టాలీవుడ్ స్టార్ బ్యూటీ రష్మిక మందనకు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సినన పని లేదు. మొదట కన్నడ నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. ఈరోజు 28 పుట్టినరోజు జరుపుకుంటుంది. మోడల్గా కెరీర్ ప్రారంభించిన రష్మిక కిర్రాక్ పార్టీ సినిమాతో కన్నడ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి గీత గోవిందం, సరిలేరు నీకెవరు, పుష్ప, యానిమల్ లాంటి సినిమాలతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది. తన పట్ల పలు రకాలుగా […]
Category: Featured
Featured posts
యానిమల్ ట్రోల్స్ పై రష్మిక ఫస్ట్ రియాక్షన్ ఇదే.. స్ట్రాంగ్ కౌంటర్.. ఇక నోర్లు ముయ్యండ్రా..?!
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించిన మూవీ యానిమల్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో విభిన్న కథ తెరకెకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. సినిమాలో రష్మిక ఒకచోట డైలాగ్ సరిగ్గా చెప్పలేదని చాలామంది బహిరంగంగానే ట్రోల్స్ చేశారు. తాజాగా దీనిపై ఆమె రియాక్ట్ అవుతూ ఆడవాళ్ళ శరీరాకృతి పై ట్రోల్స్ చేస్తూ.. ఆనందాన్ని పొందే వాళ్ళని చూస్తే నాకు అసహ్యంగా ఉంటుంది. యానిమల్ లో […]
జానకిగా ప్రేక్షకులు ముందుకి రానున్న టిల్లు గాడి లిల్లీ.. ఏ సినిమాతో అంటే..?!
టిల్లు స్క్వేర్‌తో హిట్ కొట్టి ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది అనుపమ పరమేశ్వరన్. అయితే తాజాగా మరో కొత్త సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమైంది. మలయాళ సినిమా జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ పేరుతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది అనుపమ. కోర్ట్ రూమ్ డ్రామాగా రుపొందుతున్న ఈ సినిమా ద్వారా దాదాపు రెండేళ్ల విరామం అనంతరం మలయాళం లో రియంట్రీ ఇవ్వనుంది ఈ ముద్దుగుమ్మ. టిల్లు స్క్వేర్ లో గ్లామరస్ పాత్రలో […]
పుట్టినరోజు చనిపోయిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ను గుర్తుపట్టారా.. చావు వార్త ముందుగానే స్నేహితులతో చెప్పి షాక్ ఇచ్చిందిగా..?!
పుట్టిన ప్రతి ఒక్కరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో.. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అప్పుడే సంతోషంగా నవ్విన వ్యక్తి.. మరో నిమిషంలోనే తీవ్ర విషాదంలోకి మునిగిపోతూ ఉంటాడు. ఇక ఇటీవల మారుతున్న జీవనశైలితో అక్కడికక్కడే మనుషులు కుప్పకూలి పడిపోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో రోగాలు, వ్యాధులు అంటూ మనుషులు తీవ్ర అస్వస్థతలను ఎదుర్కొంటున్నారు. అయితే ఓ మనిషి పుట్టినరోజునే చనిపోయిన రోజు కూడా కావడం మరింత భాధనుకలిగిస్తుంది. అయితే ఒక […]
నాగచైతన్య కోసం రంగంలోకి ఆ స్టార్.. ఇక రాజులమ్మ జాతర షురూ..!!
ప్రస్తుతం నాగచైతన్య చందు మండేటి డైరెక్షన్లో తండేల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బంగార్రాజు సినిమా తర్వాత నాగచైతన్యకు ఇప్పటివరకు సరైన హిట్ పడలేదు. ప్రస్తుతం నటిస్తున్న తండేల్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు అక్కినేని హీరో. కాస్త రా అండఖ రెస్టిక్ క్యారెక్టర్‌లో ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పనులు ప్రారంభమైనప్పటి నుంచి సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాల నెలకొన్నాయి. ఈ సినిమా స్టోరీ […]
మన రౌడీ హీరోని రష్మిక ముద్దుగా అలా పిలుస్తుందా?.. పాప టూ రొమాంటిక్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరో గా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండ అనంతరం గీతాగోవిందం సినిమాతో లవ్లీ బాయ్గా పేరు సంపాదించుకున్నాడు. రష్మిక మందనాతో ప్రేమాయణం నడుపుతున్నాడంటూ అప్పటినుంచి వార్తలు మొదలయ్యాయి. ఇక వీరిద్దరికీ సంవత్సరానికి కనీసం మూడుసార్లు అయినా పెళ్లి చేస్తున్నారు ప్రేక్షకులు. త్వరలోనే వీరిద్దరి పెళ్లి ఉండనుంది అంటూ అనేక రూమర్స్ పుట్టిస్తున్నారు. ఇక వీటికి […]
ఈ సింపుల్ టిప్స్ ఉపయోగించి టమాటో చారు తయారు చేస్తే.. ఆ మజానే వేరు..!
ప్రస్తుతం ఉష్ణోగ్రతల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. వేసవికాలంలో ఏ ఆహారం తీసుకున్న సరిగా తినలేము. ఆకలి కూడా పెద్దగా ఉండదు. ఉష్ణోగ్రతలను తట్టుకుని ఉండడానికి చాలామంది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న సమయంలో తినేందుకు గాను పప్పుచారు మరియు టమాటా చారు వంటివి తయారు చేసుకుంటూ ఉంటారు. అవి అయితే తొందరగా తినవచ్చు అని ఉద్దేశంతో వీటిని తయారు చేస్తారు. అదేవిధంగా ఈ ఉష్ణోగ్రతలలో పెద్దగా భారీ భారీ కురలు ఉండేందుకు […]
పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా.. ఇప్పుడు ఈమె క్రేజ్ వేరే లెవెల్..!
ప్రస్తుత కాలంలో ఒకప్పుడు ఇండస్ట్రీలో కొనసాగిన వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. ఇక పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా ఈ కోవాలోకి చెందినదే. ఈమెకి అందం మరియు అభినయం ఎంత ఉన్నా అదృష్టం కలిసి రాకపోవడంతో పెద్దగా ఈమెకి అంతగా గుర్తింపు రాలేదు. ఈమె తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. ఇక అనంతరం కొన్నాళ్లపాటు సినిమాల్లో కనిపించలేదు. […]
రూ. 15 రూపాయల చీరలో అందాలను ఆరబోసిన స్టార్ హీరోయిన్.. అలా ఎలా అంటున్న నెటిజన్స్..!
హీరోయిన్ అదా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె తెలుగులో చాలా తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమెకు తెలుగు అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. అక్కడ మాత్రం ఈ అమ్మడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు చేస్తూ దూసుకుపోతుంది. ఇక ఈ హీరోయిన్ ఎప్పటికప్పుడు మీడియా కంటకి చిక్కుతూ తన అందచందాలను ఆరబోస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన చీరలను చూపిస్తూ […]