్లేశం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే తన నటనకు మంచి మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీ.. తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో ఒక కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ద్వారా భారీ పాపులారిటీ ద‌క్కించుకున్నా అవకాశాలు మాత్రం ఊహించిన‌ రేంజ్‌లో రాలేదు. దీంతో స్వయంగా ఆమె రంగంలోకి దిగి సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్లతో రెచ్చిపోయింది. నేను […]

వేషం మార్చేసుకుని దుబాయిలో తిరుగుతున్న తెలుగు హీరో.. కారణం ఇదే..

ఒకపటి టాలీవుడ్ హీరో శివాజీ దాదాపు 90కి వేగా సినిమాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత శివాజీకి బ్యాడ్ నేమ్ రావడంతో.. ఆయన ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఇక ఇటీవల ముగిసిన బిగ్‌బాస్ సీజన్ 7లో అడుగు పెట్టి ఆటతీరు, మాటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హౌస్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి కంటెస్టెంట్లకు పెద్దన్నగా ఉంటూ అందరూ చూపును తనువైపు తిప్పుకున్నాడు. ఇటీవల #90’s కిడ్స్ తో […]

ఆ విషయంలో శోభన్ బాబును ఫాలో అవుతున్న మృణాల్.. ఇక లైఫ్ సెట్టిల్ అయిపోయినట్టే..

ఇటీవల సినీ ఇండస్ట్రీలో స్టార్స్‌గా కొన‌సాగుతున్న‌చాలామంది నటీనటులు దీపం ఉన్నప్పుడే ఇల్లు అల్లుకోవాలి అనే సామెతను ఫాలో అవుతూ.. మంచిగా ఆఫర్లు వ‌స్తున్న టైంలోనే వేరే ఏదైనా వ్యాపార రంగం, ఇంకేదైనా చోట్ల ఇన్వెస్ట్ చేస్తూ రాణించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే డబ్బును సంపాదించడమే కాదు వచ్చిన సొమ్మును ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా కచ్చితంగా తెలిసి ఉండాలి. ఆ విషయంలో మృణాల్ ఠాగూర్ అందరికంటే రెండింతలు తెలివిగా ఆలోచ‌న‌లు చేస్తుంది. తనకు వచ్చిన డబ్బులను […]

అతి బరువుతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే భోజనం తర్వాత వీటిని తిని చెక్ పెట్టండి..?

బరువు సమస్యతో నేటి కాలంలో అనేకమంది ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య పెద్దవారిలోనే కాదు చిన్న వారిలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది.ఇక ఈ సమస్య నుంచి విముక్తి పొందేందుకు లక్షల లక్షలు ఖర్చుపెట్టినప్పటికీ ఎటువంటి ఫలితాలు దొరకడం లేదు.నిజానికి బరువు సమస్య అనేది. డబ్బుతో విముక్తి దొరకదు..మనం చేసే కొన్ని పనులు ద్వారా బరువు తగ్గవచ్చు. భోజనం అనంతరం కొన్నిటిని పాటించడం ద్వారా మనం బరువు తగ్గుతాము. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. వేడి నీటిలో నిమ్మరసం […]