బన్నీకి మరో అరుదైన గౌరవం.. ముహూర్తం అప్పుడే..?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో ఎలాంటి క్రేజ్‌ సంపాదించుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఈ సినిమాలో తన నటనకు గాను ఉత్తమ జాతియ నటుడిగా అవార్డును అందుకొని రికార్డ్ సృష్టించాడు. టాలివుడ్‌లోనే ఉత్త‌మ న‌టుడిగా నేష‌న‌ల్ అవార్డ్ అందుకున్న మొట్ట‌మొద‌టి హీరో అల్లు అర్జున్ కావ‌డం విశేషం. ఇక ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయన మైనపు విగ్రహాన్ని టుసాట్స్ లో ఏర్పాటు చేయనున్నట్టు గతంలోనే మేడం టుసాట్స్‌ […]

సూర్యను నాకు భర్తగా అప్పు ఇస్తావా.. నెటిజన్ ప్రశ్నకు జ్యోతిక స్ట్రాంగ్ రిప్లై..?!

సోషల్ మీడియా వచ్చిన తర్వాత వారి ఫేవరెట్ హీరో, హీరోయిన్లతో ఫాన్స్ మరింత చేరువవుతున్నారు. నెటింట‌ వేదికగా సెలబ్రిటీస్ కూడా తమ డైలీ లైఫ్ గురించి తమ వ్యక్తిగత విషయాల గురించి ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. పలు సందర్భాల్లో వారితో ముచ్చటించి వారిపై అభిమానాన్ని మరింతగా పెంచుకుంటున్నారు. అయితే ఇలా ఫ్యాన్స్ తో ముచ్చటించే టైంలో సెలబ్రెటీస్‌కు కొన్ని వింత ప్రశ్నలు ఎదురవడం సర్వసాధారణం. అలానే తాజాగా తెలుగు, తమిళంలో స్టార్ట్ హీరోయిన్గా మంచి గుర్తింపు […]

ఆ విషయాన్ని ప్రూవ్ చేయడానికి తెగ కష్టపడుతున్న చిరంజీవి ..మీరు గమనించారా..!!

ఎస్ మెగాస్టార్ చిరంజీవి కూడా తన సినిమాని తానే ప్రమోట్ చేసుకునే విధంగా మారిపోయాడా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి మనం చూస్తున్నాం . ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుంది..? ఎప్పుడు ఏ సినిమా ఫట్ అవుతుంది అని చెప్పలేని పరిస్థితి. మరీ ముఖ్యంగా కోట్లు బడ్జెట్ పెట్టిన సినిమా కూడా రూపాయి కూడా ప్రాఫిట్స్ రాకుండా అట్టర్ ప్లాప్ అయిపోతుంది . […]

కోట్లాదిమంది ఫ్యాన్స్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి అని కోరుకుంటున్న.. తారక్ పాలిటిక్స్ కి దూరంగా ఉండడానికి కారణం అదేనా..?

కోట్లాదిమంది అభిమానులు ఏమో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి.. సీఎం పదవి చేపట్టాలి .. తాతను మించి పోయే స్థాయిలో అభిమానులకు జనాలకు సేవలు చేయాలి అని కోరుకుంటున్నారు . ఇప్పటికీ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి అనే జనాలు చాలామంది ఉన్నారు. రీజన్ ఏంటో తెలియదు కానీ ఎన్టీఆర్ మాత్రం అస్సలు పాలిటిక్స్ వైపు అడుగులు వేయడానికి ఇష్టపడడం లేదు . మొదటి నుంచి తారక్ కి పాలిటిక్స్ అంటే చాలా చాలా భయం . అందుకే దూరంగా […]

దేవుళ్ళు మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ పాప ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది. .?!

