తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ కామెడీ షో జబర్దస్త్ లో ఇప్పటికే ఎంతోమంది కమెడియన్లుగా ఎంట్రీ ఇచ్చి స్టార్ కమెడియన్గా దూసుకుపోతున్నారు. సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ క్రేజ్‌సంపాదించుకుంటున్నారు. అయితే ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా కంటెస్టెంట్ గా జబర్దస్త్ లో అడుగుపెట్టి స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో జబర్దస్త్ వినోధిని.. అలియాస్ వినోద్ ఇకతు. వినోద్ ఆడపిల్ల గెటప్ లో తన అందం, కామెడీ టైమింగ్ తో నవ్వులు పోయించాడు. ఎంతో కాలం జబర్దస్త్ స్టేజ్‌పై మెరిసిన […]
Category: Featured
Featured posts
ఓ మై గాడ్.. మట్కా సినిమా కోసం మొదటిసారి అలాంటి రిస్క్ చేస్తున్న వరుణ్ తేజ్.. తేడావస్తే అడుక్కుతినాల్సిందే..
సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరో, హీరోయిన్లు తాము నటించబోయే సినిమాలో పర్ఫెక్ట్ గా కనిపించడం కోసం శరీరాకృతిని సినిమాకు తగ్గట్లుగా మార్చుకుంటూ.. ఆ క్యారెక్టర్‌కి తగ్గట్టుగా కనిపించడానికి ఎన్నో విధాలుగా కష్టపడుతూ ఉంటారు. అలాంటి వారిలో వరుణ్ తేజ్ ఒకడు. ఇక ఇప్పటికే వరుణ్ తేజ్.. గని సినిమా కోసం తమ లుక్ మార్చుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు. గని మూవీలో వరుణ్ తేజ్ బాక్సర్ రోల్ లో మెప్పించాడు. అయితే తన ఫైట్ సీన్స్ సహజంగా […]
ఇండస్ట్రీలో డైరెక్టర్స్ గా రాణిస్తున్న మన స్టార్ డైరెక్టర్ల శిష్యులు వీళ్లే..
సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది డైరెక్టర్లుగా అడుగుపెట్టి వాళ్ళకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. హీరోలకు భారీ సక్సెస్‌లు అందిస్తూ దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌గా క్రేజ్ సంపాదించుకున్నాడు పూరీ జగన్నాథ్. హీరోల ఇమేజ్‌కు తగ్గట్టుగా సినిమాలు తెరకెక్కించడంలో ఆయన సక్సస్ సాధించాడు. అలాగే రాజమౌళి, సుకుమార్, వినాయక్ లాంటి ఎంతమంది స్టార్ట్ డైరెక్టర్స్ టాలీవుడ్ స్టార్ హీరోలకు సూపర్ సక్సెస్ లను అందించి స్టార్ డైరెక్టర్లు […]
మళ్లీ ఆర్ఆర్ఆర్ రచ్చ… ఈ సారి అక్కడ దుమ్ము లేపిందిగా…!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి రూపొందించి సూపర్ సక్సెస్ సాధించిన సినిమా ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడమే కాదు.. ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగానే కాకుండా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సాధించి రికార్డులు సృష్టించింది. నాటు నాటు పాటకు అయితే ఏకంగా హాలీవుడ్ వేదికగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల జరిగిన […]
1000కోట్ల భారీ బడ్జెట్ తో మైఖేల్ జాక్సన్ బయోపిక్.. హీరో ఎవరంటే..?!
పాప్ సింగర్ మైకెల్ జాక్సన్ బయోపిక్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైఖేల్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మైఖేల్ జాక్సన్ సోదరుడు జర్మన్ జాక్సన్ కొడుకు జాఫర్ జాక్సన్ నటిస్తున్నాడు. జాఫర్ అచ్చం మైఖేల్ జాక్సన్ లానే కనిపించడం.. అలాగే జాఫర్ నడక, డ్యాన్స్ ఇలా అన్నీ మైకెల్‌నే పోలి ఉండడంతో మైకల్ జాక్సన్ పాత్రకు జాఫర్ తప్ప మరెవరైనా ఇంతలా సెట్ అవ్వరని సినిమా […]
టీ తో కలిపి ఈ ఆహారం తీసుకుంటున్నారా.. ఎంత ప్రమాదమో తెలిస్తే మళ్లీ అలా చేయరు..?!
చాలామందిలో ప్రతిరోజు కచ్చితంగా టీ తాగే అలవాటు ఉంటుంది. రోజు ఉదయం, సాయంత్రం సమయంలో టీ తాగుతూ రిలీఫ్ అవుతుంటారు. అలా టీ అలవాటు అయినవారు ఒక్కరోజు దానిని తాగకపోయినా ఏదో కోల్పోయినట్లు ఫీల్ అవుతూ ఉంటారు. అయితే టీ తో పాటు బిస్కెట్స్ లేదా బన్ లేదా పకోడీ లాంటి స్నాక్స్ ను కూడా జత చేసి తీసుకుంటూ ఉంటారు. కానీ టీతోపాటు మనం తీసుకునే కొన్ని చిరుతిళ్లు ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తాయని నిపుణులు […]
ఈ బ్లూ టీ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?!
ప్రస్తుత జీవన శైలిలో చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు ఏవో ఒక వైరల్ ఇన్‌ఫెక్షన్స్ లేదా మరి ఏదైనా చిన్న చిన్న సమస్యలకు గురవుతూనే ఉంటారు. రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల అనారోగ్యం పాలవుతూ ఉంటారు. ఈ సమస్యలు మన దరిచేరకుండా ఉండాలన్నా వచ్చిన సమస్యలకు త్వరగా చెక్ పెట్టాలన్న ఎన్నో పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎంతో ఆరోగ్యమైన పోషకాహారానికి ప్రత్యామ్నాయంగా ఒక బ్లూ టీ ప్రతిరోజు అలవాటు చేసుకున్న […]
ఓ మై గాడ్.. నేను నమ్మలేకపోతున్నా.. దీని కోసమే నేను ఎదురు చూస్తున్న.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ టాప్ యాక్టర్ల జాబితాలో కోలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ కుమారన్ కూడా ఒకరు. గతేడాది సలార్ పార్ట్ 1 లో వరదరాజ మన్నార్‌గా స్టన్నింగ్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న ఈ స్టార్ హీరో.. ప్రస్తుతం నటిస్తున్న మూవీ ది గోట్ లైఫ్. వాస్తవ సంఘటనల ఆధారంగా బెన్యామిన్ రాసిన.. ఆడుజీవితం నవల స్ఫూర్తితో ఈ సినిమా రూపొందుతుంది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ మేకర్స్ గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేశారు. […]
ప్రస్తుతం కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న రజినీకాంత్ మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?!
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా రజినీకాంత్ ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నాడో అందరికీ తెలుసు. ఏడుపదులు వయసు దాటిన ఇప్పటికీ పలు సినిమాల్లో హీరోగా నటిస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్ లు ఇస్తున్నాడు రజనీకాంత్. ఆయన డిఫరెంట్ స్టైల్ తో యాక్టింగ్‌తో కోట్లాదిమంది అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఆయన రెమ్యునరేషన్ కూడా కోట్లల్లో ఉంటుంది. ప్రస్తుతం ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోల్లో రజినీకాంత్ కూడా ఒకరు. ఇక ప్రస్తుతం కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న […]