జపాన్‌కు ల్యాండ్ అయ్యిన వెంట‌నే రాజ‌మౌళిని త‌న గిఫ్ట్‌తో స‌ర్‌ప్రైజ్ చేసిన 83 ఏళ్ళ బామా.. ఆమె ప్రేమకు జక్కన్న ఫిదా..

ప్రపంచంలో సినిమా అనేది ఓ పవర్ఫుల్ స్టేజ్‌. వారు తెరకెక్కించే సినిమాలో కంటెంట్ ఉంటే కోట్లాదిమంది ప్రేక్షకులు.. ప్రపంచవ్యాప్తంగా వారికి కనెక్ట్ అవుతారు. ఎక్కడో తెర‌కెక్కిన‌ సినిమాకు కూడా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది. అలాగే ఆ సినిమాలో నటించిన వారికి, సినిమాలు తీసిన వారికి కూడా అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. తాజాగా జపాన్‌లో దర్శక ధీరుడు రాజమౌళికి జరిగిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శనం. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో […]

వాడిని గుడ్డిగా నమ్మడం వల్లే సిల్క్ స్మిత మరణించింది.. సీనియర్ నటి జయమాలిని షాకింగ్ కామెంట్స్..

ఒకప్పుడు టాలీవుడ్ ప్రేక్షకుల ఆరాధ్య దేవతగా క్రేజ్‌ సంపాదించుకుంది సిల్క్ స్మిత. ఈమె జీవితం సినిమాకు మించిన నాటకం. పేద కుటుంబంలో పుట్టిన విజయలక్ష్మికి చిన్న వయసులోనే పెళ్లి జరిగింది. అత్తారింటి వేధింపులు భావించలేని ఆమె మద్రాస్ రైలు ఎక్కి పారిపోయింది. కనీస విద్యాభ్యాసం లేకుండా మద్రాస్ కు వచ్చిన విజయలక్ష్మి ఇక్కడికి వచ్చిన తరువాత సిల్క్ స్మితగా పేరు మార్చుకుని జీవన పోరాటం మొదలు పెట్టింది. మేకప్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి మోస్ట్ వాంటెడ్ […]

సొంత సినిమాను కూడా థియేటర్లలో చూడని టాలీవుడ్ స్టార్ హీరోలు, డైరెక్టర్ల లిస్ట్ ఇదే..

సినీ ఇండస్ట్రీలో ఏ హీరో అయినా, దర్శకుడు అయిన తాము చేసిన సొంత సినిమాలను థియేటర్స్ లో చూడాలని ఆశపడుతూ ఉంటారు. అయితే చాలామంది స్టార్ సెలబ్రెటీస్‌కు అది కుదరదు. ఎల్లప్పుడు సినిమాలు, ప్రాజెక్టులతో బిజీగా ఉండడం.. ఒక్క‌ సినిమాను పూర్తి చేయగానే మరో ప్రాజెక్టుకు డేట్ ఫిక్స్ అయిపోవడంతో.. వారు సొంత సినిమాలను కూడా థియేటర్‌ల‌లో చూసే ఛాన్స్ ఉండదు. ఇలా తమ సొంత సినిమాలను థియేటర్లలో చూడకుండా మిస్ అయిన స్టార్ డైరెక్టర్స్, హీరోస్ […]

మన ఏపీలో కచ్చితంగా దర్శించుకోవాల్సిన ఏకైక 5 ప్రకృతి రమణియ స్థానాలు ఇవే..!

ఏపీ అనగానే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది కోనసీమ. ఇక్కడి అందాలు ఎంతటి వారైనా సరే మంత్ర ముగ్దుల్ని జస్ట్ చేస్తుంటాయి. ఒక్కసారి కోనసీమను చూశారంటే..మళ్లీ ఆ ప్లేస్ ను వదిలి రావాలని కూడా అనిపించదు. అంతలా అక్కడి ప్రకృతి అందాలను మనల్ని పరవశించి పోయేలా చేస్తాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ఖచ్చితంగా సందర్శంచాల్సిన ప్రకృతి రమణీప్రకృతి స్థలాల్లో ఆరకు ఒకటి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న ఈ అరకు ప్రాంతం పర్యాటకులకు చాలా బాగా నచ్చుతుంది. […]

ఆ పని చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ…!

యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.ఈ ముద్దుగుమ్మ తాజాగా యానిమల్ సినిమాలో నటించి ప్రేక్షకుల మెప్పును పొందింది. హీరో రణవీర్ తో బోల్ట్ సన్నివేశాల్లో కనిపించి యువతకు పిచ్చెక్కించింది. రణబీర్ నటన ఒకెత్తైతే ఈ అమ్మడు రొమాంటిక్ సీన్ మరో ఎత్తు అంటూ యువత పొగడ్తల వర్షం కురిపించారు. ఏ మాత్రం తడబాటు లేకుండా ఫాస్ట్ టైమ్ లాంటి సన్నివేశాల్లో నటించినందుకు ప్రేక్షకులు ప్రశంసల దక్కాయి. కంటెంట్‌ పరంగా విమర్శలు వచ్చినప్పటికీ […]

వార్నీ.. ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు త్రాగడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా.. అవేంటంటే..?!

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో చాలామంది తరచూ అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. ఇలా అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవడానికి రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు.. ఎన్నో రకాల ఆరోగ్య విధానాలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అందులో ఉదయం లేవగానే పరగడుపున గ్లాసుడు మంచినీళ్లను తాగుతూ ఉండే అల‌వాటు ఒక‌టి. అలా ఉద‌యానే ఓ గ్లాస్ నీళ్ళు తాగితే చాలా ఫలితాలు ఉంటాయని నిపుణులు కూడా చెబుతారు. అయితే కొంతమందికి బ్రష్ చేయకుండానే నీరు తాగే […]

ఐదేళ్లలోపు పిల్లలు ఈ ఆహారం తీసుకోవడం వల్ల ఎన్ని సమస్యలు తలెత్తుతాయో తెలుసా.. ఖచ్చితంగా తెలుసుకోండి..?!

ఐదేళ్లలో పిల్లలు డెవలపింగ్ స్టేజ్ లో ఉంటారు. ఈ ఏజ్ పిల్లలకు శారీరకంగా, మానసికంగా మార్పులు చాలా త్వరగా కనిపిస్తూ ఉంటాయి. ఈ టైంలో వారికి పౌష్టికాహారం అందిస్తూ ఉండాలి. దాంతో వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలానే ముందు ముందు జీవనశైలిలో కూడా ఈ వ‌య‌స్సులో మనం అలవాటు చేసే పౌష్టికాహారప అల‌వాట్లే తోడ్పడతాయి. అలానే మనం పౌష్టిక ఆహారంగా భావించే కొన్ని ఆహారాలు ఐదేళ్లలోపు పిల్లలు తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. […]

స్పూన్ నెయ్యిలో చిటికెడు మిరియాల పొడి కలిపి తీసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలా.. తప్పక అలవాటు చేసుకోండి..

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు ఏదో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. అస్వస్థలకు గురవుతూనే ఉన్నారు. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతూ ఇబ్బంది పడుతున్నారు. రకరకాల మందులు తీసుకుంటూ శరీరం ఆరోగ్యంగా ఉండడానికి శ్రమిస్తున్నారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే మన వంటగదిలో ఉండే రెండే రెండు పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో మందులు అవసరం లేకుండానే అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చ‌ని నిపుణ‌లు చెబుతున్నారు. అవేంటంటే నెయ్యి, నల్ల […]

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన స్టార్ బ్యూటీ.. సహాయం కోరిన హీరోయిన్..?!

సౌత్ హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి తన సోదరుడితో కలిసి స్కూటీ పై ఇంటికి తిరిగి వ‌స్తుండ‌గా తీవ్ర ప్రమాదం జరిగింది. ఒక కారు వేగంగా వచ్చి ఆమె ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టడంతో.. అరుంధతి, ఆమె సోదరుడు తీవ్ర గాయాల పాలయ్యారు. ఇద్దరిని తిరువనంతపురంలో ఓ ప్రైవేట్ హాస్పటల్లో చేర్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అరుంధతికి ఐసియులో చికిత్స జరుగుతుండగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. ఆమె […]