చరణ్ తో ఉన్న ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ఆమె ఓ స్టార్ సెలబ్రటీ..

ఇక పవర్ స్టార్ రాంచరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా దూసుకుపోతున్న చరణ్.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లలో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రామ్ చరణ్‌కు సంబంధించిన ఓ పాత ఫోటో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అయితే ఈ పై ఫోటోలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు ఓ అమ్మాయి కూడా కనిపిస్తుంది. ఇంతకీ ఈ […]

ఊపిరాడకుండా పట్టుకుని బలవంతంగా కిస్ చేసాడు.. హీరోపై కోర్టులో కేసు వేసా.. షాకింగ్ విషయాన్ని చెప్పిన స్టార్ హీరోయిన్..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా భారీ క్రేజ్‌ సంపాదించుకుంది రేఖ. 1969 లో అంజన అనే బెంగాలీ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఈ సినిమాలో తన కన్నా 20 ఏళ్లు పెద్దయిన విశ్వజిత్ చటర్జీ సరసన జంటగా నటించింది. అయితే ఆ టైంలో సినిమాల్లో ముద్దు సన్నివేశాలు చాలా రేర్ గా కనిపిస్తూ ఉండేవి. ఏదో ఒక సినిమాలో మాత్రమే అలా కిస్ సీన్స్ రూపొందించేవారు. అయితే అంజన సినిమా షూటింగ్ టైంలో […]

5వ తరగతిలోనే నాపై రేప్ అటెంప్ట్ జరిగింది.. నాన్న పక్కన పడుకోవాలన్నా భయమేస్తుంది.. టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్..

నాని హీరోగా, నిత్యమీనన్ హీరోయిన్గా తెరకెక్కిన అలా మొదలైంది.. సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది స్టార్ బ్యూటీ స్నిగ్ధ. నందిని రెడ్డి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాలో పింకీ పాత్రలో మగరాయుడు గెటప్ లో కనిపించి మెప్పించింది. నాని, నిత్యామీనన్‌ల‌కు ఫ్రెండ్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఎప్పుడూ అబ్బాయి గెటప్ లో ఫ్యాంట్, షర్ట్ ధరించి క్రాప్ తో మాత్ర‌మే క‌నిపించే స్నిగ్ధ దాదాపు రియల్ లైఫ్ […]

కామెడీ, రొమాన్స్ తో పాటు యాక్షన్ సీన్స్ లోనూ అదరగొట్టిన ఫ్యామిలీ స్టార్.. ట్రైలర్ అదుర్స్..!!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలో నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి గట్టిగా హిట్ కొట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు రౌడీ హీరో. గతంలో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్‌తో చేతులు కలిపిన యంగ్ హీరో.. ఫ్యామిలీ స్టార్‌గా ప్రేక్షకులను అల్లరించనున్నాడు. 2019లో రిలీజ్ అయినా రొమాంటిక్ లవ్ ఎంటర్టైన గీత గోవిందం బాక్స్ ఆఫీస్ లో ఏ రేంజ్ లో ఆకట్టుకుందో.. ఎలాంటి కలెక్షన్లను రాబట్టిందో […]

బ్రేకింగ్.. హీరో నవీన్ పోలిశెట్టి కి రోడ్డు ప్రమాదం.. గాయాల పాలైన యంగ్ హీరో..?!

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలీశెట్టికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చేసినవి కొద్ది సినిమాలైనా క్రేజీ హీరోగా పాపులర్ అయిన.. ఈ యంగ్ హీరో అతి తక్కువ టైంలోనే ప్రామిసింగ్ హీరోగా ఎదిగాడు. ఇతనితో సినిమా తీస్తే మినిమం గ్యారంటీ అనే నమ్మకం ప్రేక్షకులోను, నిర్మాతల్లోనూ ఏర్పడేలా చేశాడు. మొదట ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నవీన్ పోలిశెట్టి.. తర్వాత జాతి రత్నాలు, మిస్‌శెట్టి మిస్టర్‌పోలీశెట్టి సినిమాలతో వరసగా సూపర్ […]

రామ్ చరణ్ బర్త్ డే వేడుకల్లో చిరు, మోహన్ బాబు గొడవలపై మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ నిన్న ఘనంగా జరిగిన సంగ‌తి తెలిసిందే. మెగా ఫాన్స్ ఆధ్వర్యంలో చరణ్ బర్త్ డే వేడుకలు కోసం గ్రాండ్ ఈవెంట్లు ఏర్పాటు చేశారు. ఎంతోమంది ప్రముఖులు హాజరై సందడి చేశారు. మంచు ఫ్యామిలీ నుంచి మంచు మనోజ్ గెస్ట్‌గా హాజ‌రై సంద‌డి చేశాడు. తన ప్రసంగంతో అందరిని ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. చెన్నైలో ఉన్నప్పుడు మా ఇళ్ళు పక్కపక్కనే […]

చరణ్‌ బర్త్డే ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. తిరుపతిలో మెగా ప్రిన్స్ ఫేస్ రివిల్.. (వీడియో)..!!

నేడు గ్లోబల్ స్టార్ రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తన కూతురు, భార్యతో కలిసి తిరుపతికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే తెల్లవారుజామున తిరుపతి వెంకన్న స్వామి దర్శనం చేసుకుని సుప్రభాత సేవలో పాల్గొనేందుకు ఉపాసన‌, రామ్ చరణ్ కుటుంబంతో క‌లిసి వెళ్ళారు. ఇక ఈ జంట వెంకన్న స్వామి దర్శనం చేసుకున్న తర్వాత.. రామ్ చరణ్, ఉపాసనలకు తీర్థప్రసాదాలు అందించారు. అంతే కాదు రామ్ చరణ్ తన కూతురు క్లిన్‌కారకు తలనీలాలు సమర్పించి మొక్కులు […]

బిచ్చగాడు అడిగితే డబ్బులు లేవన్న నటి.. అతను చేసిన పనికి ఎవరైనా షాకవ్వాల్సిందే..?!

సాధారణంగా మన దేశంలో బిచ్చగాళ్ళు ఎక్కడ చూసినా ఎదురవుతూనే ఉంటారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర.. రోడ్డు ఇరువైపులా.. లేదా గుడిమెట్ల దగ్గర.. రైల్వే స్టేషన్, బస్టాండ్ ఇలా ఎక్కడ చూసినా వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. ధర్మం చేయండంటూ బిచ్చం అడుగుతుంటారు. అయితే కొందరు డబ్బులు లేదని చెప్పగానే వెళ్ళిపోతారు. కానీ కొందరు మాత్రం చిల్లర లేదని చెప్పినా వినిపించుకోకుండా డబ్బులు ఇవ్వమని పట్టుబట్టి వదిలకుండా ఇబ్బంది పెడ‌తారు. తాజాగా అలాంటి సంఘటన బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ.. […]

ఎన్టీఆర్, ఏఎన్నార్లను ముట్టుకున్నానని ఇంట్లోకి రానివ్వలేదు.. సీనియర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ షావుకారుజానకికు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. కేవలం తెలుగులోనే కాక తమిళ, కన్నడ భాషలోనూ తన సత్తా చాటుకుంది. మొత్తం 390కు పైగా సినిమాల్లో నటించిన జానకి అద్భుతమైన నటినతో నంది, పద్మశ్రీ పురస్కారాలను కూడా అందుకోవడం విశేషం. ప్రస్తుతం ఆమె వయసు 92 ఏళ్లు. అయినా ఈ వయసులోనూ […]