ప్రస్తుతం టాలీవుడ్ లో దర్శకుడు రాజమౌళికి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన డైరెక్షన్లో సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అలా గతంలో ఎన్నో వైవిధ్య సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు కోడి రామకృష్ణ.. సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూసేవారు. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే కచ్చితంగా ఏదో కంటెంట్ ఉంటుందనే ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేసేవారు. అలా అప్పట్లో ఆయన దర్శకత్వంలో వ‌చ్చిన సినిమాలలో దేవుళ్ళు […]

మూవీ ఫస్ట్ పార్ట్ వరకు హీరోలకు అసలు డైలాగ్స్ లేని టాలీవుడ్ సినిమాల లిస్ట్ ఇదే..!!

ఏదైనా ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు తమ అభిమాన హీరో సినిమా ఎలా ఉంటుందో.. ఆయన నటన, డైలాగ్స్, ఫైట్ సీన్స్ అన్నీ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలవుతుంది. ఆ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ తమ ఫ్యాన్స్ అంతా ఆత్రుత‌గా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఓ సినిమా రిలీజై ధియేటర్ కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ మొత్తం అసలు హీరో ఎలాంటి డైలాగ్ చెప్పకపోతే […]

మెగాస్టార్ తో పాటు మరో స్టార్ సినిమా ఛాన్స్ రిజెక్ట్ చేసిన కుమారి ఆంటీ.. షాకింగ్ కామెంట్స్ వైరల్..

కుమారి ఆంటీ.. ప్రస్తుతం ఈ పేరు నెటింట మారుమోగిపోతుంది. మీది మొత్తం వెయ్యి అయింది.. రెండు లివర్స్ ఎక్స్ట్రా అని ఒక్క డైలాగ్‌తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన కుమారి ఆంటీ.. ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో అందరికీ తెలుసు. ఒక్క వీడియోతో ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి వరకు వెళ్లిపోయేందంటే దీనిబ‌ట్టి అరంధం చేసుకోవ‌చ్చు.. ఆమె ఏ రేంజఃలో పాపుల‌ర్ అయ్యిందో. కాగా ఫేమస్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు వరుస […]

నా మూవీకి డేట్స్ ఇచ్చి బిగ్ బాస్‌కి వెళ్ళింది.. ఆమె వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం.. శ్రీ విష్ణు షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం హీరోగా తన సత్తా చాటుతున్నాడు శ్రీ విష్ణు. చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తూనే.. కొన్ని సినిమాలతో మంచి సక్సెస్ సాధించి.. భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక శ్రీ విష్ణు కామెడీ టచ్ ఉన్న లవ్ స్టోరీ లతో పాటు, పలు సందర్భాల్లో కంటెంట్‌ స్ట్రాంగ్ గా ఉన్న ఎమోషనల్ సినిమాలో కూడా నటించాడు. గత ఏడాది శ్రీ విష్ణు సామజవరగమన సినిమా కామెడీ ఎంటర్టైనర్గా రిలీజై […]

హిస్టరీలో ఫస్ట్ టైం సీరియల్ ఫ్రీ రిలీజ్.. అది వంటలు అక్క స్టామినా అంటూ..

తెలుగు బుల్లితెరలో ఏ సీరియల్‌కు రానంత క్రేజీ స్టార్ మా లో టెలికాస్ట్ అయ్యే కార్తీక దీపం కు వచ్చింది. ఆ సీరియల్ వ్యూస్ప‌రంగానేకాదు.. మ‌రెనో సంచ‌ల‌నాలు సృష్టించింది. ఈ సీరియల్ స్టోరీలో హీరోయిన్ రోల్ ఫ్యామిలీ ఆడియ‌న్స్ అంద‌రిని ఆకట్టుకుంది. ఇక ఈ సీరియల్‌ సీక్వెల్ త్వ‌ర‌లో రాబోతుంది. త్వరలోనే ఈ సీరియ‌ల్ స్టార్ట్ అయ్యి చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొల్పడానికి సిద్దం అవుతుంది. ఇక సీరియల్ సీక్వెల్ ప్రారంశంలో ఆగంగా ‘ప్రీ రిలీజ్ ఈబెంట్‌ను […]